ప్రపంచ ఆకలి నివేదిక, బాలల పోషకార లోపం
ఏమిటి? | ప్రపంచ ఆకలి సూచీ విడుదల |
ఎవరు? | అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (IFPRI), అంతర్జాతీయంగా ఆహార భద్రత గురించి ఆలోచించే సంస్థ |
ఎప్పుడు | అక్టోబర్ 2014 |
2013 | 63rd |
2014 |
|
అంశం | భారత దేశం |
---|---|
అల్ప బరువు గల పిల్లలు |
|
పోషకాహార లోపంతో బాదపడుతున్న పిల్లలు |
|
5సంవత్సరలు కన్నా తక్కువ వయుస్సు గల శిశుమరణాల |
|
భారతదేశం యొక్క పురోగతి
అల్ప బరువు తొ బాద పడేవారి సంఖ్య / పోషకాహారలోపాం తొ బాధ పడే వారి సంఖ్య తగ్గింది.ప్రధానంగా ఎంజిఎన్ఆర్ఇజిఎ, ఎన్ఆర్హెచ్ఎం, ఐసీడీఎస్ మరియు ఇతర ఇలంతి పథకాలు కారణంగా ఈ పురొగతి సాదించగిలిగాం. ఆర్థికంగా శరవేగంగా వృద్ది చెందుతున్న బ్రెజిల్ మరియు చైనా లాంటి దేశాలు సామాజిక సంక్షేమ పథకాలకు పెట్టుబడులను పేంచడం ద్వార అధిక వేగముతొ పోషకాహారలోపామ్ను అదిగమిస్తూన్నాయి,
- అల్ప బరువుతొ బాద పడేవారి సంఖ్య / పోషకాహారలోపాంతొ బాధపడే వారి సంఖ్య తగ్గింది.ప్రధానంగా due to MNREGA, NRHM, ICDS మరియు ఇతర ఇలాంటి పథకాలు కారణంగా ఈ పురొగతి సాధ్యపడింది .
- ఆర్థికంగా శరవేగంగా వృద్ది చెందుతున్న బ్రెజిల్ మరియు చైనా లాంటి దేశాలు సామాజిక సంక్షేమ పథకాలకు పెట్టుబడులను పెంచడం ద్వారా అధిక వేగముతొ పోషకాహారలోపమును అదిగమిస్తూన్నాయి.
ఈ నివేధక ప్రకారం భారతదేశం పోషకాహారలోపం నిర్మూలనలొ మంచి ఫలితాలు సాదిస్తున్నట్టేనా?
- భారతదేశపు వృద్ధి రేటు పోలిఉన్న ఇతర దేశాలు తమ గ్లొబల్ హంగర్ ఇండెక్ష్ ను(ప్రపంచ ఆకలి నివేదిక) గత ఎడాది కన్నా సుమారు 55% పెంచుకున్నాయి. ఉదాహరణకు వెనిజులా, మెక్సికో, క్యూబా, ఘనా, థాయిలాండ్ మరియు వియత్నాం.
- యునిసెఫ్ నివేధక ఆదారంగా ఈ నివేదిక తయారు చెయబడింది. యునిసెఫ్ తన నివేదకను మన దేశపు కుటంబ ఆరొగ్య శాఖ నుండి తీసుకొని తయారు చేసారు. ( కావున ఈ డెటా ఎంత వరకు సరైనిదొ తెలియదు)
- ఇదివరకు వెలువడిన మరోనివేదకతో ఈ సర్వే యొక్క ఫలితాలు విబేదిస్తున్నాయి.
- రాష్ట్రాల మద్య అంతరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- అల్ప బరువుతొ బాదపడుతున్న 5 సంవత్సరాలలోపు పిల్లలు మన దేశంలొనే 70% కలరు.
- 70% మంది భారతదేశ పిల్లలు రక్తహీనతతో బాదపడుతున్నారు.
- వీటికి అదనంగా నిగూడఅకలి(హిడెన్ హంగర్) భారతదేశాన్ని వేదిస్తున్నది.
నిగూడ ఆకలి (హిడన్ హంగర్) అంటె ఏమిటి ?
- భారతదేశంలొ చాలా మంది, ప్రభుత్వం ఇచ్చే గొదమ లేదా వరి సబ్సిడి వలన రొజూ వీటినే తమ ఆహరంగా తీసుకొంటున్నారు, వీటిలొ ఉండె కార్బొహైడ్రెటెస్ వలన అకలి తిరుతుంది గాని శరిర పెరుగదలకి కావలసిన ప్రొటిన్లు, ఖనిజాలు లాంటి పొషకాలు లబించవు, ఇలాంటి స్థితినే నిగూడఆకలి(హిడన్ హంగర్) అంటారు,ప్రపంచంలొ ప్రతి ముగ్గురులొ ఒకరు ఇలాంటి ఆకలితొ బాదపడుతున్నారు .
నిగూడ ఆకలి ఎందుకు ఉత్పన్నం అవుతుంది?
- పేదరికం వలన, సరైనఅవగాహాన లేకపోవడం వలన బాలబాలికలు తమ కౌమార దశలో, గర్బీణి స్త్రీలు అధిక పోషక విలువులుగల ఆహారాన్ని తిసుకోలెకపోతున్నారు
- పరిష్కారం: అయోడిన్ కలిపిన ఉప్పు, PDS సంస్కరణలు,ఆహార అలవాటులుపైన సరైన అవగాహన కల్పించుట.
అయోడిన్ లోపం | 25% |
అనీమియా తో బాధపడే గర్బినీలు | 54% |
5 సంవత్సరాల లోపు పిల్లలో అనీమియా | 59% |
విటమిన్ A లోపం | 62% |
India Newborn Action Plan (INAP)
ఎప్పుడు? | 2014, సెప్టెంబర్ |
ఎవరు? | కేంద్ర ఆరోగ్య శాఖ |
ఎందుకు |
|
ఏమిటి? |
|
ఎలా? |
|
|
|
పైన చర్యలే కాకుండా ఆశా కార్మికులు, ఇండియన్ అకాడమీ అఫ్ పీడియాట్రిషన్స్ మరియు స్వంచంద సంస్థలు సహాయం పొందడం ద్వారా.
నేషనల్ న్యూట్రిషన్ (పోషకత్వ) మిషన్
ఎప్పుడు? | 2014, జనవరి |
ఎవరు? | ఆరోగ్య శాఖ |
ఎందుకు | మహిళలో మరియు మూడు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలలో పోషకాహారలోపం తగ్గించడానికి: తీవ్ర పోషకాహారం లోపంతో బాదపడుతున్న 200 జిల్లాలో ప్రారంబం. |
విమర్శ | దీని ద్వారా ఒక ఫలితం కూడా ఇప్పటివరుకు రాలేదు |
ఎలా? | జిల్లా స్థాయిలో అంగన్వాడీ కార్మికలుకు శిక్షణ ఇవ్వడం ద్వారా పర్యవేక్షణ పురోగతి కోసం ఈఛ్ట్: అంగన్వాడీ కార్మికులు టాబ్లెట్ / మొబైల్ ఉపయోగించి పిల్లల డేటా సేకరించడానికి. ICT పర్యవేక్షణ చేయడం ద్వారా. |
RBSK మరియు WIFS
RBSK | WIFS |
---|---|
|
|
ఇంకో సమస్య ఏమిటి?
- మద్యహ్నబోజన పదకం ద్వారా లబ్ది పొండుతున్నవారి కన్నాపై పధకాలు ద్వారా లబ్ది పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది, అంటే దీని అర్థం - చాలా మందికి ఈ పధకాలు చేరట్లేదు అన మాట.
- సర్వ శిక్ష అభియాన, మిడ్ డే మీల్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద వీటిని అములు చేయాలనీ రాష్ట్రప్రభుత్వాలని కేంద్ర మనవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది.
శిశు మరియు మాతృ మరణాలు తగ్గడానికి తీసుకున్న ఇతర చర్యలు:
అంతర్జాతీయ |
|
ప్రసవము |
|
భవనాలు |
|
ASHA(ఆశ) | తల్లిపాల గురించి , పరిశ్రుబ్రం గురించి తల్లుల్లో అవగహన కలిపించడం. |
PNDT మీద నిపుణల కమిటి
ఎవరు? | ఆరోగ్య శాఖ |
ఏమిటి? |
|
But why do we need to review PNDT act?
జనాబా లెక్కలు | చైల్డ్ సెక్స్ రేషియో |
1971 | 964/1000 |
2011 | 918/1000 |
- 1994 లో ప్రీ కన్సేపసన్, ప్రీ నాటల్ డైగ్నోస్తిక్ టెక్నిక్స్ చట్టం చేయబండింది, కాని చైల్డ్ సెక్స్ రేషియో పెరగలేదు.
- అతి ధ్వనులు ఉపయోగించి లింగ నిర్ధారణ చేయడంను PNDT చట్టం ద్వారా నిషేదించారు
- ప్రస్తుతం తెలివిమీరిపోయిన డాక్టర్లు జన్యు లోపాలు తెల్సుకోడానికి అంటూ లింగ నిర్దారణ పరిక్షలు చేస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకం.
- కావున PNDT చట్టంలో మార్పులు అవసరం ఐంది.
ఇతర అంశాలు:
- ఈ చట్టంను మెరుగ్గా అములు పరచాలి అని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్ట్ కోరింది.
- "బేటి బచావు బేటి పడావు" పధకం కింద గుజరాత్ మహారాష్ట్ర హర్యానా పంజాబ్ లో 100 జిల్లలును ఎంపిక చేసారు.
No comments:
Post a Comment