Friday 21 September 2012

Appsc Material-History-british vaari arthika vidhanalu

                         బ్రిటిష్ వారి పరిపాలన-ఆర్ధిక విధానాలు 

పరిపాలన  స్వారూపం:

  • 1772  తర్వాత  బెంగల్ పైన బ్రిటిష్ వారు పూర్తి అడ్పత్యం చెలాయించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ భారత పాలనను చూసుకునేది,1773 లో రెగులేతరీ చట్టం  చేసారు 

    ఈస్ట్ ఇండియా కంపెనీ కింద భారత్ ఉన్నపుడు 1773  నుండి 1853 మద్య 5 చట్టాలు చేసారు వీటిని చార్టర్ చట్టం అంటారు.

    చార్టర్ చట్టలును 1773,1793,1818,1833,1853 ల లో చేసారు.

    బ్రిటిష్ పాలన వ్యస్త రెండు అంచెలలో ఉంటుంది 

    1.లండన్ లో పర్యవేక్షణ వ్యవస్థ 

    2.భారత్ పాలన వ్యవస్థ 

     

    1.లండన్ లో పర్యవేక్షణ వ్యవస్థ :

    1773 లో కోర్టు అఫ్ డైరెక్టర్లు ను ఏర్పాటు చేసారు , దీనిలో 24  మంది  ఉంటారు, వీరు ఈస్ట్ ఇండియా కంపెనీ లో వాటాదారులు. దీనికి అధిపతి గవర్నర్ జనరల్ 

    1784 లో బోర్డ్ అఫ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసారు,  దీనిలో 6 మంది ఉంటారు , వీరు బ్రిటిష్ పార్లమెంట్ లో సబ్యులు, వీరికి కాబినెట్ మినిస్టర్  అధిపతి గా ఉంటారు. గవర్నర్ జనరల్ బోర్డ్ అఫ్ కంట్రోల్ ఆదేశాలు పాటించాలి.

    2.భారత్ పాలన వ్యవస్థ :

    1773 రెగులేటరి చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ ని ఏర్పాటు చేస్తారు, ఇతని గవర్నర్ జనరల్ అఫ్ పోర్ట్ విలియం  అంటారు . ఇతని కింద మద్రాస్ , బొంబాయి గవర్నర్ లు పనిచేస్తారు, మొదటి గవర్నర్ జనరల్ అఫ్ పోర్ట్ విలియం వారెన్ హేస్టింగ్స్.

    గవరనర్ జనరల్ కి  ఇవ్వడానికి 4 మంది సభ్యుల కల కార్యనిర్వాహక బోర్డు ఉంటుంది.1794 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం 4 మంది ని 3 గురు గా మార్చారు. 

    1833 చట్టం ద్వార గవర్నర్ జనరల్ అఫ్ పోర్ట్ విలియం, ఇండియా గవర్నర్ జనరల్ గా మార్చ బడ్డాడు, మొదటి ఇండియా  గవరనర్ జనరల్ విలియం బెంటింక్.

    1773 లో కలకత్తా  పోర్ట్ విలియం కోటలో సుప్రీం కోర్టు ను ఏర్పాటు చేసారు , మొదటి ప్రధాన  న్యాముర్తి సర్ ఎలిజ ఇంఫే 

     రెవిన్యూ వ్యవస్థ :

    1.జామిందరి వ్యవస్థ :

     భూములను ఎస్తటే గా విబజించి ఒక్కో  యునిత్ ని జమిన్దర్లకు ఇచి ఒపందం చేసుకోవడం, యాజమాన్యపు హక్కు జమిందార్ కి ఉంటుంది.

    1793 నుండి  బెంగాల్ బీహార్ ఒరిస్సా రాష్ట్రాలలో  చేసారు, రూప కర్త  జాన్ షోర్. ఈ కాలం లో గవర్నర్ జనరల్ కారణ వాలిస్

    2.రైతువారి విధానం : 

    1820

    పన్ను నేరుగా రైతు నుండి వశులు చేస్తారు, యాజమాన్యపు  హక్కు రైతు కు  ఉంటుంది.

    రూపకర్త : థామస్ మన్రో , కల్నల్ రిడ్ 

    గోవర్నర్ జనరల్ :వారెన్ హేస్టింగ్స్-2 

    రాష్ట్రం :మద్రాస్ ముంబై,  అస్సాం

    3.మహాల్వరి విధానం :

    ఇది పైన రెండు విధానులు కలిపి  విధానం  

    1833

    రూపకర్త : బర్డ, మెకంజీ 

    గవర్నర్ జనరల్ :విలియం బెంటింక్ 

    రాష్ట్రం :గోవా, వాయవ్య రాష్ట్రాలు , సెంట్రల్ ప్రోవెనసి 

    * ఆంధ్ర లో విధానం అములు జరిగింది.

    రైత్వారీ విధానం : రాయలసీమ 

    జమిందారి విధానం : కోస్త ఆంద్ర 

    మహాల్వారి విధానం :చిత్తూర్ నెల్లూరు.

    న్యాయ పాలన :

    1.వారెన్ హేస్టింగ్స్ :

     *క్రమానుగత శ్రేణి లో న్యాయ వ్యవస్థ ని ఏర్పాటు చేసాడు 

    సివిల్ కోర్టు దివానీ  అదాలత్ , క్రిమినల్ కోర్టు నిజంత్ అదాలత్ ను ఏర్పాటు చేసాడు.

    దివ్య పరీక్షలను రద్దు చేసి జ్యూరి వ్యవస్థని పెట్టాడు.

    2.కారెన్ వాలిస్ :

    సంచార న్యాయస్తానాలు పెట్టాడు.

    కోర్తు  అఫ్ రికార్డు ను ప్రేవేసపెట్టాడు, అనగా తిర్పులును రికార్డ్లలో బద్రపర్చడం 

    3.విలియమ  బెంతెంక్:

    1833 లో ఫస్ట్ లా కమిసన్ ఏర్పాటు చేసాడు, దీనికి చైర్మన్ మెకాలే 

    మెకాలే చట్టలును  క్రోడీకరించాడు, వాటితో 

    1859-Civil Procedure Code

    1860-Indian Penal Code

    1861-Criminal procedure Code రుపొందిచాడు 

    4.జాన్ వారేన్స్ :
    హై కోర్టు చట్టం 1861 ని రుపొందిచాడు 
    1862 లో  తొలి హై కోర్టు ను మద్రాస్ , ముంబై, కలకత్తా లో ఏర్పాటు చేసాడు 
    బ్రిటిష్ న్యాయ వ్యవస్థ లో   లోపాలు:
    బ్రిటిష్ వారిని విచారించే అధికారం భారత్ న్యాయముర్తులుకు లేదు 
    ఈ వివిక్షత రూపు మాపేందుకు లార్డ్ రిప్పన్ 1884 లో ఇల్బర్ట్ బిల్లు ని పెట్టారు , కాని ఇది అములు లో కి రాలేదు 

                                    ఆర్ధిక విధానం :

  • 1750  నందు ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం సంబవించింది.

  • 1769 లో భారతీయ వస్తువులు అక్కడ కొనకుండా చట్టాలు చేసారు 

  • 1813 చార్టర్   చట్టం ద్వారా వ్యాపారం లో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాదిపత్యం  తగ్గింది.

  • ఈ చట్టం ద్వారా ఫ్రీ ట్రేడ్ విధానం మొదలైంది  

  • రెండు రంగాలు మాత్రం కంపెనీ చేతిలో కలవు, 1.చైనా తో వ్యాపారం 2. తేయాకు వ్యాపారం 

  • 1818 చట్టం  ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాదిపత్యం పాక్షికంగా అంతమైంది,1833 చట్టం  ద్వారా పూర్తిగా అంతమైంది 

  • 1833 తర్వాత భారత దేశం బ్రిటిష్ వారి వ్యాపార విధానం తో పూర్తిగా  దోపిడీకి  గురి ఐనది  

  • చేనేత వస్త్రలుకు మాతృదేశం భారత్ , కాని బ్రిటిష్ వారి వస్త్రాలతో పూర్తి గా నాశనం ఐంది-కార్ల మార్క్స్ 

  • 1853 లో బొంబాయి నుండి రైల్వే లినే వేయబడినది, ఇది భారత దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నబిన్నం  చేసినది 

  1. 1853 బొంబాయి నుండితానే రైల్వే లైన ఇండియా లో మొదటి  రైల్వే లైను  ఇది 32 మైల్స్ 

  2. రాణిగంజ్ నుండి కలకత్తా వరకు రెండో లైను వేసారు.

1862: మన రాష్ట్రం లో పుతూర్ నుడ్ని రేణిగుంట వరకు మొదటి రైల్వే లైను వేసారు 

  • రైల్వే ల  ఎ దేశం ఐన అబివృద్ది చెందుతుంది కాని మన దేశం మాత్రం నాశనం ఐంది-దాదాబాయి నవ్రోజీ 

ఈ ఆర్ధిక విధానాల ప్రబావం వలన:

1866 ఒరిస్సా క్షామం -30  లక్షలు మంది  మృతి చెందారు

1943 బెంగాల్ క్షామం -30 లక్షల మంది 

1947 నుండి ఇప్పుడు వరకు భారత దేశం లో క్షామం అనేది జరగలేదు దానికి కారణం మనం వ్యవసాయం లో సాదించిన ప్రగతి. 

 drain of wealth( సంపద తరిలి  పోవుట):

*నౌరోజీ తన Poverty , Unbritish rule in India అనే గ్రంధం లో భారత్ సంపద ఎలా దోపిడికి గురిఅవుతుందో తెలిపాడు.

 *r c దత్ Economic History Of India అనే గ్రంధం లో బ్రిటిష్ వారి దోపిడి కన్నా నాదిర్ శ దోపిద్యే మేలు అని వివరించాడు.

 

No comments:

Post a Comment