Monday 3 September 2012

Appsc Geography

                                         3.రవాణా 

1943 నాగపూర్ ప్రణాళిక ప్రకారం రహదార్లు నాల్గు  రకాలు 

1.జాతీయ రహదార్లు 

2.రాష్ట్ర రహదార్లు 

3.జిల్లా రహదార్లు 

4.పంచాయతి రహదార్లు 

1.జాతీయ రహదార్లు:

మొదటి జాతీయ రహాదారి ని అశోకుడు నిర్మిచాడు.

షేర్ష లహోరే, ఢాకా  మద్య జాతెయ రహదారి నిర్మిచాడు 

పొడవైన జాతీయ రహదార్లు గల రాష్త్రాలు:1.యు పి 

                                                            2.రాజస్తాన్ 

                                                           3.ఎం పి 

                                                           4.మహారాష్ట్ర 

                                                           5.ఆంధ్ర  

న్ని రకల రోడ్డులు కల్పుకుంటే మహారాష్ట్ర ప్రధమ స్థానం లో గలదు.

రోడ్డు సాంద్రత ఎక్కువ గల రాష్ట్రము 1.కేరళ (327కిలో మీటర్లు/1000కిలో మీటర్లు)

                                                  2.గోవా 

దేశం లో జాతీయ రహదార్లు మొత్తం రహధర్లులో ఖేవళం 2% మాత్రమే ఉండి. 40% ట్రాఫ్ఫిక్ ని నిర్వహిస్తున్నయి 

NH-1: ఢిల్లీ నుండి అమృత్ సర్ 

NH-2: ఢిల్లీ నుండి కలకత్తా 

NH-3 ఆగ్రా నుండి ముంబై 

NH-4ముంబై నుండి చెన్నై వరకు (వయ బెంగళూరు, చిత్తూరు)

NH-18 కర్నూల్ నుండి చిత్తూర్

NH-4+NH-18 కలపి NH-40 గా మార్చారు 

NH-5 బహారగర్(ఒరిస్సా) నుండి చెన్నై(మన రాష్ట్రము లో పొడవైన రహదారి-శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కలదు. తూర్పు తీరం వేమబడి వెళ్ళే రహదారి) NH-16 గా పేరు మార్చారు 

NH-6 ధూలే(మహారాష్ట్ర) నుండి కలకత్తా(దేశాన్ని రెండు బాగాలుగా విబజిస్తుంది)

NH-7 వారణాసి నుండి కన్యాకుమారి(దేశం లో పెద్ద రహదారి  దేశాన్ని నిల్వు గ రెండు బాగాలు గా చేస్తుంది)

NH-8 ముంబై నుండి ఢిల్లీ 

NH-9 ముంబై నుండి మాచలిపట్నం 

NH-16 నిర్మల్ తో జగదల్ పుర (చట్టిష్ గర్హ ) NH-63 గా మార్చారు 

NH -43 విజయానగరం నుండి రాయపూర్(ఒరిస్సా) NH -26 గా మార్చారు 

NH-63 గుత్తి(అనంతపూర్) టూ అంకోల(కర్ణాటక) NH -67 గా మార్చారు 

NH-202 హైదరాబాద్ నుండి భూపాల్ పల్లి(వరంగల్)

NH-205 అనంతపూర్ నుండి చెన్నై 

NH-214a మచిలీపట్టణం నుండి ఒంగోలు 

NH 214 మచిలీపట్టణం నుండి అంతర్వేది 

(214+214a కలిపి 216 గా మార్చారు)

NH-219 మదనపల్లి నుండి కృష్ణ గిరి (తమిళ నాడు)

NH -221 విజయవాడ నుండి రాయపూర్ 

NH-222 నిర్మల్ నుండి కళ్యాణ్(మహారాష్ట్ర)

NH -15 కండ్ల నుండి పటాన్ కోట (పంజాబ్)(థార్ ఎడారి పాకిస్తాన్ బోదర్ గుండా  వెళ్తుంది)

NH -17 పానివెల్లి(మహారాష్ట్ర) నుండి ఈదవెల్లి (కేరళ) పచ్చిమ తీరం గుండా వెళ్ళే రహదారి 

బోర్డర్ రోడ్డు అర్గానిజసన్(BRO)

1960 లో ఏర్పాటు  చేసారు. వెనుకబడిన ప్రాంతాలలో రోడ్డులు వేయడం దేని ఉద్దేశం 

ప్రపంచం లో ఎతైన బూబాగం గుండా వెల్ల మనాలి నుండి లే(జమ్మూకాశ్మీర్) వెళ్ళే రహదార్ని ఈ సంస్థే  నిర్మిచింది 

నేషనల్ హైవే ఆథార్తి అఫ్  ఇండియా NHAI :

1988 లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. జాతీయ రహదారులును 4 లేదా  6 లైన్లు గా మార్చడం 

రోడ్డు రవాణ  ను వేగవంతం చేయడం 

NHAI నేషనల్ హై వే డేవలోప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టింది 

 దీనిలో బాగంగా 1. స్వర్ణ బుజి  పడకం: ఇది ఢిల్లీ ముంబై చెన్నై  కలకత్తా ను కల్పే రహదార్లుని  చేయడం 

ఈ స్వర్ణ బుజి  పడకం లో లేని మెట్రో నగరం హైదరాబాద్ 

2.నార్త్ సౌత్ కారిడార్: శ్రీనగర్ నుండి కన్యకుమార్ రోడ్డు అబ్రుద్ది చేయడం 

3.ఈస్ట్ వేస్తూ కారిడార్: పోరుబందర్ తో సిల్చేర్(అస్సాం)

వాయు  రవాణా:

దేశం లో తొలి సారి  అలహాబాద్ నుండి  నైనుటాల్ మద్య పోస్టల్ సర్వీసు కోసం మొదటి విమానం నడిపారు 

ప్రపంచం లో తొలి పోస్టల్ సర్వీసు ను తేసుకేల్లిన వ్యక్తి పీకేట్ 

వాయుధుత్:1981 లో ఈశాన్య  రాష్ట్రాలకు విమాన సర్వీసు లు కోసం 

1985 లో పవన్ హంష్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ లీజుకివ్వద్న్కి హెలికాప్టర్ సర్వీసు లును పెట్టింది 

ఇండియన్ ఎయిర్ లైన్స్ : దేశం లో వివిధ ప్రాంతలుకు మరియు సమీప దేశాలుకు విమాన సర్వీసు లును నడ్పుతుంది 

ఎయిర్ ఇండియా:  దేశాన్ని అనుకోని   ఉన్న దేశాలుకు తప్ప మిగతా దేశాలుకు విమాన సేర్విసులును నడుపుతుంది. దీని పైనా కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది.

దేశం లో 16 అంతర్జాతేయ విమానశ్రాయలు కలవు 

1.ఇందిరా గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (పాలెం)- ఢిల్లీ 

2.చత్రపతి శివాజీ ఎయిర్ పోర్టు (శాంతాక్రాజ్)-ముంబై 

3.బెంగళూరు ఎయిర్ పోర్టు-బెంగళూరు(దేవనహళ్లి)

4.రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్- హైదరాబాద్ 

5.అన్నదోరై(మీనంబకం)-చెన్నై 

6.కోచిన్-కాజికోడ్ ( కొచ్చిన్)

7.తిరువంతపురం -కేరళ 

8.కాలికట్- నేడుమ్బస్సేరి(కాలికట్)

9.త్రిచి -తిరుచనాపల్లి(తమిళ నాడు)  

10. కోయంబత్తూరు-తమిళ నాడు 

11. మదురై - తమిళ నాడు 

 12.నేతాజీ(డం డం)-కలకత్తా 

13. రాజసన్షి- అమృత్ సర్(పంజాబ్)

14.అంబేద్కర్ - నాగపూర్ 

15.పూణే -పూణే 

16.సర్దార్ పటేల్- అహమదబాద్ 

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ 

1.బెంగళూరు 

2.హైదరాబాద్ 

3.కొచ్చిన్ 

బిల్తు వోను  ఆపరేట్ ట్రాన్స్పోర్ట BOOT:

దేశం లో అంతర్జాతెయ విమానాశ్రయాల అబిరుద్ది కోసం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం.

Complete Geography notes

No comments:

Post a Comment