Friday, 5 July 2013

JULY-2013 CURRENT AFFAIRS

                                              జూలై 
  • జూలై -1 20 సూత్రాల పధకం ఆవిర్భావ దినోత్సవం. ఈ పధకాన్ని 1975 జూలై -1 నాడు అప్పటి ప్రధాని ఐన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రారంబించారు. 20 సూత్రాల పధకం అములు చైర్మన్ గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తులసి రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. 
  • జూలై-1 నాడు ఇస్రో(ISRO-ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అర్గనైజెసన్) భారత దేశం యొక్క తొలి రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ ని శ్రీహరికోట(నెల్లూర్ జిల్ల) నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పేరు IRNSS -1A(Indian Regional Navigation Satellite System). ఈ ఉపగ్రహాన్ని PSLV c-22(Polar Satellite Launching Vehicle)  ద్వారా భూ స్థిర కక్ష్య(36000 కి మీ)లోకి పంపారు. ఈ ఉపగ్రహం బరువు 1425కేజిలు. దీని జీవిత కాలం 10.5ఇయర్స్. ఈ ఉపగ్రహం ద్వారా వాహనాలు , నౌకలు , విమానాలు యొక్క గమనాన్ని ఎప్పటికప్పుడు కచితంగా తెలుసుకోవచ్చు. 
  •  ట్రావెలర్స్ ఛాయస్ అట్రక్షన్ అవార్డ్స్-2013 లో అత్యుత్తమ ఆకర్షనీయమైన ప్రాంతాల జాబితాలో భారత్ కు చెందిన తాజమహల్ మూడో స్థానం లో నిలిచింది. మొదటి స్థానం లో పేరులోని మాచుపిచు రెండో స్థానంలో కంబోడియాలోని వైష్న్వదేవాలయం ఐన అంకరవాట్ నిలిచాయి. 
  • 2004 లో జరిగన ఇస్రత్ జహాన్ ఎన్ కౌంటర్ బూటకం అని సిబిఐ కోర్ట్ కి తెలిపింది. 
  • జూలై-5 నాడు ప్రపంచంలోనే అతి పెద్దది ఐన ఆహార బద్రత పధకం  యొక్క ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ పధకం కింద దేశం లో 67% శాతం కుటుంబాలు లబ్ది పొందుతాయి. ఈ పధకం కింద బియ్యం -3రుపాయలుకు , గోధుమ -2రుపాయలుకు , త్రుణదాన్యాలు -5రుపాయలుకు లబిస్తాయి. 
  • ఆంధ్ర ప్రదేశ్లో జూలై -3 పంచాయతి ఎన్నికలుకు నోటిఫికేషన్ విడుదల ఐంది. దీని ప్రకారం రాష్ట్రంలో 21,592 పంచాయతిలుకు గాను 21,491 పంచాయాతియులుకు ఎన్నికులు మూడు దశలలో జరగనున్నాయి. మొదటి దశ 23 నాడు, రెండో దశ 27 నాడు , మూడో దశ 31 నాడు జరగనున్నాయి. 
  • మౌస్ సృస్తికర్త ఐన డగ్లస్ కార్ల్ ఎంగెల్ బర్ట్(అమెరికా) మృతి చెందారు. 
  • జూన్ 16 నుండి ఉత్తరాఖండ్ లో సంభవించన వరదల దృశ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం నది తీరాలు  పక్కన కట్టడాలు నిషేధించింది. 

సైన్స్ అండ్ టెక్నాలజీ:

  • రష్యా కు చెందిన ప్రోటాన్-ఎం రాకెట్ మార్గ మధ్యలోనే పేలిపోయింది. దీని ఫలితంగా అత్యంత విషతుల్యమైన హెప్తైల్ అనే ఇంధనం వాతావరణం లోకి విడుదల ఐంది. ఈ ప్రయోగం రష్యా కజికస్తాన్ లోని బైకునురు అంతరిక్ష కేంద్రం నుండి చేపట్టింది. ప్రోటాన్-ఎం రాకెట్ తో గ్లోనాస్-ఎం అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పెట్టదలుచుకుంది. 
  • జాతీయ అంతర్జాల(ఇంటర్నెట్) బద్రత విధానం-2013 ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని కింద 14 వినూత్న అంశాలను లక్ష్యాలుగా ప్రకటించింది. 

నియమకాలు :

  • హోం శాఖ కార్యదర్శిగా అనిల్ గోస్వామి నియమితులు అయ్యారు. ఇది వరకు ఈ స్థానం లో అర్ కె సింగ్ ఉండేవారు. 
  • విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా రంజన్ మథయి స్థానంలో సుజాత సింగ్ నియమితులు అయ్యారు. 
  • ఢిల్లీ లెఫ్టేనెంటు గవర్నర్ గా నిజిబుజంగ్, అండమాన్ నికోబార్ దీవులు లెఫ్టేనెంటు గవర్నర్ గా ఏ.కె.సింగ్, పుదిచ్చేరి  లెఫ్టేనెంటు గవర్నర్ గా వీరేంద్ర కటారియా, మేఘాలయ గవర్నర్ గా కే కే పాల్, సిక్కిం గవర్నర్ గా శ్రీనివాస పాటిల్   నియమితులు అయ్యారు.  
  • ఈజిప్థ్ లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ఆ దేశ అద్యక్షుడు ఐన మహమద్ ముర్సి ని ఆ దేశ సైన్యం పదవినుండి తొలగించింది, ఆ దేశ రాజ్యాంగాన్ని కూడా రద్దు పరిచింది. తాత్కాలిక అద్యక్షుడుగా అద్లి మహమద్ మనసుర్ నియమితులుఅయ్యారు . 
  • ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన కె ఈ కృష్ణ మూర్తి నియమతులు అయ్యారు. 

క్రీడలు:

  • బ్రిటన్ గ్రాండ్ పిక్ష్ విజేతగా మెర్సిదొశ్ కి చెందిన నీకో రాస్ బర్గ్  నిలిచారు. 

  • ఫుట్ బాల్ కాన్ఫిడరేసన్ కప్ విజేత : బ్రజిల్ , రన్నర్ అప్: స్పెయిన్ 




No comments:

Post a Comment