Monday 6 May 2013

Current Affairs Quiz-April

1. వెనుజులా దేశ అధ్యక్షుడుగా ఇటివల ఎన్నికైంది ఎవరు?

a)హ్యూగో చావెజ్ b)నికోలస్ మూదురో c)హిల్లరి కోప్రోస్కిd)మహమద్  ముర్సి

2. భారత ప్రధాని ఏప్రిల్-11 నాడు ఏ దేశంలో పర్యటించారు?

a)జర్మనీ b)పాకిస్తాన్ c)థాయిలాండ్ d)తజికస్తాన్ 

3. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఏప్రిల్ 11నాడు ప్రారంబించాన అమ్మహస్తం పధకం లో ఎన్ని నిత్యావసర సరకులు, ఎన్ని రుపాయాలుకు అందించనున్నారు?

a)14సరుకులు -140/- b) 9 185 10 c) 185/- d) 9 190/-

4. లెబనాన్ కొత్త ప్రధాని ఎవరు?

a)కేన్యట్ట b)రాబర్ట్ ఎడ్వర్డ్స్ c)రబీ లమిచనే d)తమిమ్ సలాం 

5)కిందవానిలో తప్పు గా ఉన్న జతను గుర్తించుము?

a)ఎన్ టి అర్ జాతీయ అవార్డు-2011-అమితాబ్ b)బి ఎన్ రెడ్డి జాతీయ అవార్డు -2011-శ్యాం బెనగల్ c)నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-జి అధిసేశగిరి రావు d)రఘుపతి వెంకయ్య అవార్డు - బాలయ్య 

6)2013 నాయుడమ్మ అవార్డు ఎవరికీ లబించింది?

a)ఎం వై ఎస్ ప్రసాద్ b)యు అర్ రావు c)చంద్ర మోహన్  d)కృష్ణ ప్రసాద్ 

7)మిస్ ఇండియా -2013 విజేత నవనీత్ కౌర్ ధిల్లన్ కాగా మొదటి రన్నరప్ ఎవరు 

a)జోయ అఫ్రోజ్ b)నేహళ్ బాగోత్ c)శోబిత దులపల్ల d)హరిత 

8)అబెల్ ప్రైజ్-2013 విన్నర్ బెల్జియం కి చెందిన పైరి డెల్గ్ని, అయితే ఈ అవార్డు ఏ రంగం లో ఇస్తారు 

a)శాస్త్ర సాంకేతక రంగం  b)గణితం c)ఆద్యాత్మికం  d)సాహిత్యం 

9)నాస్కాం(nasscom) చైర్మన్ ఎవరు 

a)కృష్ణ కుమార్ నటరాజన్  b) గోపాలకృష్ణ c)సునీల్ మిట్టల్  d)అది గోద్రెజ్ 

10)ఆంధ్ర ప్రదేశ్ లో బాలికల అబ్యున్నతి కోసం ఎ పధకం ప్రారంబించనున్నారు a)జనని శిశు సురక్ష యోజన  b)చిట్టితల్లి  c)బంగారు తల్లి d) పుత్తడి బొమ్మ 

11)ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి  తన వార్షిక నివేధకలో భారత వృద్ది రేటు 2013-14 లో ఎంత ఉంటుంది అని బావిస్తుంది?

a)6.1                 b) 5.7              c) 6.4        d) 7.7

12)ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన రెవిన్యూ డివిజన్లు ఎన్ని

 a)5                    b)7                  c)8            d)10

13)సిచుయన్ ఏ దేశం లో కలదు?

 a)చైనా               b)థాయిలాండ్   c)భారత్     d) జపాన్ 

No comments:

Post a Comment