జాతియోద్యమ కాలం నాటి పత్రికలు
బెంగాల్ గెజెట్: జేమ్స్ ఆగస్టస్ హిక్కి
ఇండియన్ గేజట్: హెన్రీ దేరేజనియో
మద్రాస్ కొరియర్ - మద్రాస్ నుండి వెలువడిన మొదటి పత్రిక
బొంబాయి హెరాల్డ- బొంబాయి నుండి వెలువడిన తొలి పత్రిక
ఇండియన్ హెరాల్డ్ - ఆర్ విలియమ్స్
సమాచార దర్శన్- విలియం కేరి (బెంగాలిలో తొలి పత్రిక )
సొంవాడ కౌమది- రాజా రామ్మోహన్ రాయ్
మీరట్ ఉల్ అఖ్బార్ - రాజా రామ్మోహన్ రాయ్
బంగాదుత - రాజా రామ్మోహన్ రాయ్
బొంబాయి సంచార్- ప్రస్తుతం నడుస్తున్ పురాతన పత్రిక
బొంబాయి టైమ్స్-1839- రాబర్ట్ నైట్ , థామస్ బెనాట్(1861నుండి హిందుస్తాన్ టైమ్స్ గా మారింది)
రస్తు గోఫ్తర్ - దాదాబాయి నౌరోజీ
హిందు పట్రియట్ - గిరీష్ చంద్ర గోష్
ఇండియన్ మిర్రర్ - దేవేంద్ర నాథ్ టాగూర్
నేసనల్ పేపర్- దేవేంద్ర నాథ్ టాగూర్
అమృత్ బజార్ - సిసిర్ కుమార్ ఘోష్
బంగా దర్శన - బకిం చంద్ర చటర్జీ
ది హిందూ -1878 మద్రాస్ నుండి -జి ఎస్ అయ్యర్ ,వీరరాఘవా చారి ,సుబ్బారావు పండిట్
ట్రీట్యూన్- దయాల్ సింగ్ మజేతియ
కేసరి - తిలక్
మరాఠా - తిలక్
పరి దాసిక్ - బిపినచంద్ర పాల్
యుగంతార్ - భూపేంద్రదత్త్, బరేంద్ర కుమార్ ఘోష్
సంధ్య - బ్రమ్మ బందోపాద్య
ఇండియన్ సోసయాల్జిస్ట- లండన్ - శ్యాంజి కృష్ణ వర్మన్
వందేమాతరం - పారిస్- మేడం బీకమాజి
తల్వార్- బెర్లిన్ - విరెంద్రనాద్ చాతోపద్యాయ్
ఫ్రీ హిందుస్తాన్ - వాంకోవర్ - తారక్ నాథ్ దాస్
గదర్ - గదర్ పార్టీ
బొంబాయి క్రానికల్ - ఫీరోజ్ శ మెహత
హిందుస్తాన్ టైమ్స్ - కే ఎం ఫనికర్
లీడర్ - మదన మోహన్ మాలవ్యా
బహిష్కృత భారతి- అంబేద్కర్
బందీ జీవన్ - సచింద్ర సన్యాల్
హరిజన్ ,యంగ్ ఇండియా - గాంధీ
కామన్ వీల్ - అనిబ్ సెంట్
ఆంధ్ర సబ పత్రిక - బాస సుబ్బారావు
జనవాణి - తాపి ధర్మారావు
నవ సాహిత్య మాల - తరిమిల నాగిరెడ్డి,విద్వాన్ విశ్వం
కృష్ణ పత్రిక - కొండ వెంకటప్పయ
ఆంధ్ర పత్రిక - కాసినధుని నాగేశ్వర రావు
వార్త పత్రిక - కొమరి వెంకట రామయ్య
గోల్కొండ పత్రిక - మాడపాటి హనుమంతు రావు ఎడిటర్ :సురవరం ప్రతాప రెడ్డి
మీజాన్ పత్రిక - అడివి బాపి రాజు
స్వరాజ్య పత్రిక- గాడి చర్ల
నీలిగిరి పత్రిక - నల్గొండ -వెంకటరామ నరశింహ రావు
ఈస్ట్ అండ్ వెస్ట్ - మలబారి
పీపులస్ ఫ్రెండ్ ఫెలో - రఘుపతి వెంకట రత్నం నాయడు
సంజీవిని పత్రిక - సురేంద్రనాథ్ బెనర్జీ
వివేక వరధిని- కందుకూరి
లిబెర్తి పత్రిక - చిత్తరంజన్ దాస్
No comments:
Post a Comment