AUGUST
*సైనా బాడ్మింటన్ లోబారత్ నుండి సెమిఫైనల్ కి చేరిన తొలివ్యక్తిగా రికార్డు నెలకొల్పింది.
*షూటర్ విజయకుమార్ 25మీటర్లు రాపిడ్ ఫైరింగ్లో రజతం సాదించాడు.విజయ్ కుమార్ హర్సౌర్ గ్రామం హిమాచల్ ప్రదేశ్ లో జన్మించాడు.
*సైనా బాడ్మింటన్ లో కాంస్యం సాదించింది, ఒలింపిక్ లో పతకం సాదించన రెండో మహిళగా రికార్డునెలకొల్పింది.
*మేరికొం బాక్షింగ్ లో కాంస్యం సాదించింది.
ఒలింపిక్ లోపతకం సాదించన మహిళలు 1.కరణం మల్లేశ్వరి
2.సైనా
3.మేరి కొము.
* రేజిలింగ్ లో భారత రేజల్లర్ యోగేశ్వర్ దత్ కాంస్యం సాదించాడు,దీనితో 5 పతకాలు భారత్ ఖాతా లోచేరాయి.
*ఆస్ట్రేలియన్ స్కావాష్ ఓపెన్-2012 లో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా చెందినా
దీపిక పల్లికాల్ సెమి ఫైనల్ చేరి భారత్ తరుపన సెమి ఫైనల్ చేరిన మొదట
వ్యక్తి రికార్డు నెలకొల్పింది.
CRICKET:
* శ్రీలంక తో జరిగన 5 వన్డేలసీరీస్ లో భారత్ 4-1తేడా తో గెలిచింది.మాన్ ది
సిరీస్ విరాట్ కోహ్లి. T20మ్యాచ్ లోవిజయం మాన్అఫ్ దిమ్యాచ్ ఇర్ఫాన్ పతన్.
*భారత క్రికెటర్ లక్ష్మన్(ఆంధ్ర ప్రదేశ్) క్రికెట్ కి రేటిరేమేంట్
ప్రకటించాడు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 100 టెస్టులు కు ఫైగా ఆడిన క్రికెటర్ గా
రికార్డు సాదించాడు.
*కాస్ట్రోల్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ 2011-ఎం.స్.ధోని
కాస్ట్రోల్ జూనియర్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ 2011-ఉన్మక్త్ చాంద్
కాస్ట్రోల్ టెస్ట్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ 2011-ద్రావిడ్
కాస్ట్రోల్ ఒన్డే క్రికెటర్ అఫ్ ది ఇయర్ 2011-రైనా
కాస్ట్రోల్ బాట్స్మన్ అఫ్ ది ఇయర్ 2011-సచిన్
కాస్ట్రోల్ బౌలర్ అఫ్ ది ఇయర్ 2011-అశ్విన్
లైఫ్ టైం అచివమెంట్ అవార్డు-అజిత్ వాడేకర్.
No comments:
Post a Comment