Sunday 14 April 2013

Current affairs April-2013


                                                      ఏప్రిల్ 

  •  గ్లీవిక్ అనే బ్లడ్ కాన్సర్ మందు తయారు చేసే నోవర్తెస్ కంపెనీ కి పేటెంట్ హక్కు ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది, నోవార్టిస్ స్విట్జర్లాండ్ కి చెందిన కంపెనీ. 
  •   IPL-6 వ ఎడిషన్ వేడుకులు కలకత్తా  నగరం లో సాల్ట్ లేక్ స్టేడియం లో 2-ఏప్రిల్ నాడు ప్రారంబమైనాయి, మొదటి పోటి లో బాగం గా KKR జట్టు DD తో తలపడనుంది.  
  • ఏప్రిల్ 3 వ తేదినాడు  నిర్భయ చట్టం మిధ రాష్ట్ర పతి సంతకం పెట్టారు, ఢిల్లీ లో నిర్భయ అనే యువతీ మిధ జరిగిన అత్యాచారం అనంతరం మన దేశం లో అత్యాచారాల నివారణ  కోసం పటిష్టమైన చర్యలు తీసుకోడానికి ఈ చట్టంను తిసుకోవచారు. 
  • మయనమార్   దేశం లో ప్రైవేటు పేపర్ లు మిధ ఆంక్షలు తొలిగించారు, దీని వలన మయనమార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగన్ సుకి పేపర్ "ది వాయిస్ " తన ప్రచురణను ప్రారంబించింది. 
  • ఆంధ్ర ప్రదేశ రాష్ట్రం లో కోతగా పది రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆంధ్ర ప్రదేశ్ లో ఇది వరకు ఉన్న 89 రెవిన్యూ డివిజన్లుకుకొత్తగ  పది కల్వనున్నాయి. 
  • ఏప్రిల్ 5 వ తేదినాడు సిబిఐ స్వర్ణోత్సవాలు(50 సంవత్సరాలు ) వేడుకులును జరుపుకుంది. సిబిఐ డైరెక్టర్ గా ప్రస్తుతం రతన్ సిన్హా ఉన్నారు. 
  •  యేళ్  విశ్వవిద్యాల ఫెలో షిప్ ప్రోగ్రాం కి భారత్ నుండి అబిషేక్ సేన్ మరియు ప్రద్యుతబోర ఎంపిక అయ్యారు.
  • దేశం లో కొత్తగ ఏర్పాటు చేయనున్న టైగర్ రిసేర్వ్లులు:
          మహేంద్ర హిల్ టైగర్ రిజర్వు -రాజిస్తాన్
          రథపని-మద్యప్రదేశ్
          పిలిభిట్-ఉత్తర ప్రదేశ్
          సునాబెడ-ఒరిస్సా
         సత్యమంగళం-తమిళనాడు   
  • ప్రముఖ గాయకుడు పి.బి.  శ్రినివాస్ చెన్నై లో మృతి చెందారు, ఇతను అష్ట భాషలలో  పాటలు పాడారు, శ్రీనివాస్ గారి జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా లో ని కాకినాడ. 
  •  మాజీ ఎన్నికల ప్రధాన అధికారి వి ఎస్ రమాదేవి మరణించారు, ఈమె హిమాచలప్రదేశ్, కర్ణాటక  గవర్నర్ గా కూడా పనిచేసారు. ఈమె జన్మ్సస్థలం పశ్చిమగోదావరి జిల్లా. 
  • చైనా, భారత్ దేశాలు ఆఫ్ఘానిస్తాన్ పైన తాము అనుసురించాల్సిన విధానం పైన బీజింగ్ సమావేశం లో చర్చిన్చిన్చుకున్నాయి, అమెరికా బలగాలు ఆఫ్ఘన్ నుండి తిరిగి వెళ్లి పోనున్న నేపద్యం లో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
  • "థ ఆసియన్ అవార్డ్స్ టాప్ హండ్రెడ్" లిస్టు లో సోనియగాంది రెండోస్థానం లో నిలిచారు. ప్రధమ స్థానం చైనా అద్యక్షుడు జిజినపింగ్, రెండో స్థానం సోనియా గాంధీ, ముడోస్థానం చైనా ప్రధాని లికేకియుంగ్, నాలుగో స్థానం మన్మోహన్సింగ్, ఐదవ స్థానం లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలిచారు. మన దేశ అద్యక్షుడు ఐన ప్రణబ్ ముఖర్జీ 19 వ స్థానం లో నిలిచారు. 
  • భారత ఉపాధ్యక్షుడు హమిద్ అన్సారి తన తజికస్తాన్  పర్యటన లో బాగంగా తజిక్ టెక్నికల్ యూనివర్సిటీ లో ప్రసంగించారు.   
  • వరల్డ్ ట్రేడ అర్గానైజసన్(WTO) ప్రపంచ ఆర్ధిక వృద్ది రేటును 2013-14 కు 4.5% నుండి 3.3%కు తగించింది.
  • అమెరికా లోని టెక్షస్ రాష్ట్రం లో వెస్ట్ ఫెర్తిలిజేర్స్ కంపెనీ లో బారి పేలుడు సంబవించింది. 
  • భారత జాతీయ విధానం 2009-14: లో కొన్ని మార్పులు చేసారు, ఈమార్పులును వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రకటించారు. అందులోని కొన్ని ముఖ్యాంశాలు 
           * మూలధన ఎగుమతుల ప్రోత్సహక పధకాన్న(Export promotion capital goods-EPCG) అన్ని                           రంగాలుకు విస్తరించడం   

           *  SEZ ఏర్పాటుకు కావాల్సిన స్థలం సగం కు తగించుట, IT&ITES SEZ లుకు కనిసపరిమితి లేక్సపోవడం. 

           * నార్వే,వెనుజుల దేశాలుతో వ్యాపారం లో సుంకాల ప్రయోజనాలు కల్పించడం. 

           * 2013-14 సంవత్సరానికి ఎగుమతల వృద్ది రేటు లక్ష్యం 10% గా నిర్ణయించారు.,2012-13 లో ఎగుమతుల వృద్ది రేటు -1.76%(అనగా 2011 ఎగుమతులు కన్నా 2012-13 ఎగుమతులు తక్కువగా కలవు). 

  • ఢిల్లీ కి ట్యాగ్ లైన్ గా "దిల్ దార్ డిల్లి" గా నిర్ణయించారు, ఈ పేరు సూచించింది అమిత్ ఆనంద్. 

  •  ఏప్రిల్ 21 : సివిల్ సర్వెంట్స్ డే: 8 వ సివిల్ సర్వెంట్ డే సందర్బంగా 21 ఏప్రిల్ నాడు ఉత్తమ పనితీరు కనపర్చిన ముగ్గురు కలెక్టర్లుకు ప్రధాని పురష్కారాలు అందచేసారు. ఈ పురస్కారాల పేరు PM Awards for excellence in public administration. ఈ పురస్కార గ్రహీతలు ఓం ప్రకాశ చౌదరి, అమిత్ గుప్త(బదౌన్- ఉత్తరప్రదేశ్ కలెక్టర్), దర్పన్ సింగ్(హుబ్లి ధార్వాడ్- కర్ణాటక కలెక్టర్)

  • జమ్మూ కాశ్మీర్ లోని దౌలత్ బెఘ్ ఒల్ది ప్రాంతం లోకి 10 కి మీ మేర చైనా సైనికులు చొరపడ్డారు. 

  • చైనా లో సించువాన పట్నం లో భూకంపం సంబవించింది, ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పైన 7.0 గా నమోదు అయింది. 

  • 2011 జనాబా లెక్కలు ప్రకారం దేశం లోకెల్లా మురికి వాడులు లో నివసించే కుటుంబాలు అధికంగా గల రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది, ఆంధ్ర ప్రదేశ్ లో 35.7% కుటుంబాలు మురికివాడలలో నివసిస్తున్నాయి. మురికివాడ అనగా నివాసానికి అనువుగా లేని ప్రాంతం లో ఇల్లులు  ఉండడం అనగా అధిక జనసాంద్రత, బాగా ఇరుకు ఐన ప్రాంతాలలో నివాసం ఉండటం లాంటివి. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత స్థానం లో ఛత్తీసఘర్(31. 9%),మధ్యప్రదేశ్ లు కలవు. ఆంధ్ర లో రాయదుర్గం మునిసిపాలిటి లో 98.03% మురుకువాడలె. తక్కువ మురుకివాడలు గల రాష్ట్రం కేరళ. 

    సింగపూర్ లో జరిగిన స్పెల్-బి చాంపియన్ షిప్ లో భారత సంతతికి చెందినా అశ్విన్ శివ కుమార్ విజయం సాదించారు. 

    టైమ్స్ మాగజైన్ ప్రపంచం లో అత్యంత ప్రభావశిలుర జాబితాలో భారత ఆర్ధిక మంత్రి చిదంబరం, బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ కి చోటు లబించింది

  • దేశం లో 1993 నుండి 2010 వరకు జరిగిన బొగ్గు కేటయింపులు చట్ట విరుద్దం అని బొగ్గు,ఉక్కు వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తెల్పింది. ఈ స్థాయి సంఘం కి చైర్మన్ గా పశ్చిమ బెంగాల్ కి చెందిన కళ్యాణ్ బెనర్జీ వ్యవహరిస్తున్నారు.

    జర్మన్ బకరీ కేసులో నిందుతుడు ఐన ఇండియన్ ముజాహిద్దున్ తివ్రవాదికి పూణే సెషన్స్ కోర్ట్ ఏప్రిల్ 15 నాడు మరణశిక్ష విధించింది. ఈ బాంబు పేలుడు 2010 ఫిబ్రవరి లో జరిగింది

  • ప్రధానమంత్రి ఆర్ధిక సలహామండలి తన వార్షిక నివేదిక ని విడుదల చేసింది. ఈ సలహామండలి కి చైర్మన్ RBI మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఐన  రంగారాజన్. ఈ నివేధకలో ముఖ్యంశాలు: *) 2013-14 ఆర్ధిక సంవత్సరానకి వృద్దిరేటు 6.4% ఉంటుంది అని తెలిపింది. వ్యవసాయం రంగం లో 3.5%, పారిశ్రామిక రంగం లో 4.9%, సేవా రంగం లో 7.7% వృద్ది ఉంటుంది అని బావిస్తుంది.. *)కరెంటు ఖాతా లోటు జీడీపీ లో 4.7% ఉండవొచ్చు అని తెల్పింది.

  • భారత రాజ్యాంగం ను సవరించే హక్కు పార్లమెంట్ కు కలదు, కాని అది భారత రాజ్యాంగం మౌలిక సూత్రం కి భంగం కలిగింపరాదు అని సంచలనాత్మక తిర్పునిచ్చి(కేసవానంద భారతి కేసులో బాగంగ ఈ తీర్పును సుప్రేం కోర్ట్ ఇచింది) ఏప్రిల్ -24-2013 నాటికీ 40 సంవత్సరాలు ఐంది. 

  • రాష్ట్ర శాసనసభ లో పన్నెండు స్థాయి సంఘాలు ఏర్పాటు చేసారు, వీటికి చైర్మన్లుగా కాంగ్రెస్ నుండి 9 మంది టి డి పి నుండి 3గురును ఎంపిక చేసారు

    • రాష్ట్ర ప్రభుత్వ పదకాలుకు కూడా నగదు బదిలి పధకం తో అనుసందానం చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది, దీనిలో బాగంగా మొదటి సారిగా హైదరాబాద్,తూర్పు గోదావరి,చిత్తూరు లో ప్రవేశపెట్టనున్నారు  

     

  • అసోసియేషన్ అఫ్ మేనేజిమెంట్ అఫ్ ప్రైవేటు కాలేజీలు కు మరియు AICTE కి మద్య జరిగన కేసులో సుప్రేం కోర్ట్ MBAను టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు అని చెపింది 

  • ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా రాష్ట్ర సమితి ఏప్రిల్ 27 నాడికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ పార్టీ అద్యక్షుడుగా కే చంద్రశేఖర్ రావు ఉన్నారు. 

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సుదిర్గమైన పాదయాత్ర ని విశాఖపట్నం ఏప్రిల్ 27 నాడు  లో ముగించారు, ఈ పాదయాత్ర 2012 అక్టోబర్-2 అనంతపురం జిల్లా హిందు పురం లో ప్రారంబించి 208 రోజులు పాటు కొనసాగించారు. 

  • బాలికా సంరక్షణ పధకంలులో మార్పులు చేసి బంగారుతల్లి పేరు తో కొత్త పధకం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం బావిస్తుంది, ఈ పధకం లో బాగంగా ఆడపిల్ల పుట్టినట్టు నమోదు చేస్తే తల్లికి 2500/-, టీకాలు సంరక్షనుకు 1000/- మరియు పాటశాల, హైస్కూల్, కళాశాలలో చదువుతున్నపుడు ప్రోత్సహకాలు గా నగదు ఇస్తారు. 

  • దళతలు,గిరిజనులుకు పచ్చతోరణం అనే కొత్త పధకం పెట్టనున్నారు. ఈ పధకం లో బాగంగా దళితలుకు,గిరిజనులుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు ఇచి వాటిని పెంచడానికి 3000/- ఐదు సంవత్షరాలు పాటు ఇస్తారు, అల పెరిగన మొక్కలు పైన పట్టా హక్కు కూడా లబ్దిదార్లుకు ఇస్తారు.  

 అవార్డ్లు:     
  • టెంపుల్టన్   అవార్డు-2013: సౌత్  ఆఫ్రికా కి చెందిన డెస్మండ్ టుటు కి ప్రతిష్టాత్మక టెంపుల్తన అవార్డు లబించింది , ఇంతక ముందు ఈ అవార్డు ని  కి చెందిన బౌద గురువు దలైలామా కి దక్కింద. ఈ అవార్డు విలువ 1. 7 మిల్లియన్ డాలర్స్ 
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రాణ్ కిషన్  సికిందకు లబించింది, ప్రాన్ బాలీవుడ్ లో ప్రతినాయుకుడు పాత్రలు ధరించడం లో మేటి. దాదాసహేబ్ ఫాల్కే అవార్డు దేశం లో సిని రంగం లో ఇచే అత్యున్నత పురస్కారం, దీనిని 1913 లో మొదటి చిత్రం రాజ హరిచంద్ర ని నిర్మించిన దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుండి ఇస్తున్నారు
  • జ్ఞాన పీఠ్ అవార్డు-2012 ను ఆంధ్ర ప్రదేశ్  కు చెందిన ప్రముఖ రచయత రావూరి భరద్వాజ్ పొందారు, జ్ఞానపేత్ అవార్డు భారత సాహిత్య రంగం లో ఇచ్చే అత్యున్నత పురస్కారం, ఈ అవార్డును 1965 నుండి ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అవార్డును ఇద్దరు తెలుగు రచయతలు పొందారు, వారు విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం కు, సి నారాయణ రెడ్డి విశ్వంబర రచన కు పొందారు, రావూరు భరద్వాజ పాకుడు రాలు రచనుకు ఈ పురస్క్రం పొందారు  
  • యేల్ ఫెలో షిప్ ప్రోగ్రాం కోసం ఇద్దరు భారతియలు ఎంపిక అయ్యారు, 1.అబిషేక్ సేన్ 2. ప్రోద్యుత్బోర(అస్సాం)
  • దక్షిణాఫ్రికా లో భారతీయ దౌత్యవేత్త ఇనుగురెడ్డి మరియు ఏడుగురు భారతీయ సంతతి వారికీ దక్షణాఫ్రికా అత్యున్నత పురుస్కారం నేషనల్ ఆర్డర్స్ అందుకోనున్నారు. ఈ పురస్కరం ప్రజాస్వామ్య,జాతి సౌబగ్యంనుకు చేసిన సేవలుకు గుర్తుగా ఇస్తారు. 
  • ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహవాల్ కి యుద్దవిర్ పురస్కారం లబించింది. ఈ పురస్కారం ప్రముఖ దినపత్రిక మిలాప్ కి ఎడిటర్ గా పనిచేసిన యుద్దవిర్ పేరు మీదుగా 1991 నుండి ఇస్తున్నారు. ఏదైనా రంగం లో విషేస కృషి చేసిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తారు. 
  • మేజర్ అనుప్ కి ప్రతిష్టాత్మక శౌర్య చక్ర అవార్డు లబించింది. శాంతి సమయం లో ఇచే అవార్డు లో శౌర్య చక్ర రెండో స్థానం లో కలదు. మేజర్ అనుప్ కాశ్మీర్ లో ముగ్గురు తివ్రవాదులును హతమార్చారు.

నియామకాలు:   
  • CII ప్రెసిడెంట్ గా s . గోపాల కృష్ణ ఎన్నిక అయ్యారు, ఇది వరకు ఈ పదివిలో అది గోద్రెజ్ ఉండేవారు, CII అనగా భారత పరిశ్రమల సమాఖ్య . 
  • జాతీయ మానవహక్కుల సంఘంలోసబ్యునిగా s.c. సిన్హా నియామకం పొందారు 
  • NASSCOM చైర్మన్ గా మైండ్ త్రీ సంస్తకు చెందిన కృష్ణ కుమార్ నటరాజన్ ఎన్నికైయ్యారు
  • ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ ఉపద్యాక్సురాలుగా సానియా మీర్జా ఎంపిక అయింది, పేస్ భూపతి సోమదేవవర్మన్ కూడా ఉపద్యక్షులుగా ఉన్నరు. అద్యక్షులుగా మాజీ డేవిస్ కప్ కెప్టెన్ జైదీప్ ముకర్జి కొనసాగుతున్నారు.  
  • ఆసియన్ ఫోరం పార్లమెంటేరియన్ ఆన్ పాపులేసన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ PJ కురియన్ ఎన్నికయ్యారు.  
  • కెన్యా అద్యక్షుడు గా కేన్యాట్ట ఎన్నికయ్యారు.  
  • ఇటలీ అద్యక్షుడు గా నేపోలిటాన్ రెండో సారి ఎన్నిక అయ్యారు, ఇటలీకి ఇప్పటివరుకు ఎవరుకూడా అద్యక్షుడు   రెండు సార్లు పనిచేయలేదు. 
  • ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శి గా ప్రసన్న కుమార్ మహంతి నియామకం అయ్యారు, యీతను మిన్ని మథ్యు స్థానమును భారతి చేయనున్నారు. 
  • సార్క్(SAARC) సౌహార్ద రాయబారులుగా బాలివుడ్ నటుడు అజయ్ దేవగన్, రూనా లైనా మరియు పాకిస్తాన్ సిని ప్రముఖుడు షమ్రిన్ షినాయి ఎంపిక అయ్యారు. ఎయిడ్స్ పైన అవగహన కల్పించేందుకు వీరు కృషి చేస్తారు.
  • పెరుగ్వే అధ్యక్షుడుగా హోరాలియో కార్తెస్ ఎన్నికోబడ్డారు, ఇతను కొలరాడో పార్టీ కి చెందినా వ్యక్తి. 
  • అంతర్జాతీయ పరిశ్రమల సమాఖ్య వైస్ చైర్మన్ గా భారత దేశానికి చెందినా ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ భారతి మిట్టల్ నియమింపబడ్డారు.  
  • ఇటలీ ప్రధాని గా ఎన్రికో లెట్ట ఎన్నికోబడ్డారు. 
  • ఆసియ అభివృద్ధి బ్యాంకు(ADB) డైరెక్టర్ గా తకేహికో నకో ఎంపిక అయ్యారు. ఈతను 9 వ డైరెక్టర్. ఈ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ ఫిలిపైన్స్ రాజధాని మనీలలో కలదు.  
  • బంగ్లాదేశ్ అధ్యక్షుడుగా ప్రస్తుత స్పీకర్ అబ్దుల్ హమీద్ నియమింపడ్డారు, ఇంతక ముందు జిల్లుర్ రెహమాన్ పనిచేసేవారు అతను చనిపోవడంతో అబ్దుల్ హమీద్ ఎంపికయ్యారు. 
  • బంగ్లాదేశ్ స్పీకర్ గా మొదటిసారి ఒక మహిళ ఎంపిక అయ్యారు, ఇది వరుకు స్పీకర్ గా పనిచేసిన అబ్దుల్ హమీద్ అధ్యక్షడు గా నియమించడం తో ఆ స్థానం లో షిరిన్ షర్మిన్ చౌదరి ఎంపిక అయ్యారు.    
సైన్స్ అండ్ టెక్నాలజీ:              
  • సూక్ష్మ పోషకం గా పనిచేసే ఇనుము అధికముగా ఉండే బియ్యాన్ని పండించే దిశగా  అంతర్జాతియ వరి పరిశోదన కేంద్రం ముందుఅడుగు  వేసింది. ప్రస్తతం ఉన్న IR-64 వరి వంగడములో రెండు కొత్త జన్యవులును  ద్వారా ఇనుము శాతాన్ని పెంచవొచుఅని తెల్పింది.  రెండు కోత జన్యవులులో ఒకటి సోయబిన్ నుండి తీసుకున్న ఫెర్రితిన్ మరొకటి వేరొక వారి వంగడం నుండి తిసుకున్న జన్యువు.
  • 2017 నాటికి రెండు వేరువేరు ఉపగ్రహలును ఒకే వ్యవస్థ లో అనుసందానం చేసి ప్రయోగించాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బావిస్తుంది. ఈ ప్రాజెక్ట్కి పెట్టిన పేరు "ప్రోబ-3". 
          రెండు ఉపగ్రహాల పేర్లు: బ్లాకర్, కరోన గ్రాఫ్. 

  • ఏప్రిల్ 10 నాడు పాకిస్తాన్ హతాఫ్-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి సాహీన్ అనే పేరు పెట్టారు. ఈ క్షిపణి రేంజ్:900కి మీ. 
  • రష్యా బయో ఉపగ్రహం BION-MI ని ప్రయోగించింది, ఈ ఉపగ్రహం ద్వారా కొన్ని జీవులుని అంతరిక్షం లోకి పంపించి అక్కడ వాటి ప్రవర్తనను పరిశీలించనుంది, ఈ ఉపగ్రహం ను సోయుజ్-2 రాకెట్ ద్వారా  పంపిచారు.   
  • ఏప్రిల్ 7 నాడు  భారతదేశం ఒరిస్సా లోని వీలర్ ఐలాండ్  నుండి అగ్ని-2 క్షిపణిని  మరోసారి పర్క్షించింది. ఈ పరిక్ష విజయవంతం అయ్యింది. ఈ క్షిపణి ఉపరితలం నుండి ఉపరితలం(surface to surface) దాడి చేయగలదు, దీనికి  న్యూక్లియర్ సామర్ద్యం కలదు, దీని రేంజ్ 2000కిమీ., దీనిని అడ్వాన్స్డ్ సిస్టం ల్యాబ్ మరియు బి డి ఎల్ సంయుక్తంగా తయారు చేసాయి, ఇప్పడి వరుకు ఉన్న అగ్ని శ్రేణి లో ఇది రెండవది, చివరిది అనగా 5వది అగ్ని-5. అగ్ని-5 రేంజ్ 5000కిమీ. 
  • ఈ-కోలి బాక్టీరియా నుండి ఎక్ష్త టార్ విశ్వవిద్యాలం వారు డీజిల్ తయారు చేసారు. 
  • సిబ్బంది శిక్షణ కోసం ఒసాక్(OSAK) క్షిపణిని ఒరిస్సా లో ని చాందిపుర్  నుండి పరీక్షించారు, ఒసక్ ఉపరితలం నుండి గాలిలోని లక్ష్యాలను చేదించే క్షిపణి. 
  • ఇండియన్ స్విమ్మెర్ అనే అంతరించిపోతున్న పక్షి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సీపోర్ట్ వద్ద 25 సంవత్సరాలు తరువాత కనిపించింది.
  • అబూధబి లో జరిగిన గ్లోబల్ వాక్సిన్ సమ్మిట్ లో ప్రపంచ కుబేరుడు ఐన బిల్ గేట్స్ తన గేట్స్ ఫౌండేషన్ నుండి పోలియో నిర్మూలనకు 1.8బిలియన్ డాలర్స్ విరాళంగా ఇచారు. 
  •  
వార్తలలో వ్యక్తులు: 
  • ఓరల్ పోలియో వాక్సిన్ రుపొందిచన హిల్లరి కోప్రోవ్ష్కి మృతి చెందారు చెందారు. 
  • మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ(లూయిస్ బ్రౌనే) సృష్టి కర్త రాబర్ట్ ఎడ్వర్డ్స్ లండన్ లో కన్నుమూసారు. ఇతను కనిపెట్టిన  ఇన్ విట్రో ఫెర్తిలైసేసన్ప్రవిధానంకు నోబెల్ ప్రైజ్ వచ్చింది 
  • ప్రముఖ పారిశ్రామిక వేత్త, టేకోవర్(takeover) రాజు గా పెరుగాంచిన R.P. గోయంక కలకత్తా లో మృతి చెందారు 
  • కంప్యూటర్ కన్నా లెక్కలు వేగంగా  చేసిన మేధావి శంకుతల దేవి బెంగుళూరు లో కన్నుమూసారు. 
  • సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జె ఎస్ వర్మ కన్నుమూసారు, ఢిల్లీ లో జరిగన నిర్భయ అత్యాచారం జరిగిన తరువాత దేశంలో స్రీల రక్షణ కోసం ప్రస్తుత చట్టాలలో అవసరమై మార్పులు కోసం సూచనలు ఇవడానికి వేసిన కమిటికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇతను మద్యప్రదేశ్ మరియు రాజస్తాన్ గవర్నర్, జాతీయ మానవహక్కుల చైర్మన్ గా కూడా వ్యవహరించారు.   
  • ఏప్రిల్ 22 నాడు ప్రముఖ వయోలిన్ కళాకారుడు లాలగుడి జయరాం చెన్నై లో మరనించారు, ఇతనికి ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ మరియు 2001లో పద్మభుసన్ అవార్డు బహుకరించింది. 
  •  
  • తొలితరం గాయని సంసద్ బేగం 24 ఏప్రిల్ నాడు కన్నుమూసారు. ఈమె అమృతసర్ లో జన్మించారు. 
  • రాష్ట్ర ప్రభుత్వ పదకాలుకు కూడా నగదు బదిలి పధకం తో అనుసందానం చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది, దీనిలో బాగంగా మొదటి సారిగా హైదరాబాద్,తూర్పు గోదావరి,చిత్తూరు లో ప్రవేశపెట్టనున్నారు  


 క్రీడలు :
  • చైనా  గ్రాండ్ప్రీ విజేత ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండ్ అలేన్సో 
  • బహరైన్ గ్రాండ్ప్రీ విజేత సేబస్తియన్ వేటేల్. వేటేల్ ఈ టైటిల్ తో తన కెరీర్ లో 28 టైటిల్స్ సాదించాడు.. 
  • IPL చరిత్రలో  సన్ రైసేర్స్ ఆటగాడు అమిత్ మిశ్రా  మూడుసార్లు హట్రిక్ వికెట్స్ తీసిన ఘనత సాదించాడు, 2008, 2011, 2013 ల లో హట్రిక్ సాదించాడు, మూడోసారి పూణే వారియోర్స్ మిధ సాదించాడు 
  • మంటేకార్లో టెన్నిస్ టోర్నీ విజేత జకోవిచ్, జకోవిచ్ సెర్బియ ఆటగాడు, ఈ విజయం నాదల్(స్పెయిన్) పైన సాదించాడు. నాదల్ వరుసుగా 46 సార్లు ఈ టోర్నీ ని గెలుచుకున్నాడు, ఈ ఓటమి తో తన వరుస విజయాలుకు బ్రేక్ పడింది
  • IPL లో రాయల్ చాలెంజెర్స్ బెంగుళూరు జట్టు ఆటగాడు ఐన క్రిస్ గేల్ 66 బంతుల్లోనే శతకం  సాదించి T20 లో అత్యంత వేగవంతమైన శతకం సాదించిన ఆటగాడు గా ఘనత సాదించాడు, ఈ మ్యాచ్ లో ప్రత్యర్ధి జట్టు పూణే వారియర్స్. 

No comments:

Post a Comment