INTERNATIONAL:
*వరల్డ్ ఎకనోమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కంపితివేన్స్ ఇండెక్ష్ 2012-13 లో భారత్ మూడు స్థానాలు కోల్పోయి 59 స్థానం లో నిలిచింది . 1.స్వీట్జేర్ ల్యాండ్ 2.సింగపూర్ 3.ఫిన్లాండ్
*ప్రపంచం లో లండన్ ఫ్యాషన్ సిటీ లో ప్రధమ సిటీ గా నిలిచినిది.
ఈ నివేధక ని గ్లోబల్ లాంగ్వేజ్ మోనిటర్ రుపోదించినిది,1.లండన్ 2.న్యూ యార్క్ 3.బార్సిలోన 38.ముంబై 48.ఢిల్లీ
*ఫోర్బెస్ మోస్ట్ ఇన్నోవేటివే కంపెనీ జాబితా లో 5 భారతీయ కంపనీ లు నిలిచాయి ,
9.లార్సెన్ అండ్ టుబ్రో 12.హిందూస్తాన్ యుని లివేర్ లిమిటెడ్ 19.ఇన్ఫోసిస్ 29.టి సి ఎస్ మరియు సన్ ఫర్మసుయుటికాల్ లు నిలిచాయి.*వరల్డ్ ఎకనోమిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కంపితివేన్స్ ఇండెక్ష్ 2012-13 లో భారత్ మూడు స్థానాలు కోల్పోయి 59 స్థానం లో నిలిచింది . 1.స్వీట్జేర్ ల్యాండ్ 2.సింగపూర్ 3.ఫిన్లాండ్
No comments:
Post a Comment