INTERNATIONAL:
*మనవ మెదడు జన్యు పట ఆవిష్కరణ :
మానవ మెదడు జన్యు పటాన్ని అమెరికా కి చెందినా అలెన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్రెయిన్ సైన్సు ఆవిష్కరించింది,
వీరు మానవని లో 20 వేల జన్యవులు ఉంటె 84% బ్రెయిన్ లోనే కలవు అని చెప్పారు
బాబర్ :
పాకిస్తాన్ ప్రయోగించన క్రుయజ్ క్షిపణి ఇది
రేంజ్ 700 కి మీ
సునీత విలియమ్స్ 33 వ అంతరిక్ష యాత్రికరాలు గా బాద్యతలు స్వీకరించింది .
భారత సంతతి కి చెందినా అమెరికా వ్యమోగామి సునీత విలియమ్స్ ఇంటర్నేసనల్ స్పేస్ సెంటర్ లో 33 వ యాత్రికరాలు గా బాద్యతలు స్వీకరించింది. ఈ గనత సాదించిన రెండో మహిళా సునీత, మొదటి మహిళా పెగ్గి విత్సన్.
సునీత విలియమ్స్ రష్యా కి చెందినా సుయజ్ క్షిపణి తో అంతరిక్ష యానం చేపట్టింది, సునీత విలియమ్స్ తో పాటు యూరి మలేనచోకో(రస్య), అకియకో హోశికో(జపాన్) లు అంతరిక్ష యానం చేసరి.
NATIONAL:
వాయు వాహన్ :
ఇది దేశీయ పరిజ్ఞానం తో తాయారు చేసిన గగనతల నియంత్రణ మరియు ముందుస్తు హెచ్చిరిక వ్యవస్థ.
దీనిని 2014 నుండి ఉపయోగిస్తారు
అగ్ని-4:
రేంజ్ : 4000 కి మీ
ప్రయోగ ప్రదేశం : వీలర్ ఐలాండ్(ఒరిస్సా)
దీనిని DRDO తాయారు చేసింది
1000 కే జి ల బరువు గల ఆనవా ఆయుధాలను మొసుకేల్లగలదు.
ECIL అంటార్క్టికా లో ఉపయోగించే అంటేన రూపకల్పన చేస్తుంది:
ఈ అంటేన -40 డిగ్రీల ఉస్నోగ్రత వద్ద , 250kmph తో వీచే గాలలను తట్టు కొని పనిచేయగలవు
శ్రీహరి కోట లోని స్పేస్ సెంటర్ నుండి భారత్ PSLV-C-21 ని విజయవంతం గా ప్రయోగించింది.
ఈ ప్రయోగం బారత్ వందో ప్రయోగం , ఈ ప్రయోగ ని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా తిలకించారు
ఈ వాహన నవక తో
1.స్పాట్-6: ఈ ఉపగ్రహం ఫ్రాన్సు కి చెందినా అస్త్రియం కంపెనీది, ఇది భూ పరిసిలనికి ఉపయోగపడుతుంది, లైఫ్ టైం-10సం.,
2.ప్రోయిటేరుస్ : ఇది జపాన్ కి చెందినిది , కాన్సాయి జిల్లా ఫొటోస్ తీస్తుంది.(ఈ రెండు ఉపగ్రహలును పంపారు )
3.మినీ రెడిస్ :ఇది ఇస్రో కి నావిగాసన్ కోసం ఉపయోగపడే పే లోడ్.
No comments:
Post a Comment