Appsc Current Affairs మే 2012
1. 2012-మే-29 నాడు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి లక్ష్యం 60k .m., దాని పేరు ఏమిటి ?
2. 2013 july లో ఏ ప్రాంతం లో 18 వ TANA సభలు జరుగును ?
3. సెంట్రల్ విజిలెన్సు కమిసన్ నేత్రా ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంబించింది?
4. ఏ ఇయర్ కి కేంద్ర ఎన్నికల సంఘం 18 సం.లు నిండిన వారి అందరికి ఓటు హక్కు కల్పిచాలి అంది ?
5. I .P . L .-5 మాన్ అఫ్ ది సిరీస్ ఎవరకి వచ్చింది
6. లండన్ ఒలింపిక్సు లో హాకీ జట్టు ఎవరి తో తలపడనుంది ?
7.సొంతోష్ ట్రోఫి ఎ ఆట కి సంబందించింది ?
8.2012 సంతోష్ ట్రోఫి రన్నేర్ ఎవరు ?
9.రామన్ మెగాసయ్సి అవార్డు ఎప్పుడు నుండి ప్రదానం చేస్తున్నారు
10.గణితం లో 300 ఇయర్సు చిక్కుముడి విప్పినది
11.హనదోర్జి అవార్డు విన్నెర్
12.హన్నదోర్జి అవార్డు ఏ దేశం ప్రదానం చేస్తుంది
13. ఫుకొకా అవార్డు పోడ్డిన భారతీయ వనిత
14.ఫుకోకా అవార్డు ఏ దేశం బహుకరిస్తుంది
15.డ్రాగున్ అనే ప్రైవేటు విమాన నౌకా ఏ దేశంకి సంబందించింది
16.టైం గెర్రిల్ల బుక్ ఎవరిదీ
17.ప్రపంచం లో ఎతైన భవనం నిర్మించిన దేశం
18.భారత అణు శక్తీ సంఘం ఏ మంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది
19.బాబా అటమిక్ రేసేర్చు నూతన అద్యక్షుడు ఎవరు
20.ఇటివలే భారత ప్రెసిడెంట్ గా ఎన్నిక కాక ప్రణబ్ ముఖర్జీ బెంగాల్ లోఏ నియోజకవర్గంకు ప్రాతినిథ్యం వహించారు
21.చిత్తూరు నాగయ్య అవార్డు ఎవరికీ వచ్చింది
22.దేశం లో మొదటి సరిగా 1000 కోట్లు తో స్హ్రీ నిది కార్యక్రమం పెట్టిన రాష్ట్రము ?
23.2012 లో దేశం లో ఎన్ని మహిళా విశ్వ విద్యాలయలు ఏర్పాటు చేయనున్నారు
24. SAARC లో సబ్య దేశాలు ఎన్ని
25.స్పెల్లింగ్ బి ఛాంపియన్ ఎవరు
26. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదిటి వ్యక్తి ఎవరు
27.భారత్ ఏ ఏ దేశాలు తో కలిసి 1054 కీ.మీ. పైపు లైను నిర్మించనుంది
28.భారత దేశం లో నైరుతి రుతు పవనాలు వలన వర్షం పోద్దని రాష్ట్రము
29.2012 బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎంత శాతం కేటాంచారు
30. భారత రాజ్యాంగం అములోలికి వచిన్నాపుడు ఎన్ని ప్రాదమిక హక్కులు కలువు
31.ప్రస్తుతం భారత రాజ్యాంగం లో ఎన్ని ప్రదిమిక హక్కులు కలవు
32. ఆస్తి హక్కు ని ఎన్నో రాజ్యాంగ సవరణ తొలగించారు
33.భారత రాజ్యాగం లో ప్రాథమిక విధులు ను ఎన్ని రాజ్యాంగ సవరణ ద్వార చేర్చారు
34. ప్రస్తుతం భారత రాజ్యాగం లో ఎన్ని ప్రాథమిక విధులు కలవు
35. ప్రపంచ మేధావుల తల్లుల జాబితా లో మొదటి స్థానం ఎవరిదీ
36.human developmen index లో ఫస్ట్ స్టానం ఏ దేశానిది
37.HDI 2011 లో భారత్ స్థానం ఎంత
38.HDI 2011 లో మొదటి స్టానం లో రాష్ట్రము
39. షకీల్ ఆఫ్రిది ఎ దేశంకి డాక్టర్
40. ఫ్రాన్సు ప్రెసిడెంట్ ఎవరు
50.మాల్దీవులు ప్రెసిడెంట్ ఎవరు
60.ఇటివల ఏ దేశ అసెంబ్లీ ని చేసారు
61.N D తివారీ ఏ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పని చేసారు
62.ఇస్రో ఎ మంత్రిత్వ శాక అద్వర్యం లో నడుస్తుంది
63. ప్రపంచ అవినీతి కరమైన దేశాలలో భారత్ ప్లేస్
64. A P లో ఎక్కువ స్రీ పురుష నిష్పతి గల జిల్లా
65.2012-2013 బడ్జెట్ లో పాటశాల విద్య కి కేటాఇంచన వాటా
66.A P నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
67. మోడ్రెన్ ఇమ్మిగ్రసన్ ప్రాజెక్టు కార్యాలయంను ఎక్కడ ప్రారంబించారు
68. cvc చైర్మన్
69. భారత ఎన్నికల ప్రధాన అధికారి
70. రాష్ట్ర ఎన్నికల కమిసన్ చైర్మన్
71.రాష్ట్ర ఎన్నికల ప్రథాన అధికారి
72.పురుషల గర్భ నిరోధక మాత్రలు కట్నాల్ -1 ను రుపొందించన దేశం
70.బంగ్లా దేశ జాతీయ గీతాన్ని రచించింది
71.2012 మే-15 నాడు geography సదుస్సు ఎక్కడ జరగింది
72. భారత రాజ్యాంగలో ఎన్ని షేడుల్సు కలవు
73.భారత రాజ్యాంగం లో ఎన్ని బాగాలు కలవు
74. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎవరు
75.రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు ?
No comments:
Post a Comment