Tuesday, 4 September 2012

Andhra HIstory-Reddy nayaka rajyam

                                 రెడ్డి నాయక  రాజ్యం 

1323 లో కాకతీయ రాజ్యం తుగ్లక్ దండయాత్ర వలన నాసనం ఐంది.
ఆంధ్ర లో తుగ్లక్ వ్యతిరేఖంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి.
 ఈ  తిరుగుబాట్లు వలన 1325 లో మూడు స్వతంత్ర రాజ్యం లో  ఏర్పడ్డాయి.
1.మునుసురి నాయకి రాజ్యం
2.పద్మ నాయక్ రాజ్యం
3.రెడ్డి రాజ్యం
తుగ్లక్లు అంతం ఆంధ్ర  నుండి ప్రారంబం ఐంది
                                         1.మునుసురి నాయక రాజ్యం:(1325-1368)
కృష్ణ జిల్లా మునుసురు వేరి జన్మ స్థలం
రాజధాని  రేఖపల్లీ(ఖమ్మం జిల్ల)
ప్రోలమ నాయకడు:
ఈతని విలాస శాసనం అమలాపురంలో  దొరికింది.
కాపయనాయకుడు:
గొప్పవాడు ఈ రాజ్యం లో మరియు చివరి వాడు
తుగ్లక్ పాలనను అంతం చేసాడు
తుగ్లక్ గొవెర్నొర్ మాలిక్ ముక్బాల్ ను ఆంద్ర నుండి  వెళ్ళగొట్టాడు
బిరుదులూ:ఆంధ్రదేశాదీస్వర    
                ఆంధ్ర సురత్రణ
కల్వచేరు శాసనం:
75 మంది నాయకులూ ఇతని సర్వబౌమ  అధికారాన్ని అంగీకరించారు అంగీకరించారు
1347 లో బహమనీ రాజ్యం ఏర్పదదంకి హసన్ గంగు కి సహకారం అందిచాడు
1368 బీమవరం యుద్ధం:
పద్మ నాయకులు మరియు కాపయనాయకుడు జరిగింది.
పద్మ నాయకుడు  అనవోతు రెడ్డి చేతిలో కపాయనాయకుడు  ఓడిపోయాడు
దీనితో మనుసురి నాయకలు రాజ్యం అంతమైంది .
ఈ రాజ్యం తర్వాత ఆంధ్ర ని కింది విదింగ పాలించారు
కోస్త ఆంధ్ర ప్రాంతాన్ని రెడ్డి  రాజులు
 తెలంగాణా ని పద్మ నాయకులు
రాయలసీమ ని విజియనగర రాజులూ
                                                  పద్మనాయకులు(1325-1475)
వెలమ కులం , రేచర్ల గోత్రం
వైష్ణవలు
వీరి వంశావళి తెల్పే ఒకేఒక ఆధారం వేలగోటి వారి వంశావాలి
వీరికి సత్రువలు రెడ్డిరాజులు (కోస్తాఆంధ్ర ప్రాంతం)
మునుసురు నాయుకుదు కాపయనాయకుడు ని అనవోతు రెడ్డి అంతం చేయడం తో స్వతంత్రం ప్రకతిన్చిన్కున్నారు
వీరికి  రాజులు కూడా తరుచు యుద్దాలు జరిగేవి. వీటికి బహమనీ రాజులు సహాయం   చేసేవారు
కొంత కాలానికి బహమనీ రాజ్యం తో గొడవలు జరిగి వారి చేతిలో అంతమైయ్యారు
సింగమనాయకుడు:
రాజభాస సంస్కృతం
సింగమ కాకతీయ  ప్రతాప రుద్రా దగ్గర గవర్నర్
వీరి రాజధాని అమనిగల్లు( నల్గొండ)
యీతని ఆస్థాన కవి-శాకల్య బట్టు:
                                             బిరుదు : చతుర్భాస కవిత పీతామహుడు
                                             గ్రంధాల:నేర్దోష రామాయాణమ
                                                          ఉదార రాగ్వేయం
అనవోత నాయకుడు:
బీమవరం యుద్ధం లో కాపయనయ్కుడు ని ఓడించాడు
రాచ కొండ దుర్గం నిర్మిచాడు
రాజధాని ఆమనగల్లు  నుండి రాచకొండ కి మార్చాడు
కుమార సింగమ నాయకుడు:
బహమనీ ల సహాయం తో రెండువా బుక్కరాయలును ఓడించాడు
ఆస్థానం లో సంస్కృత కవులు: 1.  విశ్వేషరుడు:
                                                               బిరుదు:సాహిత్య  శిల్ప వాడి
                                                               గ్రంధం: చమత్కార చంద్రిక
అనవోతు-2:
ఈతను  బహామనులు స్నేహం వదిలి విజయనగరం తో స్నేహం చేయడం ప్రధాన మార్పు
మాదా  నాయకుడు:
ఇతను సంస్కృతం లో రాగవీయం అనే గ్రంధం రాసాడు.
 రాఘవీయం అనేది రామాయణం పైన భాష్యం
 బహామనిల దాడులు ఎక్కువ ఐయ్యాయి.
సింగమ-3:
చివర వాడు
  ఇతను సంస్కృతం లో రసర్ధవ  సుధాకర( రస రత్నకరం అనే గ్రంధం ఆచార్య నాగర్జునాడు రాసాడు)
                               రత్న పాంచాలిక 
                              సంగీత సుధాకరం(ఇది సారంగధరుడు రాసిన సంగిత రత్నాకరంకు వ్యాఖ్యానం)
ఇతని బిరుదు:సర్వజ్ఞ
 పోతన యీతని సంకాలిన వాడు
పోతన:
బమ్మెర  గ్రామస్థుడు(వరంగల్)
శైవం నుండి వైష్ణవం కి  మారాడు
గ్రంధాలూ: బోగిణి దండకం
               విరిభద్ర  విజియం
               శైవ గ్రంధం లు పై రెండు
               గజేంద్ర మోక్షం
               ప్రహ్లాద చరిత్ర  
              మహా బాగవతం
                వైష్ణవ గ్రంధాలూ పైన మూడు
సింగమ -3 గజపతుల తో పెద్దవీటి యుద్ధం లో చనిపోయాడు
తరువాత ఈ రాజ్యం బహమనీ వశం  ఐంది

                                             రెడ్డి రాజులు(1325-1424)

కోస్తా ఆంధ్ర ని  పాలించారు 
పంట  వంశ రెడ్డి రాజులు అంటారు
ప్రోలయ వేమా రెడ్డి:
 అద్దంకి రాజధాని
బిరుదు: పల్లవ త్రినేత్రుడు
 కాపాయనకుడు బలహీన పడడం వలన స్వతంత్రుడు ఐయ్యాడు
కొన్ని  ఆలయలుకు  నిర్మిచాడు:
                                            1.శ్రీ శైలం మల్లికార్జున ఆలయం
                                            2.ఆహాబిలం నరసింహ క్షేత్రం
                                             3.శ్రీశైలం పాతాళ గంగ కు
ఈ  కార్యక్రమానికి అవచి తిప్పయ శెట్టి ఆర్ధిక సహాయం చేసాడు
యీతని అస్స్థానం లో  కవులు:
1.చదలవాడ ఎర్రాప్రగడ:
                                 బిరుదులు :సంబుదాసుడు, ప్రబండ పరమేశ్వర
                                 గ్రంధాలూ: నృసింహ పురాణం
                                                అహోబిలం క్షేత్ర మహాత్స్యం
                                                ఉత్తర హరి వంశం(ప్రోలయ వేమా రెడ్డి కి అంకితం ఇచ్చాడు)
                                                అరణ్య పర్వం(మహాభారతం లో బాగం, మిగత  బాగాలును నన్నయ తిక్కన రాసారు)

                                                నన్నయ -రాజరాజ నరేంద్ర ఆస్థానం వాడు
                                                తిక్కన - రెండవ మనమ సిద్ది(తెలుగు చోడులు) ఆస్థానం వాడు
2.శ్రీ  గిరి: బిరుదు:ప్రదమ కవి
            గ్రంధం :నవనాధ చరిత
3.లొల్లి  మహాదేవాడు: సంగీత  విద్వంషుడు
                              భరతుడు రాసిన  శాస్త్రం పైన వ్యక్యానం రాసాడు
4.జక్కన : విక్రమార్క విజయం
అనవోతు రెడ్డి:1353-1364
రాజిదానిని ని కొండ వీడు నుండి అద్దంకి కి మార్చాడు
బిరుదు: ద్వీపదజీతుడు
 మంత్రి సోమయ మోటుపల్లి శాసనం వేసాడు(గణపతి దేవుడు(కాకతీయ) కూడా మోటు పల్లి శాసనం  వేసాడు)
అనవేమ రెడ్డి:
వసంతోత్సవం(హోలీ) పండగ ప్రారంబించాడు
ఈ పండగ లో కవులు కళాకారులును  సత్కరిస్తారు
బిరుదు: కర్పూర వసంతః రాయులు(ఇక  నుండి వచ్చే అందరి రాజులు కు ఈ బిరుదు ఉంటుంది)
కుమార గిరి రెడ్డి:
ఈయన నిర్వహించన నిర్వహించన వసంతోత్సవం(హోలీ) కి అవచి  తిర్మల శెట్టి సహాయం అందించాడు
ఈతను రాసిన గ్రంధం: వసంత రాజియం :ఇది భారత నాట్యం పైన వ్యక్యనం
                                                       దీనిలో లకుమాదేవి(ఆస్థాన నర్తకి) గురించి  ఉంది
కుమార గిరి రెడ్డి మిధ సి నా రే కర్పూర వసంత రాయులు  అనే  గ్రంధం రాసాడు
యీతని భార్య సోదరు కుమార గిరి రెడ్డి ఇతని కలం లో నిజమైన అధికారం చలాఇంచాడు
కాటయ వేమా రెడ్డి:
కుమార రాజియం అనే గ్రంధం రాసాడు(ఇది కాళిదాసు రాసిన మూడు గ్రంధాలూ పైన వ్యక్యానం) 
సైనిక  విజియలు:
  హర హర రాయులు -2 ను ఓడించాడు, ఇతని  కుమార్తె  త్రిపురంతకుమను వివాహమాడాడు
  ఒరిస్సా పశ్చిమ గాంగులు ను  ఓడించి  కటక చోదకార భిరిదు పొందాడు.
కుమార గిరి రెడ్డి తన రాజ్యాన్ని రెండుగా విబజించాడు,
1.రాజమండ్రి రాజ్యం: కాటయ వేమా రెడ్డి(విజయనగర రాజుల మద్దతు)
2.కొండవీడు రాజ్యం: పెద కోమటి వేమా రెడ్డి(కుమార గిరి రెడ్డి సోదరుడు, భామని రాజుల మద్దతు)
పెద  కోమటి వేమా రెడ్డి;
కొండవీడు రాజ్యాని తన సోదరుడు కుమార గిరి రెడ్డి నుండి స్వాదీనం చేసుకున్నాడు చేసుకున్నాడు
రాజమండ్రి రాజ్యం కోసం నిరంతరం యుద్దాలు చేసాడు.
ఈతను సంగీత చింతామణి
            సాహిత్య చింతామణి
            శృంగార దీపిక గ్రంధాలూ రాసి సర్వజ్ఞ అనే బిరుదు పొందాడు(సింగమ-3(పద్మనయుకుడు) కూడా సర్వజ్ఞ అనే బిరుదు ఉంది)
ఆస్థాన కవులు
1. వామన బట్ట బాణుడు:
                                    శబ్ద చంద్రిక, శబ్ద రత్నాకరం అనే వ్యాకరణ నిగంటువు రాసాడు.
2.శ్రీ  నాదుడు: 
                  దేవ రాయ-2 కాలం లోని ఆస్థాన కవి డిండిమబట్టు ని ఓడించాడు, దేవరాయ చేత్తో గండపిన్ డారం  తోడుగించుకున్నాడు
                 కవి సర్వబౌమడు అనే బిరుదు కలదు
                 గ్రంధం                                                                   అంకితం          
                 ఆరాధ్య చరిత్ర                                                        మామిది ప్రగడ
                 హరి విలాసం                                                           అవచి తిప్పయ శెట్టి
                 శృంగార నైషధం                                                       మామిడి సింగన
                 బీమా  ఖండం                                                           బెండం పూడి అన్నయ మంత్రి
                 ఖాసి ఖండం                                                             వీరబద్ర రెడ్డి
                పలనాటి వీర చరితం
                శివరాత్రి మహాత్స్యం                                                    చివరిది
రాచ వేమా రెడ్డి;
సవరం ఎల్ల రెడ్డి అనే వ్యక్తి హత్య చేసాడు
 సుంకం విదించాడు
1424 లో  దేవరాయ-2 కొండవీడును అక్రమించుక్కునాడు
1425 లో రాజమండ్రి ని  గజపతులు ఆక్రమించుకున్నారు    
 రాజమండ్రి రాజ్యం లో ఉన్న తెలుగు కవి విన్నుకోట  పెద్దన్న:
                                                                                 గ్రంధం:శివలీల విలాసం
                                                                                          కావ్యాలంకార చూడామణి

                                                         ఉదయగిరి రాజ్యం 

ఈ రాజ్యం కొంత కలం గజపతులు చేతిలో  మరి కొంతకాలం విజిఅనగర రాజులు చేతిలో ఉంది
బసవ  భూపాలుడు:
 యీతని కాలం లో కవులు:
  దుపుగుంట  నారయణ కవి  పంచతంత్రం(తెలుగులో )
   దుగుపల్లి దుగ్గన్న  నాచితో పాక్యనం పాక్యనం రాసారు.

No comments:

Post a Comment