Monday 30 July 2012

Current affairs

1.అస్సాంలోని ఏ జిల్లాలో ఇటీవల భారీ స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి? ( )
1. కొక్రాజర్ 2. చిరాంగ్
3. ధూచ్రి 4. పైవన్నీ
2.ఏ జంతువుకు చెందిన రిజర్వ్ ఫారెస్టులలో పర్యాటక అంశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది? ( )
1. ఏనుగు 2. పులి
3. సింహం 4. పైవేవీ కాదు
3.ఈజిప్ట్‌కు కొత్త ప్రధానిగా, అధ్యక్షుడు వెూర్సే ఇటీవలే ఎవరిని ఎంపిక చేశారు? ( )
1. హెచ్.జే. ఖుర్షీద్ 2. హిషామ్ కాండిల్
3. మహ్మద్ ఇంతియాజ్ 4. ఎవరూ కాదు
4.‘‘అసోసియేట్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ అంచనాల ప్రకారం చిన్న,మద్య తరహా ఉద్యోగాల కల్పన లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? ( )
1. 1వ స్థానం 2. 2వ స్థానం
3. 3 స్థానం 4. 4వ స్థానం
5.ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించకుండా నేరుగా రాష్ట్రపతి అయిన వారిలో ప్రణబ్ ఎన్నవ వారు?
1. రెండో వ్యక్తి 2. మూడో వ్యక్తి ( )
3. నాలుగో వ్యక్తి 4. ఐదో వ్యక్తి
6.రామన్‌మెగ్‌సెసే అవార్ట్‌ను ఏ దేశం ప్రకటిస్తుంది?
1. శ్రీలంక 2. మలేషియా ( )
3. ఫిలిప్పైన్స్ 4. కాంబోడియా
7.ఈ సంవత్సరానికి రామన్‌మెగ్‌సెసే అవార్డ్ పొందిన కులెందే ఫ్రాన్సిస్‌కు సంబంధించి కింది వానిలో సరైనదేదీ? ( )
1. గత 22 సంవత్సరాలుగా కులెందే ఇంటిగ్రేటెడ్ విలేజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు
2. 7 వేల స్వయం సహాయక సంఘాలను ఈ సంస్థ స్థాపించింది
3. ఫ్రాన్సెస్ నిర్వహిస్తున్న సంస్థ తమిళనాడులో ఉంది
4. పైవన్నీ
8.2012 బుకర్ ప్రైజెస్ నామినేషన్లలో భారతదేశంలోని కేరళకు చెందిన ‘జీత్‌థ్యాలిస్’ నవల ఎంపిక అయింది. అతను రాసిన పుస్తకం పేరు? ( )
1. నార్కో పోలీస్
2. టెర్రర్ ఇన్ ముంబాయి
3. అడిక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ యూత్
4. నార్కో పోలీస్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ముంబాయి
9.భారత ప్రభుత్వం ఇటీవలే రూ.1584 కోట్ల విలువైన ఎన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబదులకు అనుమతి ఇచ్చింది? ( )
1. 14 2. 15 3. 164. 17
10.ఏ రాష్ట్రం ఇటీవలే పాఠశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సెల్ ఫోన్ తీసుకురాకూడదంటూ నిషేదం విధించింది?
1. గుజరాత్ 2. చత్తీస్‌ఘడ్ ( )
3. జార్ఖండ్ 4. పంజాబ్
11. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి చొరబాట్లను అడ్డుకోవడానికి ఇప్పుడున్న వాటికి అదనంగా ఎన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి చిదంబరం ఇటీవలే ప్రకటించారు? ( )
1. 507 2. 508 3. 509 4. 510
12.ఇటీవలే ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో విజేతగా నిలిచిన ప్రణభ్‌ముఖర్జికి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి? ( )
1. అరుణాచల్‌ప్రదేశ్ 2. ఆంధ్రప్రదేశ్
3. బీహార్ 4. మహారాష్ట్ర
13. పాకిస్తాన్‌కు అమెరికా ఇచ్చే మిలటరీ ఆర్థిక సాయంలో ఇటీవలే ఎంతమేర కోత విధించింది? ( )
1. $ 650 మిలియన్లు 2. $ 750 మిలియన్లు
3. $ 850 మిలియన్లు 4. $ 950 మిలియన్లు
14. దేశంలో 20 కంటే ఎక్కువ శాఖలు కలిగి ఉన్న విదేశీ బ్యాంకులు ‘‘ప్రాధాన్యతరంగాలకు’’ ఎంతశాతం రుణాలు ఇవ్వాలని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది? ( )
1. 30% 2. 40% 3. 50% 4. 60%
15. ఏ ప్రాంతంలో మృతులు పెరుగుతుండంతో సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ప్రమాదాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలపై ‘‘హైపర్’’ కమిటీ వేయాలని సూచించింది? ( )
1. అమర్‌నాథ్ యాత్ర 2. హజ్ యాత్ర
3. అస్సాం రాష్ట్రఅలజడులు 4. ఏవీ కాదు
16. ‘పుకార్ ప్రైజ్’ను-2012కు గాను వందన షివాకు ప్రకటించారు. ఈ అవార్డ్‌ను ఏ దేశం ఇస్తుంది? ( )
1. జపాన్ 2. చైనా
3. దక్షిణకొరియా 4. మలేషియా

No comments:

Post a Comment