Wednesday 5 September 2012

Appsc Material-Andhra HIstory_nijam

                                                నిజాం రాజ్యం
నిజాం వెనుక బదడానికి కారణాలు:
1. రాజికియ నిరంకుశత్వం
2.పత్రికా స్వేచ్చ  లేకపోవడం.
 *1892 లో రికార్డు  పత్రికను నిజాం నిసేదించాడు
 * పయనీర్ అనే  పత్రికలో వ్యాసాలు రాసిందుకు పయనీర్ కి దేశ బయిష్కరణ విదించాడు
3.భూ  వ్యవస్థ బలంగా  ఉంది
4.విద్ద్య లేకపోవడం చేత
5.హిందువులుకు వ్యతిరేఖ విదినలు
6.తెలుగు భాష కి వివక్ష
ఉద్యమాలు:
1.ఆర్య సమాజ్:
1892  లో హైదరాబాద్ లో స్తపించన వారు: కేశవ రావు కోరత్కర్
                                                          పండిట్ వినాయక రావు
                                                          నరేంద్ర జీ
                                                          మహాత్మా నారాయణ స్వామి
ఆర్య సమాజం దేశం మొత్తం మిధ మత   విషయాలు మిధ పోరాడితే, హైదరాబాద్ లో  మాత్రం రాజికియ విషయాలు మిధ కూడా పోరాడింది.
1938-1939మద్య నిజం కి వ్యతిరేఖంగా కాసినాద్ వైద్య గారు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు
24-10-1938 నాడు దేశం మొత్తం మిధ హైదరాబాద్  డే జరిపారు
ఈ సత్యాగ్రహం గాంధీ గారి జ్యోక్యం తో ఆగిపాయింది
2.హిందూ సోషల్ క్లబ్ 1892:
స్తపకులు:  మురళి మనోహర్(అద్యక్షలు)
               రామచంద్ర పిళ్ళై(హిందు దిన పత్రిక జర్నలిస్ట్)
3.హైదరాబాద్ సోషల్ సర్వీసు లీగ్1915:
కేసవరావు కోరతాకర్
ఇది  నిజం రాజ్యం లో ప్రాదిమీక విద్య కోసం కృషి చేసింది
4.హుమనిటరిన్ లీగ్:
శ్తపకడు:బాగ్య రెడ్డి వర్మ(దళితుడు)
ఇది దళితవివక్ష వ్యాతిరేఖ ఉద్యమం
5.ముక్స్యమైన పాటశాలలు :
1906 వివేక వర్దినిస్కూల్ ని కేసవరావు కోరతాకర్, వామనరావు నాయక్ లు స్థాపించారు
హుందర్ట్ స్కూల్ ని పండిట్ తార నాథ్ స్తపించాడు, ఇతని పేపర్ ప్రేమ:
పండిట్ తార నాథ్ నిజం ని డయ్యర్ తో పోలిచాడు
ఆంధ్ర జన సంగం:12-11-1921

స్థాపకులు:
మాడపాటి హనుమంత్ రావ్(ఆంధ్ర పితమహాడు)
మందుముల నరసింగా రావు
బూర్గుల రామకృష్ణ రావు
ఈ సంస్థ స్తపించడానికి కారణం:
12-11-1921 నాడు వివేక వర్ధిని దియటార్ లో డి కే కార్వే అద్యక్షతన జరిగిన సమవేశం లో ఆలంపల్లి   
వెంకట రామయ్య తెలుగులో  ప్రసంగిస్తే  కొందరు అడ్డు తగలారు, దీనికి నిరిసనగా తెలుగు వాళ్ళు బయటకి  వచ్చి,
టేకుమార్ రానగరావు గారి ఇంట్లో మాడపాటి జనరల్ సేకరత్రి గా, కే వి రంగ రెడ్డి అద్యక్షడు గా ఆంధ్ర జన సంగం ఏర్పడింది.
జన సంగం లక్ష్యాలు:
1.తెలుగు బాషను గోవరవించాలి,
2.తెలుగు సాహిత్యని అబ్రుద్ది చేయాలి
3.గ్రంధాలయాలు స్తపించాలి
3.ఆంధ్ర చరిత్ర ను  వెలుగులోకి తేవాలి
1923 ఇది ఆంధ్ర కేంద్ర జన సంగంగా మారింది
దీని మొదటి అద్యక్సలు బారిస్టర్ గోపాల్ రెడ్డి
జనరల్ సేకరెతరీ: మాడపాటి
ఇది నిర్వహించన కార్యక్రమాలు:
1.ఆదిరాజు వీర బద్ర రావు ఆంధ్ర పరిశోధన మండిలి ని స్తాపించాడు
2.సురవరం ప్రతాప రెడ్డి: ఆంధ్రుల సామజిక చరిత్ర ను రాసాడు
కొన్ని పత్రికలూ ఈ సందర్బం గగ స్తాపించారు
1.నీలగిరి:
నల్గొండ  ప్రచురితం ఐంది 1972లో
స్థాపకులు ఎస్.వెంకట్ రావు
              నరశింహ రావు
2.తెలుగు
 ఇంఘుర్తి(వరంగల్) -1922
స్తాపకాలు:బద్ది  రాజు సీత రామ చంద్ర రావు
                        రాగవ రంగ రావు
3.గోల్కొండ:
1925
స్థాపకుడు:మాడపాటి హనుమంతు రావు
సంపాదకుడు: సురవరం ప్రతాప రెడ్డి
మాడపాటి హనుమంతు రావు;
రచనులు; తెలంగాణా ఆంధ్రోద్యం
               ప్రేమ చాంద్(హిందీ , ఉర్దూ) కధలును   తెలుగులోకి అనువదించాడు
సురవరం ప్రతపారెడ్డి:
పత్రిక: ప్రజావాణి
సంస్థ : విజ్ఞాన వర్ధని పరిషత్
గ్రంధాలు:హైందవ ధర్మ వీరులు
           గోల్కొండ కవులు
4.హైదరాబాద్ పత్రిక:మర్రి చెన్న రెడ్డి
5.తెలుగు దేశం : వి బి రాజు
తెలుగు సాహిత్య వెధకలు:
1.తెలంగాణా రచయతల సంగం: దాశరధి రంగ చార్యులు (నా తెలంగాణా కోటి రతనాల వీణ)
2.నవ్య సాహితి సమితి: రావి నారాయణ రెడ్డి
3.వైతాళిక సమితి : కాలోజి నారాయణ రావు(ఆంగ్లం నేర్చి ఆంధ్ర్బు రాదనీ.....)
గ్రంధాలయ సంగాల :సమావేశాలు :
1.1925-మధిర(ఖమం)
2.1927- సూర్య పేట(నల్గొండ)
విద్యాలయాలు:
1928-ఆంధ్ర బాలికున్నత పాటశాల
1930 లో ఆంధ్ర కేంద్ర జన సంఘం మరల ఆంధ్ర మహాసభ  గా మారింది
(ఇది తెలంగాణా ప్రాంతం లో ఏర్పడిన ఆంధ్రమహా సభ , కోస్త  ఆంధ్ర లో కూడా ఒక ఆంధ్ర మహా సభ ఏర్పడింది)
1.1930-జోగిపేట మెదక్ -సురవరం  ప్రతాప రెడ్డి(అద్యక్శాడు)-ఈ సంస్తుకు అనుబందంగా ఆంధ్ర మహిళా సభ ఏర్పడింది(మొదటి ఆద్యక్షరాలు -దుర్గాబాయి దేశ్ముఖ్)




No comments:

Post a Comment