AUGUST
INTERNATIONAL:
* 22 జూలై నాడు నార్వే లో 77 మంది ని చంపిన బ్రవేక్ కు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది.
* ప్రపంచంలో ఎయిడ్స్ బాదితలు 3.42 కోట్లు.
* మిస్ వరల్డుగా వెంజీయోయు(చైనా) నిలిచింది. ఈ పోటీలు చైనా అర్తోస్ నగరం లో
జరిగాయి 2. సోఫియముల్డు(వేల్ల్సు) 3. జస్సిక
కహావత(ఆస్ట్రేలియా) లు నిలిచారు.భారత్ కు చెందినా వణ్యమిశ్రా మిస్ సోషల్
మీడియా, బ్యుటి విత్ పర్పస్ గా నిలిచింది.
*జార్జీయ చెందినా బెస్సి కూపర్ బోల్దేన్ అనే మహిళా 116 ఏళ్ళు బ్రతికి
ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికాన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పింది.
*ఆగష్టు 3 నాడు అమెరికా విస్కాన్సిన్ లో గురుద్వార లో దుండగలు కాల్పులు జరిపారు,ఈ ప్రమాదంలో 7గురు చనిపోయారు.
* సారా(అమెరికా) చిరుతపులి 100Mమీటర్ల దూరం 5.95 సెకండ్లులలో చేరి ప్రపంచపు రికార్డునెలకొల్పింది
NATIONAL:
*రాజస్తాన్ లో సైకిల్ కొనద్నకి గుర్తింపు కార్డు తప్పనిసరి చేసారు.తీవ్ర
వాదులు సైకిల్ వాడ్తున్నారు అనే సంచారం తో ఈ నిర్ణయం తీసుకున్నారు.
* దేశం లో తోలి సారి రాజిస్తాన్ లో విచారణ హక్కు చట్టం అములులోకి తేచారు, ఈ
చట్టం ద్వారా పాలనా పరమైన పిర్యాదులు నిర్ణిత గడువులో పరిక్షించాలి
లేక 500 నుండి 5000 వరకు జారిమన విదిస్తారు
*కాబినెట్ కమిటి హైదరాబాద్-కర్ణాటకప్రాంతం ని రాజ్యాంగం లో 371-D అధికరణ ప్రకారం ప్రత్యకహోదా కలిపించాదానకి ఆమోదం తెలిపింది.
* నేషనల్ ఇంటిల్జేన్సు గ్రిడ్(నాట్ గ్రిడ్) సి ఈ ఓ రఘు రామన్ 10,00,000
జీతం తీసుకుని, భారత్ ప్రబుత్వం ఎక్కవ జీతం తీసుకుంటున్న వ్యక్తిగా
రికార్డు నెలకొల్పాడు.
*జూలై 20 నాడు కేంద్రప్రభుత్వం అతి శీతలపరిస్తితిలను,మంచుగాలులును కూడా విప్పత్తులులో కి చేరిచింది.
*గగన్ నారంగ్ షూటింగ్ అకాడెమి పూణేలో కలదు.
*దేశం లో స్వదేశీ పర్యతకులును ఆకర్షించడం లో ఉత్తర ప్రదేశ్ ప్రధమ స్తనం లో
నిలిచింది. రెండో స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. విదేశీ పర్యతకులును
ఆకరిశించడం లో ప్రదమ స్తనం లో మహారాష్ట్ర నిలిచింది.ఆంధ్ర ప్రదేశ్ 13 వ
స్థానం లో నిలిచింది.
* గోర్ఖజనముక్తి మోర్చా , GTA(GORKHA LAND TERRITORIAL ADMINISTRATION) ఎన్నికలలో విజయం సాదించింది.
*సుప్రిము కోర్టు కసాబ్ ఊరి శిక్ష ను సమర్దిస్తూ తీర్పునిచింది.
*నరోడ పాటియ(గుజరాత్) అల్లురుల కేసులో ఆ రాష్ట్ర మంత్రి మయాకొడ్నని కి,
బజరంగ్దాల్ నేత బాబు బజరంగి మరియు 32 మంది ని కోర్ట్ నేరస్తలుగా
తీర్పునిచింది.
* రాజస్తాన్ సికార్ జిల్లా రోహిల్ల లో 5185 టన్నుల ద్వీతయ శ్రేణి యురేనియం నిల్వలు బయటపడ్డాయి
* ప్రముఖ ఆంధ్ర ప్రదేశ్ కి చెందినా కర్ణాటక సంగీత విద్వంసుడు తన 100వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.
* మాపెల్ సంస్థ ప్రకటించన 197 దేశాల విప్పత్తుల నీవేధకలో భారత్ దేశం
అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో 6 స్థానం లో నిలిచింది. 1.బంగాళదేశ్
2.ఫిళిఫినేసు 3.మయనమార్
* 400 సంవత్సరాలు నుండి అస్సాం జోర్హాట్ లో ఒక అఖండ జ్యోతి వెలగుతుంది.
*ఖండేల్వాల్ కమిటీ నేవిధక కి వ్యత్తరేకంగా ఆగష్టు 22-23 నాడు బ్యాంకులు సమ్మె పాటించాయి.
*హర్యానా మంటేస్సారి ప్లాంట్ నుండి మారుతీ సుజుకి తిరిగి ఉత్పతి ప్రారంబించింది.
STATE:
* ఆంధ్ర ప్రదేశ్ లో క్రీదలుకు 2% రిజర్వేషన్ కేటాంచారు.
* మెదక్ జిల్లా సిద్ధిపేట లో తయారు చేసే గొల్లబామ చీరలు కు గ్లోబల్ ఇండికేసన్ అప్లికేషను గుర్తింపు లబించింది.
* ప్రకాశం జిల్లలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయనున్నారు.
No comments:
Post a Comment