Wednesday 5 September 2012

Petroleum, Chemical and Petrochemical Investment Region (PCPIR): Meaning, features

Petroleum, Chemical and Petrochemical Investment Region (PCPIR): Meaning, features

పరిచయం:

భారతదేశం యొక్క ఆర్ధిక వృద్ధికి పెట్రోలియం, రసాయనాలు మరియు పెట్రోకెమికల్ పరిశ్రమ చాలా అవసరం.
అందువలన రంగంలో మరింత పెట్టుబడి ప్రోత్సహించటానికి మరియు భారతదేశంను  స్వదేశీ మరియు అంతర్జాతీయ మార్కెట్లు ఒక ముఖ్యమైన కేంద్రంగా చేయడానికి, ప్రభుత్వం పెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతాలు (PCPIR) యొక్క ఆలోచన చేసింది.

 PCPIR అంటే  ఏమిటి?

పెట్రోలియం, కెమికల్ మరియు పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (PCPIR) లో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంగా గుర్తిస్తారు .
ఈ ప్రాంతంలో పెట్రోలియం, రసాయనాలు & పెట్రోకెమికల్స్  లాంటి  సేవలు తయారికి కావలసిన  మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.
PCPIR లో ఉత్పత్తి కేంద్రాలు, పబ్లిక్ యుటిలిటీస్, లాజిస్టిక్స్, నివాస ప్రాంతాలు మరియు పరిపాలన విబగాలు ఉంటాయి.
PCPIR లో ఒకటి లేదా ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక పార్కులు, ఫ్రీ ట్రేడ్ మరియు గిడ్డంగి ప్రదేశాలు, ఎగుమతికి సంబందించన విభాగాలు కూడా  ఉండవచ్చు.

PCPIR లో కేంద్ర ప్రభుత్వం యొక్క  పాత్ర ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం  PCPIR కావలిసిన ఇంఫ్రాస్త్రచర్ ని సమకూరుస్తుంది.
     ఉదాహరణకు రైల్, రోడ్ (జాతీయ రహదారుల), పోర్ట్స్, విమానాశ్రయాలు, మరియు టెలికాం మొదలైనవి. ఈ సౌకర్యాలు ను ప్రైవేటు ప్రభుత్వ బాగస్వామ్యం లో సమకూరుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి?

PCPIR ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది
 PCPIRకి అనువైన ప్రదేశాన్ని గుర్తుస్తింది.
 అవస్థాపనసౌకర్యాలుకు, ప్రాసెసింగ్ ప్రాంతాలు  ఏర్పాటుకు  అవసరమైన భూమిని కొనుగోలు సేఖరిస్తుంది.

భూమిని కోల్పీయన కుటుంబాలకు పునరావాస అందిస్తుంది.
 

ఈ ప్రాంతంకు కేటాయించన భూమి వ్యవసాయ భూమి కాకుండా ఉండేలా తీసుకుంటుంది.
నీటి వనరలును సమకూరుస్తుంది. 

రోడ్ కనెక్టివిటీ (రాష్ట్రం రహదారులు) ని అందిస్తుంది.
ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణ సమస్యలుకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తుంది.

సంస్థాగత(Organizational) నిర్మాణం ఏమిటి? 

1.రాష్ట్ర ప్రభుత్వం ఒక సైట్ గుర్తింఛి, ఒక నివేధక తయరు చేసి దానిని కేంద్ర  ప్రభుత్వానికి  తెల్పుతుంది.
2.
భారతదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన  హై పవర్డ్ కమిటీ PCPIR ఏర్పాటుకు సంబందించన రాష్ట్ర  ప్రభుత్వం   నీవేధకను పరీసిలిస్తుంది. 

3. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ (డిఓసి & PC) శాఖ  భారత ప్రభుత్వ యొక్క నోడల్ విబాగంగా  ఉంటుంది.
4.రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతని
PCPIRగా గుర్తిస్తూ చట్టం చేస్తుంది. 

5.అప్పుడు ప్రతి PCPIR కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలక మండలిని సంబంధిత చట్టం కింద నియమిస్తుంది .
6. 
పాలక మండలి  PCPIR యొక్క అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యత తీసుకుంటుంది.

PCPIR ప్రాంతాలకు ఉదాహరణ? 

దక్షిణ గుజరాత్ భరూచ్ జిల్లాలో గుజరాత్ PCPIR. తమిళనాడు , ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్  లో ఇటువంటి ప్రాజెక్టులు.

Click here for more Aticles                                                                                      

No comments:

Post a Comment