Thursday, 6 September 2012

latest current Affaris-sep-sports

 Youth Worlds వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ :
Youth Worlds వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో చంద్రిక తరఫ్దార్ మొదటి సారి భారత్ నుండి పతకం సాదించింది.
అర్చరి వరల్డ్ కప్ :
భారత క్రీడాకారిణి దీపిక అర్చారి లో రజతం సాదించింది. 
T20 world cup:
srilanka  లో నాలుగో T 20 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు సెప్టెంబర్ 18 నాడు మొదులు ఐంది. భారత్ తన తొలి మ్యాచ్ లో అఫాఘనిస్తాన్ ని ఎదుర్కుంది. 
సైనా నేహవాల్ 40 కోట్ల ఒప్పందం :
 సైనా నేహవాల్ రహితి స్పోర్ట్స్ కంపెనీ తో 40 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని, అత్యంత ఎక్కవ డబ్బు ని పొందుతున్న క్రికెతేరా క్రీడాకారిణి  గా రికార్డు నెలకొల్పింది 

హేడన్ , టఫీ లు రిటైర్ మెంట్ ప్రకటన :
ఆస్ట్రేలియా క్రికటర్ హేడన్, న్యూ జేలాండ్ క్రికెటర్ డారెన్ టఫీ క్రికెట్ నుండి రిటైర్ మెంట్ ప్రకటించారు 
2011-2012 ICC అవార్డ్స్ :
 *ICC బెస్ట్ బాట్స్ వన్డే  మాన్-విరాట్ కోహ్లి 
*ICC బెస్ట్ టెస్ట్ బాట్స్ మెన్, పుపిల్స్ ఛాయస్ అవార్డ్ , బెస్ట్ క్రికెటర్ అవార్డ్లను శ్రీలంక క్రికెటర్ సంగాకర గెలుచుకునాడు 
*క్రీడా స్ఫూర్తి అవార్డు - వెటోరి 
*వర్ధమాన క్రికెటర్ అవార్డ్ ను వెస్ట్ ఇండీస్ కి చెందినా సునీల్ నరైన్ దక్కింది కి
*లారా కి హాల్ అఫ్ ఫేం లో చోటు లబించింది. 
 మొహినుద్దిల్ల గోల్డ్ కప్ :
క్రికెట్ కి సంబందించన మొహినుద్దిన్ల గోల్డ్ కప్ ని తమిళ నాడు గెలుచుకుంది, తమిళ నాడు ఫైనల్ లో ఢిల్లీ మిధ విజయం  సాదించింది. 
న్యూజిలాండ్ T20 సిరీస్ :
భారత్ మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన రెండు మ్యాచ్ ల సెరీస్ ని న్యూజేలాండ్ గెలుచికుంది, మొదటి మ్యాచ్ వర్షం తో రద్దు కాగా  రెండో మ్యాచ్ లో భారత్ ఒక పరుగు తేడా తో ఓటమి చవి చూసింది.
ఇటలీ గ్రాండ్ ఫిక్స్ 2012:
ఇటలీ  గ్రాండ్ ఫిక్స్ 2012 లో లూయీస్ హమిల్టన్ విజయం సాదించాడు 
అమెరికా టెన్నిస్ ఆటగాడు అండి రాడిక్:
టెన్నిస్ అటగాడు అండి  రాడిక్ రిటైర్మెంట్ ప్రకితించాడు.
 us-ఓపెన్ :
మహిళల సింగల్ లో సరెన విలియమ్స్, అజేరెంక పైన విజయం సాదించింది 
పురుషుల సింగల్ లో ముర్రే(బ్రిటన్) జకోవిచ్(సెర్బియా) పైన విజయం సాదించాడు, యు ఎస్ ఓపెన్ సాదించన తొలి బ్రిటన్ క్రీడాకారుడు 
                                                                                                                                                                   
ఫిఫా రాంక్:
భారత్ జట్టు 169 రాంక్ సాదించింది .                                                                                                              
                                                                                                                                                                   
 పారా ఒలింపిక్ రజతం  సాదించిన గిరీష్:
లండన్ లో జరుగుతున్న పారా ఒలింపిక్  లో  హై జుంప్ విబాగం లో గిరీష్ రజతం సాదించాడు.
వరుసగా మూడోసారి నెహ్రూ కప్ ను గెలుచుకున్న భారత్:                                                                                
నెహ్రు కప్ -2012(ఫుట్ బాల్) ను భారత్ వరసగా మూడో సారి గెలుచుకుంది, ఫైనల్ లో భారత్ జట్టు కామరన్  మిధ గెలిచింది.

Click here for September current Affairs                                                                

No comments:

Post a Comment