నాట్ గ్రిడ్
ముంబై 26/11 దాడులు జరిగాక భారత దేశం లో వివిధ విబాగాలు నుండి సమాచారం సేకిరించి సరైన చర్యలు తీసుకోవడం లో ఇంటేల్జేన్స్ డిపార్టుమెంటు యొక్క వైఫల్యం కనిపించింది, వివిధ విబాగాలు నుండి సమాచారం సేకిరించి, దానిని ఇంటేల్జేన్స్ డిపార్టుమెంటు కి చేరవేసేదే నాట్ గ్రిడ్
NATGRID 21 సంస్థలు నుండి డేటాను సేకరిస్తుంది.
అవి ఉదా:
బ్యాంకులు,
రైల్వే మరియు ఎయిర్లైన్స్,
ఆదాయం పన్ను శాఖ,
క్రెడిట్ కార్డు సంస్థలు మొదలైనవి
వీసా మరియు ఇమ్మిగ్రేషన్
ఈ సేకరించన డేటాని R & AW, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, CBI, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు, ఇంటెలిజెన్స్ బ్యూరో, మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా 11 కేంద్ర సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది, ఈ డేటా తీవ్రవాద దాడులు మరియు నేర చర్యలు ఆపటానికి ఉపయోగపడ్తుంది.
NATGRID 2013-14 లో పూర్తిగా తన కార్యాచరణ మొదలు పెడుతుంది.
P. Raghu Raman is heading NATGRID
రఘు రామన్ భారత ప్రభుత్వం నుండి అందరి కంటే ఎక్కువ శాలరీ అందుకుంటూనారు
No comments:
Post a Comment