Thursday, 6 September 2012

Appsc Material-Andhrula History _కాకతియలు

 

                                      కాకతియలు 

 శాతవాహనులు తర్వాత ఆంధ్రప్రదేశ్ అంత పాలించన వారు కాకతియలు 
10-12 శాతబ్దం లో కాక్తియలు రాస్త్రకుటులుకు, తర్వాత కళ్యాణి చాలుక్యులుకు సామంతలు
రాస్త్రకుటులుకు సామంతలుగా గరుడ చిహ్నం, కళ్యాణి చాలుక్యులుకు సామంతలుగా వరాహ చిహ్నం ను కొనసాగించారు 
12-14 శతాబ్దాల మద్య  స్వతంత్రులు అయియారు 
 రాజబాష : సంస్కృతం 
 లిపి : తెలుగు ,కన్నడ కలిపి ఉన్న లిపి 
 బిరుదు :ఆంధ్రదేశాదేసవర 
రాజధాని : ఓరుగల్లు 
ఓరుగల్లు క్రీదబిరామం  లో ఆంధ్ర నగరి గా పిలవబడింది 
వినుకొండ వల్లబామత్యాడు క్రీదబిరామం రాసి రెడ్డి రాజులుకు అంకితం ఇచాడు 
 నిజానికి క్రీదబిరామం అనేది సంస్కృతం నుండి తెలుగు లో అనువాదం
అసలు పేరు : ప్రేమబినాటకం దేని రచయత రావిపాటి త్రిపురానాతకుడు, ఇతడు కాకతియాల ఆస్థానం వాడు 
క్రేదబిరమం తెలుగులో మొదటి నాటిక 
కాకతియాల జన్మ స్థలం పైన బిన్న అబిప్రాయాలు కలవు 
1.మంగలూ శాసనం :
దానర్నవుడు(వేంగి చాళుక్య రాజు) వేసాడు,
దానర్నవడు  కాకర్త్య గుందన పేరు   మిధ దానాలు చేసాడు 
ఈ ససనం ద్వార   కాకర్త్య గుందన తెలుస్తునాయి 
గుండయ కుమారుడు ఎరియని రాష్ట్రకూటులు కొరవి(హన్ముకొండ-వరంగల్)  ప్రాంతానికి రాజుని చేసారు 
ఏరియ కుమారుడు బేతియ, బేతియ కుమారుడు కాకర్త్య గుండాన, ఇది కాకతియాల  చరిత్ర 
2.గరవపాడు శాసనం :
గణపతి దేవుడు వేసాడు
కరికాల చోళుని వారుసులుమని చెప్పుకున్నాడు 
3.బయరం చెరువు శాసనం :
మైలాంబ వేసింది 
మైలాంబ ఖమ్మం లో బయరం చెరువు తవించింది .
తమ మూలా పుర్షుడు వెన్నుభూపతి గా చేపుకుంది    

రాజికియ చరిత్ర :

10-12 శాతబ్దం లో కాకతియలు సామంతులు 

 బేతా రాజు -1:

కాకతిపురాదినాధ అనే బిరుదు  
 శాసనం ఖాజిపేటలో కలదు 

ప్రోలరాజు -1:

బిరుదులు : కాకతి వల్లాబ 
                 అరగజకేసరి 
వరనగల్ లో కేసరి సముద్రం తటాకం త్రవించాడు

బేతరాజు-2:

హన్ముకొండ దగ్గర శివాపురం నిర్మిచాడు, అక్కడ  బెతేస్వరాలయం నిర్మించాడు,
ఇతని మత గురువు రామేశ్వర పండితడు కాలముఖ శైవం కి చెందినా వాడు 

దుర్గరాజు : 

ఖాజీపేట శాసనం ఇతను వేసాడు 
ఈ శాసనం ప్రకారం రామేశ్వర పందితనుకు బెతస్వరాలయం ను కానుక గా ఇచాడు 

ప్రోలరాజు-2 :

సమంతలో చివరివాడు  
యాదవులు చేతిలో కళ్యాణి చలుక్యలు ఓడిపోవడం తో స్వతంత్రం ప్రకటిచుకున్నాడు.
 ద్రాక్షరామం యుద్ధం లో రెండవ రాజేంద్ర చేతిలో ఓడిపోయాడు 

స్వతంత్ర కాకతియలు :

1.రుద్ర దేవుడు :

ఇతని విజయాలు హన్ముకొండ శాసనం ద్వారా తెస్తుంది 
ఈ శాసనాని అచితేనద్రాడు అనే కవి రాసాడు 
రుద్రదేవుడు వరంగల్ కోట నిర్మించి రాజధాని ని హన్ముకొండ నుండి వరంగల్ కి మార్చాడు 
ఇతను రాసిన గ్రంధం నీతిసారం 
బిరుదు : విద్యబుసన్ 
ఈతను యడవ రాజు జైతుగి చేతిలో  హతమయాడు 
ఈ యుద్ధం గురించి యడవ కవులు రాసిన గ్రంధాలూ :
హేమాద్రి :  వ్రతఖండం 
జలహనుడు :సూక్తిముక్తవాలి 
యుద్దనతరం జైతుగి రుద్రదేవుడు కుమారుడు గణపతి దేవుడుని బందీగా  తేసుక్కేలడు 

మహాదేవుడు :

1199 లో యడవ రాజధాని దేవగిరిని ముట్టడించి మరణించాడు 
1199 తర్వాత కాకతీయ రాజ్యం లో సంక్సోబం ఏర్పడింది 
ఈ సంక్సోబం లో లో కాకతీయ సమగ్రతను కాపాడిన  సేనాని రేచర్ల రుద్రుడు 
యీతని బిరుదు కాకతియబారదౌరేయ 
1202 లో యాదవులు గణపతి దేవుడిని విడుదల చేసారు 

గణపతి దేవుడు(1202-1269)

గణపతి దేవుడిని విడ్చిపెట్టిన యడవ రాజు సింగన, తరవాత సింగన ఆంధ్రదేశాస్తపనోచార్య అనే బిరుదు పొందాడు 
గణపతి దేవుని సైనక విజయాలు:
1.దివిసీమ:అయ్యా వంశస్థుడు పిన్నిచోదిని  అతని సామంతునిగా చేసాడు 
               అతని  కుమార్తెలను వివాహమడాడు 
               పిన్నిచోడిని కుమారుడు ని గజసహని( గజధలపతి)గా  నియమించాడు . 
              జయప్పసేనని రాసిన గ్రంధాలూ:
                                                         నృత్యరత్నావళి 
                                                         గీతరత్నవాలి 
                                                         వాయిద్యరత్నవాలి 
2.వేలనాటి చోడులు :చివరివాడు ప్రుత్విస్వరాడు ని అంతం చేసాడు 
3. నిడదవోలు : వీరబద్రుడు  ని ఒడిచాడు, వీర్బాద్రుడు రుద్రమదేవిని వివాహమాడాడు 
4.కటక్ : చోదకతాకచూర్కార అనే బిరుదు పొందాడు 
5.రాయలసీమ ; వాళ్ళూరు రాజదానిరా కాయష్ట వంశం పాలిస్తుంది 
                       కాయస్తుడు గాంగేయ సహాని గణపతి  దేవుని సామంతడు ఇయ్యాడు 
                      కాయస్తులు  గండికోట ( కడప)లో నిర్మిచాడు 
6.నెల్లూరు : తెలుగు  చోడులు ఇతని సామంతులు ఐయ్యారు 
1263 లో పాండ్యులు నెల్లూరు, కాకతీయలపైన యుద్ధం ప్రకటించగా ముతుకురి  యుద్ధం లో కాకతియలు ఘోరంగా ఓడిపోయారు, ఈ విజయ చిహానంగా పాండ్య రాజు సుందర పాండ్య నెల్లూరు లో చేప వరాహ నాణేలు ముద్రించాడు 
ఈ యుద్ధం తర్వాత గానత్పతిదేవుడు రాజ్యం ను నుండి తప్పుకున్నడు 
రుద్రమదేవి 1263 నుండి గణపతి దేవుడు పేరు మిధ రాజ్యపాలన చేసింది 
గణపతి దేవుడు ,రుద్రమదేవి బిరుదు : రాయగాజకేషరి 
గణపతిదేవుడు మత గురువు విస్వేస్వరశివుడు(పాసుపతి శాఖ శైవం)
  గణపతి  దేవుడు మోటుపల్లి అబయ శాసనం వేసాడు 
మోటుపల్లి కాకతియాల రేవు పట్నం 

రుద్రమదేవి1269-1289 :

యడవ మహాదేవుడు రుద్రమదేవి మిధ దండెత్తాడు 
కాకతియాల సామంతుడు కాయస్థ అమ్బదేవుడు(కడప రాజు)తిరుగుబాతు చేసాడు , తన సేనాపతి మల్లిఖార్జునుడు తో కలిసి రుద్రమ దేవి ఇద్దరు కడపరాజు పైన యుద్దానికి  వెళ్లి మరణించింది 
ఈ విషయం చెప్పే శాసనం చందు పట్ల శాసనం 

ప్రతాపరుద్ర-2:

యీతని ఆస్థాన సంస్కృత కవులు :
1.విద్యనాడదు : ప్రతపరుద్రయషోబుషణం 
2.మల్లినాధుడు :కాళిదాసు రాసిన  పైన వ్య్క్యనం రాసాదు 
3.విద్దనాచార్యుడు : ప్రేమేయచార్చామ్రుతం 
4.ఆగస్యడు : 74 గ్రంధాలూ 
రెండో ప్రతాప రుద్రుని కాలం లో దక్షణ  మిధ ముస్లిం దాడులు ప్రారంబైనాయి 
విద్దన్చార్యుడు ప్రకారం 8 సార్లు కాకతీయ రాజ్యం పైన దండయత్రులు చేసారు 
ముస్లిం రచయతలు ప్రకారం 5 దాడులు జరిగాయి 
1.మొదటి దాడి - అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి ఫక్రుద్దీన్ జునా చేసాడు , ఉప్పరపల్లి యుద్ధం లో ఫక్రుద్దీన్ జునా ఓడిపోయాడు 
2.రెండవదాది -1309 లో ఖిల్జీ సేనాని మాలిక్  కఫార్ చేసాడు ,కాకతియలు సామంతులు అయియారు 
3.1317-1318 ప్రాంతంలో ముభారిక్ ఖిల్జీ సేనాని ఖుసృఖాన్ చేసాడు 
4.1321 లో ఘేయజుద్దిన్ తుగ్లక్ కుమారుడు జునఖాన్ దండయాత్ర చేసాడు  జునాఖాన్ యుద్ధం లో ఓడిపోయాడు 
5.1323 లో మహమద్ జునాఖాన్(మహమద్ బిన్ తుగ్లక్) చేతిలో  కాకతీయ రాజ్యం  అంతమైంది  
వరంగల్ కి  అని పేరు  పెట్టి మాలిక్ ముక్బాల్ అనే గవర్నర్ని  జునాఖాన్ నియమించాడు , ప్రతాప రుద్రని సేనపతి గన్నమనాయకుడే మాలిక్ ముక్బాల్ 

ప్రతపరుద్రాడు ని జునాఖాన్ ని బందీగా ఢిల్లీ కి తేసుకేల్తుండగా నర్మదా నది లో దూకి చని పోయాడు 
ఈ విషయాని తేలయచేసే శాసనం ప్రోలమ నాయకుడు వేసిన విలస శాసనం 

కాకతియలు పరిపాలన విధానం:

ఆదరమైన గ్రంధాలు :

శివ దేవయ(మంతి) రాసిన పుసర్దాసారం 
మదికి సింగన(తిక్కన వంశం) రాసిన - సకలనీతిసారం 
                                                    పద్మపురాణం 
                                                    దసమస్కండ 
                                                    వాసిస్క రామాయణం 
అస్తదస తీర్డులు కలరు 
*72 మంది నియోగాలు కలరు- వీటికి అధిపతి -నియోగాదిపతి 
గణపతి దేవుడిని కాలం గానగై సహాని నియోగాదిపతి గా పని చేసాడు 
పరిపాలనలో   ప్రధాన మంత్రి ప్రధాన పాత్ర పోసించే వాడు 
1.మాల్యాల  హేమద్రిరెడ్డి - గణపతి దేవుడి ప్రధాని 
2.వెల్లంకి  గంగాధరుడు : రుద్రమదేవి ప్రధాని 
రాజ్య  విబగాలు :
రాష్ట్రం రాజ్యం గాను 
రాజ్యం నాడు గాను  
నాడు స్థలం గాను 
స్థలం గ్రామం గాను 
గ్రమపరిపలన ని ఆయగార్ల వ్యవస్థ చూస్కునేది 
ప్రతి గ్రామానికి 12 మంది ఆయగార్లు ఉండేవారు , ఈ పదవి వంస పర పర్యం వస్తుంది

click here for History notes                                                                                      

No comments:

Post a Comment