Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-COMITEES

                                                              COMITEES

* నరేష్ చంద్ర కమిటీ జాతీయ బద్రతకుసంబంధించి తన రిపోర్ట సంపర్పిచింది.

* రైల్వే బద్రతకు సంబందిచన కమిటీ అనిల్ కకోడ్కర కమిటీ 

*రైల్వే సంకేత కు సంబందిచన కమిటీ శ్యాంపిట్రోడ కమిటీ

*వ్యాపార కార్యకలాపాల నియంత్రణఫై , నిర్వహణ లో సంస్కరణలు కోసం ఒక కమిట్టే వేస్తున్నాటు కార్పోరేట్ వ్యవహరాల్ మంత్రిత్వశాఖ  చెపింది.కమిట్టీ చైర్మన్ ఎం.దామోదరన్.(సెబి మాజీ చైర్మన్).

*శ్యాముల్ షేన్ కమిటీ GTA లో 5 మైదాన్ ప్రాంతాలను చేర్చాలని వెస్ట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సిఫార్సు  చేసింది.

*ఓ బి సి సంక్షేమం  ఫై వేసిన జే పి సి కి చైర్మన్ గా హండిక్ నియమిచబడ్డారు .

No comments:

Post a Comment