నిసార్
NISAR అంటే ఏమిటి ?
పూర్తి పేరు | NASA-ISRO Synthetic Aperture Radar (NISAR) mission |
ఎప్పుడు ప్రయోగిస్తారు | 2020 |
ఈ మిషన్ వలన ఉపయోగం ఏమిటి ?
- భూమి మిధ ఉండే భూ తలం , హిమ తలం , హిమశికరాలు , అగ్ని పర్వతాలు , భూ కంపాలలో వచ్చే మార్పులును అద్యననం చేస్తుంది
- ఆ మార్పులుకు గల కారణాలును , వాటి వాళ్ళ సంబవించే పరిణమాలును అంచనా వేస్తుంది.
- ఇది L - బ్యాండ్ మరియు S బ్యాండ్ లను వినియోగించడం వలన భూమిని ఒక సెంటీమీటర్ రేజల్యుసన్ తో చిత్రికరించగలదు.
- దీనివలన వాతావరణంలోసంబవించే మార్పులును తెల్సుకోవచ్చు
- సహజ విపత్తులును ముందుగా గుర్తించ వచ్చు
ఎవరు ఏ పరికరాలును సమకూరుస్తారు ?
NASA | ISRO |
- L-band
- సింథటిక్ అపెర్చార్ రాడార్ (SAR)
- GPS
- ఘన స్థితి లో ఉన్న రికార్డర్
|
- S-Band
- లాంచ్ వెహికల్
- స్పేస్ క్రాఫ్ట్ బస్సు
|
GSAT-16: కమ్యునికేసన్ శాటిలైట్
- ప్రస్తుతము ఉన్న శాటిలైట్ : INSAT -3E
- INSAT-3E : ఇది రేడియో , టీవీ , ఇంటర్నెట్ (అంతరజాలం) లకు కావలసిన సంకేతలును అందిస్తుంది
- ఇది ఒక దశాబ్ద కాలం గా పనిచేస్తుంది , కావున దీని జీవిత కాలం ముగిసింది.
- అందువలన INSAT -3E ని GSAT-16 తో బర్తి చేస్తున్నారు
GSAT-16: ముఖ్యాంశాలు
ఎప్పుడు ప్రయోగిస్తారు | 2015, జూన్ |
రకం |
- కమ్యునికేసన్ ఉపగ్రహం
- టివి రేడియో ఇంటర్నెట్ కొరకు
|
బరువు | 3100 kg |
ప్రయోగ వాహన నౌక | European Ariane-5 launcher |
GSLV MARK-3
PSLV మరియు GSLV మద్య భేదాలు
PSLV | GSLV |
Polar satellite launch vehicle | Geosynchronous satellite launch vehicle |
మొదటి ప్రయోగం 1993 | 2001. |
మోయగల బరువు : 1600 కె జి | 2500 కె జి |
CARTOSAT, RISAT, OCEANSAT, RESOURCESAT లాంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లలో వాడారు | INSAT 2E, 3A…., GSAT-2,8,12. లాంటి ఇండియన్ శాటిలైట్ లలో వాడారు |
PSLV-XL: ఈ శ్రేణిలో అత్యాదునికమైన వాహన నౌక ఇది 1750 kg వరుకు మోయగలదు .దీనిని చంద్రయాన్ రిసాట్ లాంటి ఉపగ్రహాల ప్రయోగాలలో వాడారు |
|
What is GSLV Mk-3?
GSLV -Geosynchronous satellite launch vehicle యొక్క నూతన శ్రేణి
GSLV , GSLV MK -3 మద్య భేదం
(సాదారణ ) GSLV | GSLV Mk-3 |
మోయగల భరువు : 2500 kg వరుకు |
- 4500-5000, INSAT-4 ఉపగ్రహాల ప్రయోగానికి వాడుతారు
- ఇప్పటి వరకు ఇన్సాట్-4 ప్రయోగానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ఏరియన్ లాంచ్ వెహికల్ ని వాడేవాళ్ళం
|
పొడువు : 49 మీటర్లు |
|
బరువు : 414 టన్నులు | 629టన్నులు . |
- ఈ సంవత్సరం నవంబర్ / డిసెంబర్ లో ఇస్రో దీనిని పరీక్షిస్తుంది.
GSLV MK-3 కి మూడు దశలు కలవు .
1వ దశ | ఘన ఇందన దశ |
2వ దశ | ద్రవ ఇందన దశ |
3వ దశ | క్రయోజెనిక్ ఇంజిన్ . |
GSLV MK-3 కి వివిధ దశల గల కక్ష్యలలో లో ఉపగ్రహాన్నిపెట్టగల సామర్ద్యం గలదు :
- GTO (జియో ట్రాన్స్ ఫెర్ ఆర్బిట్ )(కక్ష్య = ఆర్బిట్ )
- LEO (లో ఎర్త్ ఆర్బిట్ )లేదా పోలార్ ఎర్త్ ఆర్బిట్
- మద్యస్థ ఆర్బిట్ లు
- పై ఆర్బిట్ లలో దేనిలోనైన ఉపగ్రహాన్ని పెట్టగల సామర్ద్యం గలదు
Liquid Apogee Motor (LAM)
రెండు రకాల ఉపగ్రహ ప్రయోగ(లాంచ్) ఇంజిన్ లు కలువు
ఘన ఇంధనం |
- ఒక్కసారి దీనిని మండిస్తే , ఇందనం అయ్యేవరకు నిరంతరం పనిచేస్తుంది
- కావున దీని వేగాన్ని నియంత్రంచాలేము
|
ద్రవ ఇందనము |
- ప్రయోగ వాహన నౌక కావలిసిన వేగాన్ని అందుకున్నాక వీటిని అపేయవచ్చు
- వీటిని అవసరం అనుకున్నప్పుడు మరల స్టార్ట్ చేయ వచ్చు కావును ఉపగ్రహాన్ని నిర్ణిత కక్ష్యలో సురిక్షతంగా చేర్చవచ్చు
|
- LAM- Liquid Apogee Motor: ద్రవ ఇందనము తో నడిచే ఇంజిన్ లలో వాడే ఒక పరికరం.
- LAM - ఉపగ్రహం నిర్ణిత కక్ష్యలో చేరేందుకు వాడుతారు .
- LAM లో ఉండే రసాయనాలు : హీలియం , నైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ , మోనో ఇథైల్ హైడ్ర జైన్
- ఇస్రో దీనిని ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగాలు లో వాడడానికి తాయారు చేసింది
- దీనిని ఈ మద్య కాలం లో మంగళయాన్ మరియు IRNSS ప్రయోగాలలో వాడారు.
No comments:
Post a Comment