Monday, 3 September 2012

Latest currnet Affairs September-general

                                         SEPTEMBER

INTERNATIONAL:

 *2014 సాకర్ ఫుట్ బాల్  ప్రపంచ కప్ మస్కట్ అర్మడిల్లో :

2014 బ్రజిల్ లో జరిగే  సాకర్ ఫుట్ బాల్  ప్రపంచ కప్ మస్కట్ అర్మడిల్లో ని ఎంపిక చెసార, 2006 సౌత్ ఆఫ్రికా లో జరిగన పోటిలలో జాకుమి(గ్రీన్ హెయిర్ లియోపార్డ్) మస్కట్ గా ఉంది.

*కరాచి లో అగ్ని ప్రమదం :

పాకిస్తాన్ కరాచి లో 11 సెప్టెంబర్ నాడు గోరమైన అగ్ని ప్రమాదం జరిగింది దీనిలో 290 మంది చనిపోయారు 

*వివాదాస్పద అమెరికా చిత్రం  ఇన్నోసెన్స్ అఫ్ ముస్లిమ్స్ : 

ఇన్నోసెన్స్ అఫ్ ముస్లిమ్స్ అనే చిత్రం కి వ్యతిరేఖం గా ప్రపంచం లో చాల ముస్లిం దేశాలలో వ్యతిరేఖ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు .

*ప్రపంచం లో అత్యుత్తమ యునినివెర్సితి గా 2011-12 కి అమెరికా లోని మసా చుసేత్స్ యునివెర్సిటీ నిలిచినిది, రెండో స్థానం లో కేంబ్రిడ్జి యునివెర్సిటీ (బ్రిటన్), మూడో స్థానం లో  హార్వర్డ్ యునివెర్సిటీ లు నిలిచాయి 

*ఇరాక్ ఉప అద్యక్షడు తారిక్ అల్ హషేమి కి ఉరి శిక్ష విదిస్తూ ఆ దేశం లో ఒక స్థానిక కోర్ట్ తీర్పు నించింది 

*చైనా సంవత్సరం బొగ్గు గనులు  వందలసంఖ్యలో మూసివేయాలని నిర్ణయించింది,  ప్రాణాంతకమైన ప్రమాదాలుపేలుళ్ల తగ్గించేందుకు మరియు బొగ్గు గనుల్లో భద్రత పెంచడానికి ప్రయత్నంలో బాగంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది.

* టైం మాగ్జిన్ పైన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఫోటో ప్రచరుతం కానుంది. ఇతను సత్యమేవ జయతి అనే    కార్యక్రమాన్ని నిర్వైస్తున్నాడు.  

* సౌత్ ఆఫ్రికా లో జరిగే ప్రపంచ హిందీ  బాష సమ్మేళనం లో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను సన్మానించనున్నారు.

NATIONAL:  

బెంగళూరు లో రోడ్ మిధ ఉమ్మితే  ఫైన్ : 

కర్ణాటక రాజధాని లో రోడ్డు మిధ  ఉమ్మిన మల ముత్ర విసర్జన చేసిన ఫైన్ విధస్తం అని ప్రకటించింది  

మల్దివులలో సైనక ఆసుపత్రి ని ప్రారంబించన  అంతోనీ :

భారత రక్షణ మంత్రి తన మాల్దివుల పర్యటనలో సేనహియ అనే సైనక ఆసుపత్రిని ప్రారంబించారు.

దినేష్ ఠాకూర్ మృతి :

సెప్టెంబర్ 20 నాడు బాలివుడ్ దర్శకడు , నటుడు దినేష్ టాకూర్ మృతి చెందారు.

ముజ్జ్ఫార్ రాజ్మి మృతి :

ప్రముఖ ఉర్దూ రచయత  ముజ్జ్ఫార్ రాజ్మి సెప్టెంబర్ 19 నాడు మృతి చెందారు.

ట్రాక్ చైల్డ్ :

స్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖా తప్పి పోయిన పిల్లల వివరాలు కోసం ట్రాక్ చిల్ద్రెన్ అనే వెబ్ సైటుని  ప్రారంబించింది.

వివేక నంద యువ వికాస్ యాత్ర :

 గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి 17-సెప్టెంబర్ నుండి ఎన్నికల సన్నాహకంగా వివేకానంద యువ వికాస్ యాత్ర చేపట్టి గుజరాత్ మొత్తం పర్యటిస్తారు 

* ఇంటర్ మొబైల్ పేమెంట్ సిస్టం: 

ఈ విధానం తో రైల్వే  ని మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్. 

*RSS మాజీ చీఫ్ సుదర్శన్ కన్నుముత :

రాష్ట్రీయ స్వయం సేవక్ మాజీ  అద్యక్శాడు సుదర్శన్ 15 సెప్టెంబర్ నాడు మృతి చెందారు, ఈయన చట్టిష్ గర్హ లో జన్మించారు  

 

* సెప్టెంబర్ 11 నాడు పాలిస్తిన అద్యక్శాడు మహమద్ అబ్బాస్ 3రోజుల పర్యటనను ఢిల్లీ లో ప్రారంబించారు, ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ పాలిస్తిన కి 10మిలియన్ దాల్లర్స్ సహాయం ప్రకటించారు 

*సుప్రీం కోర్ట్ సెప్టెంబర్ 10- నాడు  తమిళ నాడు గవర్నమెంట్ కి 69% రేసేర్వేసన్ మిధ నోటీసులు ఇచింది, తమిళ నాడు లో మండల  కమిసన్ సూచించాన 50% రేసేర్వేసన్ విరుద్దంగా విద్యాసంస్థలలో  69% రిసేర్వేసన్ లు కేటాఇంచడం రాజ్యాంగ విరుద్దం అని కొందరు విద్యార్ధులు కోర్ట్ లో కేసు వేసారు.

*సెప్టెంబర్ 9 నాడు భారత్ లో శ్వేతా విప్లవం పితమహాడు వర్గిస్ కురియన్  చెందారు , శ్వేతా విప్లవం  పాలు ఉత్పత్తి కి సంబందించింది, ఈతని కృసి  వలన పాల ఉత్పత్తి లో ప్రపంచం లో  భారత్ ప్రదమ స్థానం లో నిలిచింది .

*సెప్టెంబర్ 8 నాడు పాకిస్తాన్ ఇండియా లు సులబంగా వీసా  చేసే విదానం పైన సంతకాలు చేసాయి .

 * సచిన్ పైలట్ ప్రాదేశిక సైనిక అధికారి గా హోదా  పొందారు:

సచిన్ పైలట్ 06th సెప్టెంబర్ 2012 ప్రాదేశిక సైన్యంలో ఒక సాధారణ అధికారి గా హోదా పొందిన మొదటి కేంద్ర మంత్రి అయ్యారు.

* ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ కు మూడు జాతీయ అవార్డులు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యత మిషన్ అథారిటీ (SLMA) విజయనగరం జిల్లాలో  మరియు అనంతపురం జిల్లా గ్రామ పంచాయతీ పి  ఏలూరు లో విద్య కోసం చేస్తున్న కృషి కి అవార్డులు అందుకుంది.  దేశం మొత్తం లో Saakshar భారత్ అవార్డును అందుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. 

* భారతదేశం, తజీకిస్తాన్  నాలుగు ఒప్పందాల మిధ సంతకాలు  చేసి సంబందాలు మెరుగుపర్చుక్కున్నాయి.
03 సెప్టెంబర్ 2012 నాడు నాలుగు ఒప్పందాల మిధ సంతకం చేసాయి, విద్య  ఆరోగ్య, క్రీడలు మరియు సంస్కృత అంశాలు. దీనిపైన మన్మోహన్ సింగ్
, తజీకిస్తాన అధ్యక్షుడు ఎమోమలి రహమాన్  చర్చలు జరిపారు.

* భారతీయ అమెరికన్ రమేష్ వధ్వాని ని ప్రతిష్టాత్మక జాన్ F కెన్నడీ సెంటర్ ధర్మకర్తల మండలి లో నియమిష్టున్నటు అమెరికా అద్యక్షడు ప్రకటిచారు.

* విదేశీ పర్యాటకడుకు 3 నెలల  కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్ ఇవ్వరాదు : ప్రభుత్వం 

 SIM కార్డులను దుర్వినియోగం నివారించడానికి, ప్రభుత్వం ఇటీవల అమలులోకి  తాజా మార్గదర్శకాలు తెచింది, ఈ విదేశి పర్యటకుడుకు  మూడు నెలలుకు మిచి సిమ్ ఇవ్వరాదు అని టెలికాం శాఖ  చెపింది . వీసా  పాస్పోర్ట్ కలిగిన వారికీ మాత్రమే సిములు ఇవ్వాలని చెపింది.

*తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా అల్తమాస్ కబీర్ పేరును కపాడియ(ప్రస్తత చీఫ్ జుస్తిసు)  సూచించారు.

*  దేశం లో పొడవైన బస్సును కర్ణాటక రవాణ సంస్థ(KRTS) బెంగళూరు లో ప్రారంబించింది   

* ఇండియన్ ఇడోల్ విజేతగా పంజాబ్ కి చెందినా వీపులు మెహత నిలిచాడు.

STATE:

*రాష్ట్ర సౌర విద్యుత్ విధానం 2012.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదటి సారి రాష్ట్ర సౌర విధానం  ప్రకటించింది, ఇది 2017 వరకు అములు లో ఉంటుంది, దీనిలో రాష్ట్రం లో సంవత్సరం లో 300 రోజల్లో సూర్య రశ్మి ఉంటుంది అని చెప్పింది, చదరపు మీటర్ కు 5.5 నుండి 6 యూనిట్ల విద్యుత్ పొందడం లక్ష్యం గా ప్రకటించింది . దీనికి నెడ్కేప్ నోడల్ అజేన్సి గా ఉంటుంది 

 మీ సేవ కార్యక్రమానికి కి  స్కాచ్ నేసనల్ అవార్డు :

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ద్రువికరణ పత్రాలు ను జారి చేయడానికి ప్రారంబించాన మీ సేవ కార్యక్రమంకి స్కాచ్ నేసనల్ అవార్డు దక్కింది 

*కొండ  లక్ష్మన భాపుజి మృతి:

21 సెప్టెంబర్ నాడు తెలంగాన కు చెందినా ప్రముఖ స్వతంత్ర యోధుడు కొండ లక్ష్మన బాపూజీ మృతి చెందారు.

 * ఇటలీ లో జరిగే ప్రపంచ పట్టణ  వేదిక సదస్సు లో ఆంధ్ర ప్రదేశ్ నుండి  గృహ నిర్మాణ  సంస్థ మనజింగ్ డైరెక్టర్ బుర్ర వెంకటేశం పాల్గొననున్నారు. 

Click here for Latest Current latest Affairs

Click here for History Notes

Click here for Geogrphy notes

Click here for Latest Articles

No comments:

Post a Comment