Monday 13 August 2012

Appsc Latest Current Affirs

           

                                          GENERAL

                                                       JUNE

*మే 25 నాడు అధునాతన ఇమ్మిగ్రషాన్ కార్యాలయం హోశాఖమంత్రి ఢిల్లీ లో ప్రారంబించారు.భారత్ ,పాకిస్తాన్, తుర్కమేస్తాన్, అఫఘనిస్తాన్ 1054కిలో మీటర్ల ఫైపులైను నిర్మించానున్నారు.

*2012జూన్ 6  నాడు బ్రిస్టల్ నగరం లో తొలి టెస్టట్యూబ్ బేబీ తల్లి లేస్లె బ్రోవానే మరనిచింది.

*భారత ప్రధాన మంత్రి IMF కి 10 బిలియన్ డాలర్సఇస్తున్నట్లు ప్రకటించారు. 

                                                      JULY

  • 2012 ఏప్రిల్ 15  నాటికి టైటానిక్ మునిగిపోయి 100సంవత్సరాలు అయింది.

  • భారత ప్రభుత్వం రాగ్గింగ్ నిరోధానికి కొత్త వెబ్ సైట్ www.antiragging.in ని ప్రారంబించింది, 2009 లో హిమాచల్ ప్రదేశ్ లో అమన్ అనే మెడికల్ స్టూడెంట్ రాగ్గింగ్   వలన చనిపోయాడు, అతని తండ్రి రాజేంద్ర కచ్రు సహకారం తో దిన్నీరుపొందిచారు.

  • మీ- సేవ  లో EC(encombernce certificate) జారి చేయడాన్ని ఫస్ట చిత్తూర్ జిల్లా లో ప్రవేశ పెట్టారు.

  • కూచిపూడి నాట్యకారుడు  వెంపటి చిన్న సత్యం  29-07-2012 నాడు చెన్నై లో  మరణిచారు, అతనకి  సెంట్రల్ గవర్నమెంట్ పద్మ భూషణ్ , ఆంధ్ర  విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది.

  • నెల్లూరు కి సమీపం లో తమిళనాడు ఎక్షుప్రెస్ లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది , ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  • న్యూజిలాండ్ నందు సాయిబాబా ఆలయం నిర్మిచనున్నారు.

  •  పాకిస్తాన్ FDI (ఫారెన్  డైరెక్టు ఇన్వేస్త్మేంట్ ) లుకు అనుమతిని కేంద్ర ప్రబుత్వం ఇచింది.

  • ప్రపంచంలో అత్యధిక పారితోషకం  పొందే CEOగా తిమోతి నిలిచారు, ఇతను ఆపిల్ సంస్తుకు చైర్మన్., ఆపిల్ సంస్థ కు స్టీవ్ జాబ్స CEO గా ఇంతకు ముందు పనిచేసారు.

  • 1-08-2012 నాడు పూణే లో బాంబు పేలుళ్లు జరిగాయి. 

    * రవీంద్రనాథ్ టాగుర్ 150 జయంత సందర్బంగ స్కాట్లాండ్కు చెందినా నేపియర్ విశ్వ విద్యాలయం వారు టాగూరు బోధనులు అద్యననికి ప్రత్యక కేంద్రలును ఏర్పాటు చేసారు.    

                                                 AUGUST

    * గోర్ఖజనముక్తి  మోర్చా , GTA(GORKHA LAND TERRITORIAL ADMINISTRATION) ఎన్నికలలో విజయం సాదించింది.

    * ప్రముఖ ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా కర్ణాటక సంగీత విద్వంసుడు తన 100వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.

    * సారా(అమెరికా) చిరుతపులి 100Mమీటర్ల దూరం 5.95 సెకండ్లులలో చేరి ప్రపంచపు రికార్డునెలకొల్పింది

    *రాజస్తాన్ లో సైకిల్ కొనద్నకి గుర్తింపు కార్డు తప్పనిసరి చేసారు.తీవ్ర వాదులు సైకిల్ వాడ్తున్నారు అనే సంచారం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    *కాబినెట్ కమిటి హైదరాబాద్-కర్ణాటకప్రాంతం ని రాజ్యాంగం లో 371-D అధికరణ ప్రకారం ప్రత్యకహోదా కలిపించాదానకి ఆమోదం తెలిపింది. 

    *ఆగష్టు 3 నాడు అమెరికా విస్కాన్సిన్ లో గురుద్వార లో దుండగలు   కాల్పులు జరిపారు,ఈ ప్రమాదంలో 7గురు చనిపోయారు.  

    *జూలై 20 నాడు కేంద్రప్రభుత్వం అతి శీతలపరిస్తితిలను,మంచుగాలులును కూడా విప్పత్తులులో కి చేరిచింది.

    *గగన్ నారంగ్  షూటింగ్ అకాడెమి పూణేలో కలదు.

                                             POLITICS

                                              JULY

  •  భారత రాష్ట్రపతిగా  ప్రణబ్ ముఖర్జీ ఎన్నుకోబడ్డారు, ఇతను ఇదివరకు  వెస్టబెంగాల్ జాంగిపూర్ నియోజకవర్గం నుండి MP గా  ఎన్నికై ఆర్ధికశాఖ  మంత్రిగా పనిచేసారు, ప్రణబ్ భారత్ కి 13 వ రాష్ట్రపతి .

    * ప్రణబ్ ముకర్జీ  P A సంగమ(NDA అబ్యార్ది) పైన విజయం సాదించారు.

  • కేంద్ర హోంశాఖామంత్రి గా సుషీల్ కుమార్ షిండే నీయమించబడ్డారు, ఇంతకుముందు ఈ పదివిలో చిదంబంరం గారు ఉన్నారు. సుషీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా , విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసారు.

  • కేంద్ర  ఆర్దికశాఖా  మంత్రిగా చిదంబంరం నియమించబడ్డారు, ఇతను ఇంతక ముందు హోంశాఖా మంత్రిగా పనిచేసారు .

  • విద్యుత్శాఖా బాద్యతలు కారోపోరేటేశాఖా మంత్రి అయిన వీరప్పమొయిల్లీకి అదనంగా అప్పగించారు .

    *సుషీల్ కుమార్ షిండే లోక్ సభ లో ఆధికార పక్షనాయకుడు గా ఎన్నుకున్నార ఇంతకముందు ప్రణబ్ గారు ఉన్నారు.

    * భారత 11 వ ఉపరాష్ట్రపతిగా హమీద్ హన్షరి ఎన్నికోపడ్డారు, ఈతను సర్వేపల్లి రాధక్రిష్న తర్వతా రెండో సారి  ఉపరాష్ట్రపతిగా ఎన్నికోబడి రికార్డులులో ఎక్కారు.ఇతను  జస్వంత్ సింగ్ చేసి పోటీ ఓడిపోయారు.  

                                              AWARDS

                                              JULY:

    INTERNATIONAL:

    * ఫుకోకా  (జపాన్ ప్రదానం చేస్తుంది) అవార్డు వందనాశివకి వచ్చింది.

    * మాస్టర్ చెఫ్ (సొత్ ఆఫ్రికా ప్రదానం చేస్తుంది) అవార్డు దీనానాయుడు కి వచ్చింది .

    * జాతియ జీయోగ్రాఫిక్ బీ అవార్డు రాహుల్ నగ్వ్ఖేర్.

    * బాన్కీ మూన్కి జామియా మిలాయ ఇస్లామీయ  విశ్వవిద్యాలయం డాక్తోరేటే ఇచ్చింది.

    *2011మాన్ బూకేర్ ప్రైజ్ అవార్డు జతీయాన్ బారేనాస్(బ్రిటన్)  కు వచ్చింది.

    NATIONAL

    *డికే మెహతకి రాజీవగాంధీ సద్భావన అవార్డు వచ్చింది.  

    STATE: 

    చిత్తూరు నాగయ్య అవార్డు కే.విశ్వనాధ్,

    రఘుపతివెంకయ్య  అవార్డు m.బాలయ్య. 

    6వ NTR  national award-ashoka mitra.

                                              SPORTS

                                              JULY

    *OLYMPICS జూలై 27 నాడు లండన్ లో ప్రారంబం అయ్యాయి , లండన్ ఒలింపిక్సు కి ఆతిద్యం ఇవ్వడం ఇది మూడో సారి, ఈ పోటీ లు 19రోజులు జరగన ఉన్నాయి.

    క్రీడాఅంశాలు 26, క్రీడా వేదికలు 34, పాలుగొంటున్న దేశాలు 204,  విభాగాలు 302.

    * ఒలింపిక్ 10మీటర్ల ఎయిర్  రైఫుల్ విబాగం లో  గగన్ నారంగ్  కాంస్య పతకం  సాదించాడు, ఇదే  భారత్ కు లండన్ ఒలింపిక్సు లో తొలి పతకం, ఇదే విబాగం లో బీజింగ్-2008  ఒలింపిక్ లో అబినవ్ బింద్రా స్వరణ పతకం సాదించాడు

    * ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా పారుపల్లి కశ్యప్ బాడ్మింటన్ పురషుల విబాగంలో క్వార్టర్ ఫైనల్ కి చేరి భారత్ తరుపున ఈ  ఘనత సాదించిన మొదటి వ్యక్తి అయ్యాడు.

    *భారత హాకీటీం తన మొదటి మ్యాచ్లో నెదర్లండ్స చేతిలో ఓడిపోయింది.

    * భారత ఒలింపిక్ బృందం తో మధురనాగేందర్ అనే బెంగుళురు యువతి నడవడం వివాదాస్పదం అయింది.

                                            August

    *సైనా బాడ్మింటన్ లోబారత్ నుండి సెమిఫైనల్ కి చేరిన తొలివ్యక్తిగా రికార్డు  నెలకొల్పింది.

    *షూటర్ విజయకుమార్ 25మీటర్లు రాపిడ్ ఫైరింగ్లో రజతం సాదించాడు.విజయ్ కుమార్ హర్సౌర్ గ్రామం హిమాచల్ ప్రదేశ్ లో జన్మించాడు.

    *సైనా బాడ్మింటన్ లో కాంస్యం సాదించింది,  ఒలింపిక్ లో పతకం సాదించన రెండో మహిళగా రికార్డునెలకొల్పింది.

    *మేరికొం బాక్షింగ్ లో కాంస్యం సాదించింది.

    ఒలింపిక్ లోపతకం సాదించన మహిళలు 1.కరణం మల్లేశ్వరి

                                                                        2.సైనా  

                                                                         3.మేరి కొము.

    * రేజిలింగ్ లో భారత రేజల్లర్ యోగేశ్వర్ దత్ కాంస్యం సాదించాడు,దీనితో 5 పతకాలు భారత్ ఖాతా లోచేరాయి.

    CRICKET:

    * శ్రీలంక తో జరిగన 5 వన్డేలసీరీస్ లో భారత్ 4-1తేడా తో గెలిచింది.మాన్ ది సిరీస్ విరాట్ కోహ్లి. T20మ్యాచ్ లోవిజయం మాన్అఫ్ దిమ్యాచ్  ఇర్ఫాన్ పతన్.

                                  CONFERENCES

    *2012 MAY లో నాటో మీటింగ్ అమెరికా లోని శీకాగో లో జరిగింది.

    *జూలై 5 నాడుతూర్పు ఆసియాదేశాల విద్యమంత్రుల సమావెశం  ఇండోనేసియా loలో జరిగింది,ఈ సమావెశంకు పురున్దేస్వరి గారు హాజరు అయారు. 

    *2012 G-20 summit was held in lscabos, It is in Mexico.

    *2012జూలై లో AGRO INFORMATICS AND PROCISION AGRICULTURAL-2012 సుమ్మిట్  హైదరాబాద్ లో జరిగింది.

    *2012 అక్టోబర్ లో ప్రపంచ బయోడివెర్సిటీ సమావేశం హైదరాబాద్ లో జరగబోతుంది.

    *2012నవంబెర్ లోఆచార్య NGరంగవిశ్వవిద్యాలయం లో రాష్ట్ర సైన్సు సమావేశాలు జరగనున్నాయి.

    *2012డిసెంబర్ లో అంతర్జాతీయతెలుగుసమావేశాలు తిరుపతి లో జరగనున్నాయి.

     

                                           REPORTS

     * ఐరాస ప్రపంచ పెట్టుబడులు నీవేదిక ప్రకారం భారత్ లో 32 bబిల్లియాన్ FDIలు వచ్చాయి అని  చెప్పింది.సౌతు ఆసియాలో 39బిలియన్ లు రాగ ఒక్కభారత్ కే 32 బిలియన్లు వచాయి అని చెప్పింది. 

                                                August

    *ఆగుస్ట-2012 NSSO వారి సర్వే ప్రకారం గ్రామాలలో 10% జనాబా ఖర్చు రోజికి 17రూ  మాత్రమే, పట్టణాలలో  ఖర్చు 23.40/- మాత్రమే. అని చెప్పింది.

    *ప్రపంచం లో అవినీతి కరమైన దేశాలలో భారత్ స్థానం  95.

    * ప్రపంచం లో ప్రతి ముగ్గుర్లో ఒకరికి హైబిపీ ఉన్నది అని WHO(WORLD HEALTH ORAGNISATION) చెప్పింది.

    *అమెరికా ఇటివలప్రకటించాన ఆక్రమవలసదారుల జాబితాలో భారతియలు  30000 అని చెప్పింది.

                                          CHAIRMANS

    INTER NATIONAL:

    * UNO (United Nationas of Organisations) మానవ హక్కుల విభాగం అధిపతి నవీపిళ్ళై.

    *భారత్ లో  అమెరికా రాయబారి నాన్సీ పావెల్ 

    *అమెరికా లోభారత్ రాయబారి నిరుపమరావు.

    *ఆఫ్రికా యునియన్ చైర్పర్సన్ గా దక్షణ ఆఫ్రికా హోంమినిస్టర్ "కోన జాన దామిని జాన " నీయమింపబడ్డారు.

    NATIONAL: 

    * CEO (Chief Election Officer) V.S.సంపత్,ఎన్నికల సంఘం మరో అధీకారి బ్రమ్మ. 

    *DRDO  డైరెక్టర్ వి.కే.సారస్వత్.

    *BARC (BABA atomic reseach center) డైరెక్టర్ శేఖర్ బసు 

    *సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుతీర్డ బట్టాచార్య 

    *ఆసియన్ డెవలప్ మెంట్   గవర్నర్సు బోర్డు చైర్మన్  ప్రణబ్ ముఖర్జీ

    *నాస్కామ్(NAASCOM) చైర్మన్ చంద్రశేఖర్ 

    *ఇండియన్ ఆర్మీ  చీఫ్ జనరల్ బిక్రం సింగ్ 

    *TRAI(Telecom Regulating Authority of India) చైర్మన్ రాహుల్ ఖుల్లర్.

    *భారత ప్రజా ఆర్యోగ్య సంస్థ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి.

    *Atomic Energy Commision Chairman Ratan kumar Sinha

    *స్వామినాధన్ ఫౌండేషన్ అద్యక్షులు మధుర 

    *GTA(గూర్ఖాలాండ్ టీరేతోరిల్ అధారిటీ) అద్యక్షుడు బీమల్ గురంగ్.

     

                                     BOOKS

     Book Name                               Author                             Other

      1."SACHIN-                         THE HINDU                    ------          

       A Tribute to the legend "  

    2. Turning Point                      A P J ABDUL KALAM.   Auto Biograph

    3.Wings of Fire                       A P J ABDUL KALAM.  Auto Biograph

    4.Time gerrella                       Fidel Castro

    5.Mid night children              Salman Rashdi.       It won"ManBookerprize"

    6.The god of smal things   Arundathi Rai   Awarded by "ManbookerPrize"

    7.The inheritence of laws  Kiran Dessai           "       "

    8.The White tiger             Araavind Adiga        "       "

    ( Above Four Indian Writers Awarded by man "Man booker Prize" )

    9.Un happy India            Lala lajipathi rai

    10.India Divided             Babu Rajendra prasad

    11.Discovery Of India    J.Nehru

    12.Depending India        Jaswanth Singh

                            SCIENCE AND TECHNOLOGY

                                             July

    *అంతరిక్ష కేంద్రంకి అమెరికా ప్రయోగించన తొలి వాణిజ్య వ్యామోనౌక డ్రాగన్ జూన్ 1 నాడు చేర్కుంది.

    *ఆకాశ క్షిపణి పరిది 25కిలో మీటర్లు.

    *Asia largest solar park 600kilo watt opend in Charnaka village in       Gujarath.

    * European Organisation for Nuclear Research వారు హిగ్గ్స్ బోసన (దయవకణం) కనిపెట్టినట్టు  జూలై 5నాడు ప్రకతించారు. హిగ్గ్సు పేరు  బ్రిటన్ శాస్త్రవేత్త రోబెర్టుహిగ్గ్సు నుండి (ఈయన తన సహచర్లు తో 1964 లోవిశ్వం చుట్టూ ఒక అదృశ్యఉందని ప్రకతిచాడు),

    బోషు పేరు భారత శాస్త్రవేత్త సత్యేంద్రనాదుబోసు పేరు నుండి తీసుకున్నారు, ఈయన ప్రతి వస్తువుకు ద్రవ్యరాశి ఉంటుంది అని చెప్పారు.

    *షాహేబ్-3 క్షిపనిని ఇరాన్ జూలై -3నాడు కావిక ఏడరి ప్రయోగించింది, దిని రేంజ్ 2000k.m.  

    షాహేబ్-2క్షిపణి రేంజ్ 600కి.మీ., షాహేబ్-1 క్షిపణి రేంజ్ 500కి.మీ.

    *మార్సు గ్రహంమిద పరిశోదనలు కోసం భారత కాబినేట్టుఆమోదం ఈప్రయోగం ఇస్రో  2013 నవంబెరులో చేపట్టనుంది. మార్స్ యాత్ర చెప్పటిన దేశాలు అమెరికా రష్యా చైనా జపాన్ బ్రిటను చేపట్టారు. 

    *జూలై21 నాడు INS సహ్యాద్రిని ముంబైలోజల ప్రవేశం చేపిచారు,స్టేల్తు శ్రేణికి చెందినా ఛివరి నౌక ఇది.ఇంతక ముందు  శివాలిక్,శతపురలను జలప్రవేశం చేపిచారు.                                                                                    August

    *ఆగష్టు లో  INSజాజు ను నిర్మల్ వర్మ అండమాన్ నికోబార్ లోజలప్రవేశం చేపిచారు.

    *Atom Bomb invented by Ottohan.

    *Nuclear Bomb - Sameul cohen.

    *Hydrogen Bomb-Edward Tellar

    *Father of all Bombs - Russia

    *Mother of all Bombs  - America

                                                పర్యటనలు 

    *హైదరాబాద్ ను ఇస్రయాల్ మంత్రి బృందం పర్యటించింది.

                                                Biology

    Vitamins:

    * Vitamins invented by Funk.

                                               COMITEES

    * నరేష్ చంద్ర కమిటీ జాతీయ బద్రతకుసంబంధించి తన రిపోర్ట సంపర్పిచింది.

    * రైల్వే బద్రతకు సంబందిచన కమిటీ అనిల్ కకోడ్కర కమిటీ 

    *రైల్వే సంకేత కు సంబందిచన కమిటీ శ్యాంపిట్రోడ కమిటీ