Wednesday, 5 September 2012

Latest Current Affairs-sep-economy

*RBI పరపతి విధానం :
rbi  కాష్ రిజర్వు రేషియో ని 4.75% నుండి 4.50 కి తగ్గించింది, దీనితో మార్కెట్ లోకి 17000 కోట్లు డబ్బు వస్తుంది.
రేపో రేట్-8%
రివర్స్ రేపో రేట్ -7%
బ్యాంకు రేట్-9% లను  గా ఉంచింది 
 * ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ : 
#మల్టీ బ్రాండ్ లో 51%
#విమాన రంగం లో 49 %

#ప్రసార  రంగం లో 74 %
#పవర్ ట్రేడింగ్ exchange లో 49 %(26 % fdi  ద్వార మిగలిన 23% FII ద్వార) లో విదేశీ పెట్టుబడులుకు 14 సెప్టెంబర్ నాడు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నాలుగు ప్రైవేటు కంపెనీ లో వాటలు అమ్మడం ద్వారా 15000 కోట్లు సంపాదించాలి అనుకుంటుంది 

1.ఆయిల్ ఇండియా లో 10 %
2..హిందుస్తాన్ కాపర్ 9.59 % 
3.నాల్కో 12.15%
4.MMTC  లో 9.33% 
* ఇది వరకు మన దేశం లో విమాన రంగం లో విమానయాన సంస్థలు 49% పెట్తోచు ఇప్పుడు మాత్రం ఇతర రంగాల వారు కూడా 49% పెట్తోచు. 
*ప్రసార రంగం లో అంటే టీవీ, fm , లాంటి వాటిలో 26% మాత్రమే పెట్టాలి.
*ఆగష్టు నెల ద్రవ్యోల్బణం 7.55%
ఆగష్టు నెల ద్రవ్యోలబనం 7.55% గా ఉంది అని rbi తెల్పింది  
*HDFC 10001 atm 
HDFC తన atm కి కేరళ లోని కోవలం లో ప్రారంబించింది.
మరియు ఈ బ్యాంకు టీచర్స్ కి క్రెడిట్ కార్డు సౌకర్యం ని ప్రారంబించింది. 
*2012-13 లోGDP వృద్ది 6% లోపు ఉంటుంది:CII  
CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సర్వే ప్రకారం 2012-13 సమయంలో GDP పెరుగుదల  6 శాతం కన్నా తకువ  ఉంటుంది అని వెల్లడి చేసింది.
Click here for September Current affairs

No comments:

Post a Comment