Thursday, 26 July 2012

Appsc Group-2

                      Appsc Group-2

 

గ్రూపు -2 తెలుగు మీడియం  స్టూడెంట్స్  కోసం  సూచనలు   ఇక్కడ  ఇవ్వబడును....

 వచ్చే గ్రూపు -2 కోసం ఇప్పడి నుండే  ప్రాక్టిస్  స్టార్టు  చేయండి ,, ఎందుకంటే పోటీ చాలా ఎక్కువగా  ఉంది ,  సాఫ్టువేర్ కన్నా   గ్రూపుస్ వైపే  మంది ఇంజనీరింగ్ students వస్తున్నారు , కావునా  ఈ పోటీ ప్రపంచం లో విజయం సాధించాలంటే చాలా  కష్టపడాలి ,,  ఆ కష్టపడేది ఇష్టం గా ఉండాలి మరియూ విజయంనుకు దగ్గర గా  చేర్చేది  అయ్యి ఉండాలి ,  అందుకోసం  నాకు తెల్సిన విషయాలు మీతో  షేర్  చేసుకోవాలి అని బావిస్తున్న....

గ్రూపు-2   ఏమి కష్టం కాదు  సరియినా ప్లానింగ్ , సరైన ప్రాక్టిస్, ఉంటే సరిపోతుంది.

ఎంత సేపు  చదివాము అన్నది కాదు , ఎంత గ్రహించం అన్నది  అవసరం..

మార్కెట్ లో  దొరికే అన్ని బూక్సు  కొని  valueble money అండ్ valuable టైం waste చేసుకోవద్దు ,, standard బూక్సు కొని చదవండి , మీ దగ్గరలో ఉండే seniours suggestions తీసుకోండి. 

                సిలబస్ మరియు  రెఫెరెన్సు బూక్సు తొందరలోనే పోస్టు   చేస్తా..

 ప్రతి monday current affairs  post చేస్తా....

 

@@@@@@@  THANKYOU@@@@@@@@

No comments:

Post a Comment