Showing posts with label sep. Show all posts
Showing posts with label sep. Show all posts

Friday, 14 September 2012

Appsc Material Latest Current Affairs-sep-chaimans

International: 

 లిబియ  క్రొత్త ప్రధాని ముస్తఫా అబూ శంకౌహు : 

లిబియ  క్రొత్త ప్రధానిగా  ముస్తఫా అబూ శంకౌహు ను ఆ దేశ నేసనల్ అసెంబ్లీ 12 సెప్టెంబర్  ఎన్నుకుంది 

సోమాలియా యొక్క కొత్త అధ్యక్షుడు గా  హసన్ షేక్ మహమద్ ఎన్నిక అయియ్యారు:  
ఆఫ్రికన్ దేశం సోమాలియా పార్లమెంట్ కు  10 సెప్టెంబర్ 2012 నాడు కొత్త నాయకుడిగా హసన్ షేక్ మహమద్  ఎన్నికయ్యారు.

National:

*ఇండియన్ బాక్షింగ్ ఫెడేరాసన్ ప్రెసిడెంట్ గా అభిషేక్ మతోరియా :

ఇండియన్ బాక్షింగ్ ఫెడేరాసన్ ప్రెసిడెంట్ గా రాజస్తాన్ కి చెందినా బాజపా MLA అభిషేక్ మతోరియా ఎన్నికయ్యారు.

* ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ మెంబెర్ గా అరుణ్ ఠాకూర్ :

 ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ మెంబెర్ గా బిజేపి ఎం.పి అరుణ్ ఠాకూర్ నియమింపద్డారు, దీనికి ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసన్ 

* డైరెక్టర్ జనరల్ అఫ్ నార్కోటిక్స్ గా రాజీవ్ మెహత నియమించబడ్డారు  
* ఆడిట్ బ్యూరో అఫ్ సుర్కులెసన్ చైర్మన్ గా శైలేష్ గుప్తా :
ఆడిట్ బ్యూరో అఫ్ సుర్కులెసన్ చైర్మన్ గా శైలేష్ గుప్తా(జాగరణ్ ప్రకాష్ లిమిటెడ్ డైరెక్టర్) మరియు సయ్యద్ మహమద్ వైసు చైర్మన్ గా నియమిమ్పడ్డారు.
* INS చైర్మన్ గా తిలక్ కుమార్ 
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ చైర్మన్ గా డెక్కన్ హీరేల్ద్ ఎం డి తిలక్ కుమార్ నియమిమపడ్డారు .
* Onno Ruhl భారతదేశ ప్రపంచ బ్యాంకు  డైరెక్టర్గా  ఒన్నో రుహల్ (Onno Ruhl) నియమితులయ్యారు  
ప్రపంచ బ్యాంకు  యొక్క భారతదేశ డైరెక్టర్గా Onno Ruhl ఒనో రహుల్ నియమితులయ్యారు. అక్టోబరులో పదివి విరమణ చేయనున్న రాబర్టో Zagha​​ స్థానం ని భర్తీ చేస్తారు.

State:

Wednesday, 12 September 2012

Appsc Material-latest current affairs-sep-science and technology

INTERNATIONAL:
*మనవ మెదడు జన్యు పట ఆవిష్కరణ :
మానవ మెదడు జన్యు పటాన్ని అమెరికా కి చెందినా అలెన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్రెయిన్ సైన్సు ఆవిష్కరించింది,
వీరు మానవని లో 20 వేల జన్యవులు  ఉంటె 84% బ్రెయిన్ లోనే కలవు అని చెప్పారు 
బాబర్ :
పాకిస్తాన్ ప్రయోగించన క్రుయజ్ క్షిపణి ఇది 
 రేంజ్ 700 కి మీ 
సునీత విలియమ్స్ 33 వ అంతరిక్ష యాత్రికరాలు గా బాద్యతలు స్వీకరించింది .
భారత సంతతి కి చెందినా అమెరికా వ్యమోగామి సునీత విలియమ్స్  ఇంటర్నేసనల్ స్పేస్ సెంటర్ లో 33 వ యాత్రికరాలు గా బాద్యతలు  స్వీకరించింది. ఈ గనత సాదించిన రెండో మహిళా సునీత, మొదటి మహిళా పెగ్గి విత్సన్.
సునీత విలియమ్స్ రష్యా కి చెందినా సుయజ్ క్షిపణి తో అంతరిక్ష యానం చేపట్టింది, సునీత విలియమ్స్ తో పాటు యూరి మలేనచోకో(రస్య), అకియకో  హోశికో(జపాన్) లు అంతరిక్ష యానం చేసరి.

NATIONAL:
వాయు వాహన్ :
ఇది దేశీయ పరిజ్ఞానం తో తాయారు చేసిన గగనతల నియంత్రణ  మరియు ముందుస్తు హెచ్చిరిక వ్యవస్థ.
దీనిని 2014 నుండి ఉపయోగిస్తారు 
అగ్ని-4:
రేంజ్ : 4000 కి మీ 
ప్రయోగ ప్రదేశం : వీలర్ ఐలాండ్(ఒరిస్సా)
 దీనిని DRDO తాయారు చేసింది
1000 కే జి ల బరువు గల ఆనవా ఆయుధాలను మొసుకేల్లగలదు.
ECIL అంటార్క్టికా లో ఉపయోగించే అంటేన రూపకల్పన చేస్తుంది:
ఈ అంటేన -40 డిగ్రీల ఉస్నోగ్రత వద్ద , 250kmph  తో వీచే గాలలను తట్టు కొని పనిచేయగలవు 
 శ్రీహరి కోట లోని స్పేస్ సెంటర్ నుండి భారత్ PSLV-C-21 ని విజయవంతం గా ప్రయోగించింది.
ఈ ప్రయోగం బారత్ వందో ప్రయోగం , ఈ ప్రయోగ ని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా తిలకించారు 
ఈ వాహన నవక తో 
1.స్పాట్-6: ఈ ఉపగ్రహం ఫ్రాన్సు కి చెందినా అస్త్రియం కంపెనీది, ఇది భూ పరిసిలనికి ఉపయోగపడుతుంది, లైఫ్ టైం-10సం.,
2.ప్రోయిటేరుస్ : ఇది జపాన్ కి చెందినిది , కాన్సాయి జిల్లా ఫొటోస్ తీస్తుంది.(ఈ రెండు ఉపగ్రహలును పంపారు )
3.మినీ రెడిస్ :ఇది ఇస్రో కి నావిగాసన్ కోసం ఉపయోగపడే పే లోడ్.

Appsc Material-latest current affairs-sep-Reports

INTERNATIONAL:
*ప్రపంచం లో లండన్ ఫ్యాషన్ సిటీ లో ప్రధమ సిటీ గా  నిలిచినిది.
  ఈ నివేధక ని గ్లోబల్ లాంగ్వేజ్ మోనిటర్ రుపోదించినిది,1.లండన్ 2.న్యూ యార్క్ 3.బార్సిలోన 38.ముంబై 48.ఢిల్లీ 
*ఫోర్బెస్ మోస్ట్ ఇన్నోవేటివే కంపెనీ జాబితా లో 5 భారతీయ కంపనీ లు నిలిచాయి , 
   9.లార్సెన్ అండ్ టుబ్రో 12.హిందూస్తాన్ యుని లివేర్ లిమిటెడ్  19.ఇన్ఫోసిస్ 29.టి సి ఎస్ మరియు సన్ ఫర్మసుయుటికాల్ లు నిలిచాయి.
*వరల్డ్ ఎకనోమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కంపితివేన్స్ ఇండెక్ష్ 2012-13  లో భారత్ మూడు స్థానాలు  కోల్పోయి 59 స్థానం లో నిలిచింది . 1.స్వీట్జేర్ ల్యాండ్ 2.సింగపూర్ 3.ఫిన్లాండ్ 

Thursday, 6 September 2012

latest current Affaris-sep-sports

 Youth Worlds వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ :
Youth Worlds వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో చంద్రిక తరఫ్దార్ మొదటి సారి భారత్ నుండి పతకం సాదించింది.
అర్చరి వరల్డ్ కప్ :
భారత క్రీడాకారిణి దీపిక అర్చారి లో రజతం సాదించింది. 
T20 world cup:
srilanka  లో నాలుగో T 20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు సెప్టెంబర్ 18 నాడు మొదులు ఐంది. భారత్ తన తొలి మ్యాచ్ లో అఫాఘనిస్తాన్ ని ఎదుర్కుంది. 
సైనా నేహవాల్ 40 కోట్ల ఒప్పందం :
 సైనా నేహవాల్ రహితి స్పోర్ట్స్ కంపెనీ తో 40 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని, అత్యంత ఎక్కవ డబ్బు ని పొందుతున్న క్రికెతేరా క్రీడాకారిణి  గా రికార్డు నెలకొల్పింది 

హేడన్ , టఫీ లు రిటైర్ మెంట్ ప్రకటన :
ఆస్ట్రేలియా క్రికటర్ హేడన్, న్యూ జేలాండ్ క్రికెటర్ డారెన్ టఫీ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ ప్రకటించారు 
2011-2012 ICC అవార్డ్స్ :
 *ICC బెస్ట్ బాట్స్ వన్డే  మాన్-విరాట్ కోహ్లి 
*ICC బెస్ట్ టెస్ట్ బాట్స్ మెన్, పుపిల్స్ ఛాయస్ అవార్డ్ , బెస్ట్ క్రికెటర్ అవార్డ్లను శ్రీలంక క్రికెటర్ సంగాకర గెలుచుకునాడు 
*క్రీడా స్ఫూర్తి అవార్డు - వెటోరి 
*వర్ధమాన క్రికెటర్ అవార్డ్ ను వెస్ట్ ఇండీస్ కి చెందినా సునీల్ నరైన్ దక్కింది కి
*లారా కి హాల్ అఫ్ ఫేం లో చోటు లబించింది. 
 మొహినుద్దిల్ల గోల్డ్ కప్ :
క్రికెట్ కి సంబందించన మొహినుద్దిన్ల గోల్డ్ కప్ ని తమిళ నాడు గెలుచుకుంది, తమిళ నాడు ఫైనల్ లో ఢిల్లీ మిధ విజయం  సాదించింది. 
న్యూజిలాండ్ T20 సిరీస్ :
భారత్ మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన రెండు మ్యాచ్ ల సెరీస్ ని న్యూజేలాండ్ గెలుచికుంది, మొదటి మ్యాచ్ వర్షం తో రద్దు కాగా  రెండో మ్యాచ్ లో భారత్ ఒక పరుగు తేడా తో ఓటమి చవి చూసింది.
ఇటలీ గ్రాండ్ ఫిక్స్ 2012:
ఇటలీ  గ్రాండ్ ఫిక్స్ 2012 లో లూయీస్ హమిల్టన్ విజయం సాదించాడు 
అమెరికా టెన్నిస్ ఆటగాడు అండి రాడిక్:
టెన్నిస్ అటగాడు అండి  రాడిక్ రిటైర్మెంట్ ప్రకితించాడు.
 us-ఓపెన్ :
మహిళల సింగల్ లో సరెన విలియమ్స్, అజేరెంక పైన విజయం సాదించింది 
పురుషుల సింగల్ లో ముర్రే(బ్రిటన్) జకోవిచ్(సెర్బియా) పైన విజయం సాదించాడు, యు ఎస్ ఓపెన్ సాదించన తొలి బ్రిటన్ క్రీడాకారుడు 
                                                                                                                                                                   
ఫిఫా రాంక్:
భారత్ జట్టు 169 రాంక్ సాదించింది .                                                                                                              
                                                                                                                                                                   
 పారా ఒలింపిక్ రజతం  సాదించిన గిరీష్:
లండన్ లో జరుగుతున్న పారా ఒలింపిక్  లో  హై జుంప్ విబాగం లో గిరీష్ రజతం సాదించాడు.
వరుసగా మూడోసారి నెహ్రూ కప్ ను గెలుచుకున్న భారత్:                                                                                
నెహ్రు కప్ -2012(ఫుట్ బాల్) ను భారత్ వరసగా మూడో సారి గెలుచుకుంది, ఫైనల్ లో భారత్ జట్టు కామరన్  మిధ గెలిచింది.

Click here for September current Affairs                                                                

Wednesday, 5 September 2012

Latest Current Affairs-sep-economy

*RBI పరపతి విధానం :
rbi  కాష్ రిజర్వు రేషియో ని 4.75% నుండి 4.50 కి తగ్గించింది, దీనితో మార్కెట్ లోకి 17000 కోట్లు డబ్బు వస్తుంది.
రేపో రేట్-8%
రివర్స్ రేపో రేట్ -7%
బ్యాంకు రేట్-9% లను  గా ఉంచింది 
 * ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ : 
#మల్టీ బ్రాండ్ లో 51%
#విమాన రంగం లో 49 %

#ప్రసార  రంగం లో 74 %
#పవర్ ట్రేడింగ్ exchange లో 49 %(26 % fdi  ద్వార మిగలిన 23% FII ద్వార) లో విదేశీ పెట్టుబడులుకు 14 సెప్టెంబర్ నాడు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నాలుగు ప్రైవేటు కంపెనీ లో వాటలు అమ్మడం ద్వారా 15000 కోట్లు సంపాదించాలి అనుకుంటుంది 

1.ఆయిల్ ఇండియా లో 10 %
2..హిందుస్తాన్ కాపర్ 9.59 % 
3.నాల్కో 12.15%
4.MMTC  లో 9.33% 
* ఇది వరకు మన దేశం లో విమాన రంగం లో విమానయాన సంస్థలు 49% పెట్తోచు ఇప్పుడు మాత్రం ఇతర రంగాల వారు కూడా 49% పెట్తోచు. 
*ప్రసార రంగం లో అంటే టీవీ, fm , లాంటి వాటిలో 26% మాత్రమే పెట్టాలి.
*ఆగష్టు నెల ద్రవ్యోల్బణం 7.55%
ఆగష్టు నెల ద్రవ్యోలబనం 7.55% గా ఉంది అని rbi తెల్పింది  
*HDFC 10001 atm 
HDFC తన atm కి కేరళ లోని కోవలం లో ప్రారంబించింది.
మరియు ఈ బ్యాంకు టీచర్స్ కి క్రెడిట్ కార్డు సౌకర్యం ని ప్రారంబించింది. 
*2012-13 లోGDP వృద్ది 6% లోపు ఉంటుంది:CII  
CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సర్వే ప్రకారం 2012-13 సమయంలో GDP పెరుగుదల  6 శాతం కన్నా తకువ  ఉంటుంది అని వెల్లడి చేసింది.
Click here for September Current affairs

Latest Current Affairs-sep-Awards

1.డాక్టర్ M.V. రెడ్డి భారత్ జ్యోతి అవార్డు పొందారు.
పశుసంవర్ధ శాఖ 
డైరెక్టర్డాక్ట ర్MVReddy గారు భారత్ జ్యోతి అవార్డు పొందారు.ఈ  అవార్డుని  భారతదేశ  అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ సొసైటీ అందజేస్తున్నారు.

Monday, 3 September 2012

Current Affairs-September

Latest currnet Affairs September-general

                                         SEPTEMBER

INTERNATIONAL:

 *2014 సాకర్ ఫుట్ బాల్  ప్రపంచ కప్ మస్కట్ అర్మడిల్లో :

2014 బ్రజిల్ లో జరిగే  సాకర్ ఫుట్ బాల్  ప్రపంచ కప్ మస్కట్ అర్మడిల్లో ని ఎంపిక చెసార, 2006 సౌత్ ఆఫ్రికా లో జరిగన పోటిలలో జాకుమి(గ్రీన్ హెయిర్ లియోపార్డ్) మస్కట్ గా ఉంది.

*కరాచి లో అగ్ని ప్రమదం :

పాకిస్తాన్ కరాచి లో 11 సెప్టెంబర్ నాడు గోరమైన అగ్ని ప్రమాదం జరిగింది దీనిలో 290 మంది చనిపోయారు 

*వివాదాస్పద అమెరికా చిత్రం  ఇన్నోసెన్స్ అఫ్ ముస్లిమ్స్ : 

ఇన్నోసెన్స్ అఫ్ ముస్లిమ్స్ అనే చిత్రం కి వ్యతిరేఖం గా ప్రపంచం లో చాల ముస్లిం దేశాలలో వ్యతిరేఖ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు .

*ప్రపంచం లో అత్యుత్తమ యునినివెర్సితి గా 2011-12 కి అమెరికా లోని మసా చుసేత్స్ యునివెర్సిటీ నిలిచినిది, రెండో స్థానం లో కేంబ్రిడ్జి యునివెర్సిటీ (బ్రిటన్), మూడో స్థానం లో  హార్వర్డ్ యునివెర్సిటీ లు నిలిచాయి 

*ఇరాక్ ఉప అద్యక్షడు తారిక్ అల్ హషేమి కి ఉరి శిక్ష విదిస్తూ ఆ దేశం లో ఒక స్థానిక కోర్ట్ తీర్పు నించింది 

*చైనా సంవత్సరం బొగ్గు గనులు  వందలసంఖ్యలో మూసివేయాలని నిర్ణయించింది,  ప్రాణాంతకమైన ప్రమాదాలుపేలుళ్ల తగ్గించేందుకు మరియు బొగ్గు గనుల్లో భద్రత పెంచడానికి ప్రయత్నంలో బాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

* టైం మాగ్జిన్ పైన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఫోటో ప్రచరుతం కానుంది. ఇతను సత్యమేవ జయతి అనే    కార్యక్రమాన్ని నిర్వైస్తున్నాడు.  

* సౌత్ ఆఫ్రికా లో జరిగే ప్రపంచ హిందీ  బాష సమ్మేళనం లో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను సన్మానించనున్నారు.

NATIONAL:  

బెంగళూరు లో రోడ్ మిధ ఉమ్మితే  ఫైన్ : 

కర్ణాటక రాజధాని లో రోడ్డు మిధ  ఉమ్మిన మల ముత్ర విసర్జన చేసిన ఫైన్ విధస్తం అని ప్రకటించింది  

మల్దివులలో సైనక ఆసుపత్రి ని ప్రారంబించన  అంతోనీ :

భారత రక్షణ మంత్రి తన మాల్దివుల పర్యటనలో సేనహియ అనే సైనక ఆసుపత్రిని ప్రారంబించారు.

దినేష్ ఠాకూర్ మృతి :

సెప్టెంబర్ 20 నాడు బాలివుడ్ దర్శకడు , నటుడు దినేష్ టాకూర్ మృతి చెందారు.

ముజ్జ్ఫార్ రాజ్మి మృతి :

ప్రముఖ ఉర్దూ రచయత  ముజ్జ్ఫార్ రాజ్మి సెప్టెంబర్ 19 నాడు మృతి చెందారు.

ట్రాక్ చైల్డ్ :

స్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖా తప్పి పోయిన పిల్లల వివరాలు కోసం ట్రాక్ చిల్ద్రెన్ అనే వెబ్ సైటుని  ప్రారంబించింది.

వివేక నంద యువ వికాస్ యాత్ర :

 గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి 17-సెప్టెంబర్ నుండి ఎన్నికల సన్నాహకంగా వివేకానంద యువ వికాస్ యాత్ర చేపట్టి గుజరాత్ మొత్తం పర్యటిస్తారు 

* ఇంటర్ మొబైల్ పేమెంట్ సిస్టం: 

ఈ విధానం తో రైల్వే  ని మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్. 

*RSS మాజీ చీఫ్ సుదర్శన్ కన్నుముత :

రాష్ట్రీయ స్వయం సేవక్ మాజీ  అద్యక్శాడు సుదర్శన్ 15 సెప్టెంబర్ నాడు మృతి చెందారు, ఈయన చట్టిష్ గర్హ లో జన్మించారు  

 

* సెప్టెంబర్ 11 నాడు పాలిస్తిన అద్యక్శాడు మహమద్ అబ్బాస్ 3రోజుల పర్యటనను ఢిల్లీ లో ప్రారంబించారు, ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ పాలిస్తిన కి 10మిలియన్ దాల్లర్స్ సహాయం ప్రకటించారు 

*సుప్రీం కోర్ట్ సెప్టెంబర్ 10- నాడు  తమిళ నాడు గవర్నమెంట్ కి 69% రేసేర్వేసన్ మిధ నోటీసులు ఇచింది, తమిళ నాడు లో మండల  కమిసన్ సూచించాన 50% రేసేర్వేసన్ విరుద్దంగా విద్యాసంస్థలలో  69% రిసేర్వేసన్ లు కేటాఇంచడం రాజ్యాంగ విరుద్దం అని కొందరు విద్యార్ధులు కోర్ట్ లో కేసు వేసారు.

*సెప్టెంబర్ 9 నాడు భారత్ లో శ్వేతా విప్లవం పితమహాడు వర్గిస్ కురియన్  చెందారు , శ్వేతా విప్లవం  పాలు ఉత్పత్తి కి సంబందించింది, ఈతని కృసి  వలన పాల ఉత్పత్తి లో ప్రపంచం లో  భారత్ ప్రదమ స్థానం లో నిలిచింది .

*సెప్టెంబర్ 8 నాడు పాకిస్తాన్ ఇండియా లు సులబంగా వీసా  చేసే విదానం పైన సంతకాలు చేసాయి .

 * సచిన్ పైలట్ ప్రాదేశిక సైనిక అధికారి గా హోదా  పొందారు:

సచిన్ పైలట్ 06th సెప్టెంబర్ 2012 ప్రాదేశిక సైన్యంలో ఒక సాధారణ అధికారి గా హోదా పొందిన మొదటి కేంద్ర మంత్రి అయ్యారు.

* ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ కు మూడు జాతీయ అవార్డులు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యత మిషన్ అథారిటీ (SLMA) విజయనగరం జిల్లాలో  మరియు అనంతపురం జిల్లా గ్రామ పంచాయతీ పి  ఏలూరు లో విద్య కోసం చేస్తున్న కృషి కి అవార్డులు అందుకుంది.  దేశం మొత్తం లో Saakshar భారత్ అవార్డును అందుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. 

* భారతదేశం, తజీకిస్తాన్  నాలుగు ఒప్పందాల మిధ సంతకాలు  చేసి సంబందాలు మెరుగుపర్చుక్కున్నాయి.
03 సెప్టెంబర్ 2012 నాడు నాలుగు ఒప్పందాల మిధ సంతకం చేసాయి, విద్య  ఆరోగ్య, క్రీడలు మరియు సంస్కృత అంశాలు. దీనిపైన మన్మోహన్ సింగ్
, తజీకిస్తాన అధ్యక్షుడు ఎమోమలి రహమాన్  చర్చలు జరిపారు.

* భారతీయ అమెరికన్ రమేష్ వధ్వాని ని ప్రతిష్టాత్మక జాన్ F కెన్నడీ సెంటర్ ధర్మకర్తల మండలి లో నియమిష్టున్నటు అమెరికా అద్యక్షడు ప్రకటిచారు.

* విదేశీ పర్యాటకడుకు 3 నెలల  కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్ ఇవ్వరాదు : ప్రభుత్వం 

 SIM కార్డులను దుర్వినియోగం నివారించడానికి, ప్రభుత్వం ఇటీవల అమలులోకి  తాజా మార్గదర్శకాలు తెచింది, ఈ విదేశి పర్యటకుడుకు  మూడు నెలలుకు మిచి సిమ్ ఇవ్వరాదు అని టెలికాం శాఖ  చెపింది . వీసా  పాస్పోర్ట్ కలిగిన వారికీ మాత్రమే సిములు ఇవ్వాలని చెపింది.

*తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా అల్తమాస్ కబీర్ పేరును కపాడియ(ప్రస్తత చీఫ్ జుస్తిసు)  సూచించారు.

*  దేశం లో పొడవైన బస్సును కర్ణాటక రవాణ సంస్థ(KRTS) బెంగళూరు లో ప్రారంబించింది   

* ఇండియన్ ఇడోల్ విజేతగా పంజాబ్ కి చెందినా వీపులు మెహత నిలిచాడు.

STATE:

*రాష్ట్ర సౌర విద్యుత్ విధానం 2012.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదటి సారి రాష్ట్ర సౌర విధానం  ప్రకటించింది, ఇది 2017 వరకు అములు లో ఉంటుంది, దీనిలో రాష్ట్రం లో సంవత్సరం లో 300 రోజల్లో సూర్య రశ్మి ఉంటుంది అని చెప్పింది, చదరపు మీటర్ కు 5.5 నుండి 6 యూనిట్ల విద్యుత్ పొందడం లక్ష్యం గా ప్రకటించింది . దీనికి నెడ్కేప్ నోడల్ అజేన్సి గా ఉంటుంది 

 మీ సేవ కార్యక్రమానికి కి  స్కాచ్ నేసనల్ అవార్డు :

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ద్రువికరణ పత్రాలు ను జారి చేయడానికి ప్రారంబించాన మీ సేవ కార్యక్రమంకి స్కాచ్ నేసనల్ అవార్డు దక్కింది 

*కొండ  లక్ష్మన భాపుజి మృతి:

21 సెప్టెంబర్ నాడు తెలంగాన కు చెందినా ప్రముఖ స్వతంత్ర యోధుడు కొండ లక్ష్మన బాపూజీ మృతి చెందారు.

 * ఇటలీ లో జరిగే ప్రపంచ పట్టణ  వేదిక సదస్సు లో ఆంధ్ర ప్రదేశ్ నుండి  గృహ నిర్మాణ  సంస్థ మనజింగ్ డైరెక్టర్ బుర్ర వెంకటేశం పాల్గొననున్నారు. 

Click here for Latest Current latest Affairs

Click here for History Notes

Click here for Geogrphy notes

Click here for Latest Articles