Sunday 16 September 2012

Appsc Material-History Notes_ఢిల్లీ సుల్తాన్లు

                                          ఢిల్లీ సుల్తాన్లు 

  • మౌర్యల ముందు కాలం లో ఢిల్లీ ఇంద్ర ప్రశ్త  గా పిలివబడి కురు రాజ్యానికి రాజిదని గా ఉండేది 
  • మౌర్యాల కాలానికి ఇంద్ర ప్రస్తా   అంతం ఐంది 
  • 8వ శతాబ్దం లో తోమారు వంశం పాలించేది , తోమారు వంశస్థుడు అనంగ పాలుడు ఇంద్ర ప్రస్తా స్థలం లో దెల్లిక పురం అనే చిన్న నగరం నిర్మించాడు  
  • ఈ నగరం చుట్టూ  ముస్లిం పాలుకులు 7 నగరాలూ నిర్మించాడు 
  1. మేహరోలి -కుత్బుద్దిన్  ఇబాక్ 
  2.  సిరి-అల్లావుద్దీన్ ఖిల్జీ  
  3. తుగ్లక్ బాద్-ఘేజయుద్దిన్ తుగ్లక్ ]
  4. జహాపనా -మహమద్ బిన్ తుగ్లక్ 
  5. ఫీరోజబాద్ -ఫీరోజ షా తుగ్లక్ 
  6. దీన్ పన్-హుమాయన్ 
  7. షజహాబాద్ -షాజహాన్ 
    ఢిల్లీ ని 1206 నుండి 1526 వరకు 5 వంశాలు పాలించాయి 
1.బానిస వంశం (టుర్కిష్ జాతి)
2.ఖిల్జి  వంశం 
3.తుగ్లక్ వంశం 
4.సయ్యద్ వంశం 
5.లోడి వంశం (ఆఫ్గాన్ జాతి )

                                            బానిస వంశం 

కుతుబుద్దీన్ ఇబాక్ :

  • వంశ స్థాపకుడు  
  •  ఆస్థాన చరిత్రకారుడు హసన్ నిజమి, ఇతను ఇబాక్  గురించి తాజుల్ మందిర్ రాసాడు 
  • ముస్లిం పాలకుల రాజ బాష పరిస్యన్ 
  • ఇతని రాజిదని లహోరే 
  • బిరుదు :లాక్ బక్ష్ 
  • చౌగాన్(హార్స్ పోలో) గేమ్ ఆడుతూ చనిపోయాడు 

ఇల్తుట్ మిష్ 

  • టర్కిష్ జాతియిడు 
  •  రాజధాని ని ఢిల్లీ కి మార్చాడు 
  • ఇతను ముద్రించన నాణేలు :టంకా(వెండి నాణేలు), జీతాల్(బంగారు నాణేలు) 
  • ఇక్త వ్యవస్థ ను పెట్టాడు , ఇక్త  అధికారులుకు జీతబత్యలుకు బదులు ఒక ప్రాంత భూబాగని ఇవ్వడమే 
  • తుర్కని చిహళ్ గని : 40 మంది ఇక్తదారులు కలిసి ఒక సంగంగా ఏర్పడడం, ఈ చిహళ్ గని నిజమైన అధికారులు ను కలిగి ఉండేది 
  • ఇతని దౌత్య నీతి వలన భారత దేశాన్ని చంగిష్ ఖాన్ దాడి నుండి తప్పించాడు 

రజియా :

  • భారత్ ను పాలించన ఏకైక ముస్లిం వనత 
  • ఇల్లతుత్ మిష్ కుమార్తె 
  • ఈమెని ఉలేమాలు వ్యతిరేకించేవారు 
  • రాజు చేసే చట్టలును ఫర్మానాలు అంటారు,ఉలేమాలు ఫత్వాలు జారిచేస్తారు 
  • ఈమె అబిసీనియా కి చెందినా జమలుద్దిన్ యకుట్ ని ప్రేమించినట్లు కధలు ఉన్నాయి 
  • ఈమె కాలం లో చరిత్ర కారుడు :మిన్న్హాజ్ ఉస్ సిరాజ్, ఇతను తబఖాట్ ఎ నాసిర్ అనే బుక్ రాసాడు , ఇందులో ఇక్త వ్యవస్థను విమర్శించాడు 

బాల్బాన్ : 

  • ఈ వంశం లో గొప్పవాడు 
  • ఇరాన్ లో గల రాజ సాంప్రదాయాలు మూడింటిని పెట్టాడు 
  1. సిజ్ద :రాజిధాని లో అడుగుపెట్టగానే రాజుకు సాస్తంగా నమస్కారం పెట్టడం 
  2. పైబోష :రాజు కాలుకు  ముద్దు పెట్టడం 
  3. నౌరోజ్ :ఇది ఇరాన్ల నూతన్ సంవత్సర వెడుక, ప్రతి వ్యక్తి తన  పై అధికార్లుకు కానుకులు సంపర్పించాలి 
  • చిహళ్ ఘని ని అంతం చేసాడు 
  • మియో అనే ధరి దోపడి దొంగాలిని అణిచి వేశాడు 
  • ఇతను దిర్హం అనే బంగారు నానేలును ముద్రించాడు 
  • దీవాన్ ఈ అరిజ్ అనే మిలిటరీ శాఖని ఏర్పాటు చేసాడు 
  • బెంగాల్ గవర్నర్  టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు ను అణిచి వేశాడు 
ఖైకుబాద్:
  • ఈ వంశం లో చివరి వాడు 
  • శారీరకంగా సైనకం గా బలహేనాడు ,యీతని చంపి జలాలుద్దీన్ ఖిల్జీ, ఖిల్జీ వంశం ను స్థాపించాడు 

                                  ఖిల్జీ వంశం 

వంశ స్థాపకుడు :జాలలుద్దిన్ ఖిల్జీ 

అల్లావుద్దీన్ ఖిల్జీ : 

  • ఖిల్జీ వంశం లో మొదటి వాడు 
  • దక్షణ భారత దేశం మిధ దాడి చేసిన మొదటి వాడు 
  • బిరుదు : సికిందర్ ఈ సాని (రెండవ అలేక్జెందర్)
  • ఈతను జయనిచన  రాజ్యాలు : గుజరాత్ రాజు కరన్ సింగ్ వాగ్దెల 
  • రానధంబోర(రాజస్తాన్) రాజు రాణా హంబిర దేవ్ 
  • మేవాడ్( రాజ స్తాన్) రాజధాని గల చిత్తోడ్ రాజు రాణా రతన్ సింగ్ , ఇతని భార్య పద్మావతి, పద్మావతి అందచందాలు గురించి మాలిక్ మ మహమద్ జైసి హిందీ లో పద్మావతి అనే గ్రంధం రాసాడు.
  • ఉలేమాలును అణిచి వేసాడు, పూర్తిగా లౌకికముగా పాలించాడు 
  • ఇక్త వ్యవస్థ ను పూర్తిగా రద్దు చేసాడు 
  • సైనక వ్యవస్థలో రెండు సంస్కరణలు  తెచాడు 1.దాగ వ్యవస్థ(గుర్రాలు పైన ముద్రలు వేయడం) ను పెట్టాడు, 2.హాలియా(చేర-సైనకల హాజరు పట్టిక)
  • మార్కెట్ సంస్కరణలు :
  1. దరలును ప్రబుత్వమే నిర్ణయిస్తుంది 
  2. సరై ఆదిల్ అనే ప్రత్యక మార్కెట్ ను పెట్టాడు దీనికి అధికారి శహన ఈ ముందీ 

ముబారక్ ఖిల్జీ :

  • ఇతను ఖలీఫా గా ప్రకటించుకున్నాడు 
  • ఖుశ్రు ఖాన్ అనే గుజరాత్ దళితడు ఇతనిని చంపి ఢిల్లీ సామ్రాజ్యం ను 100 రోజులు పాలించాడు 
  • ఢిల్లీ సింహాసనం ఎక్కినా ఏకైక హిందువు ఖుశ్రు ఖాన్ 

                                   తుగ్లక్ వంశం 

స్థాపకుడు:ఘేయజుద్దిన్ తుగ్లక్ 
ఇతను కాలం లో కాకతియలు ,పంద్యాలు తిరుగుబాటు చేసారు 
వీరి పైకి తన కొడుకు జునా ఖాన్(మహమద్ బిన్ తుగ్లక్) ని పంపాడు , జున ఖాన్ 1523లో కాకతియలును పంద్యలును దేల్హిలో కలిపెసాడు 

మహమద్ బిన్ తుగ్లక్ :

  • రాజధానిని ఢిల్లీ నుండి దౌల్తబాద కి మార్చాడ.
  • చరిత్రకారులు :జియుద్దిన్ బరాని :తారిక్ ఎ ఫీరోజ్ షాహీ 
  • ఇబాని బాటుత -8 ఎల్ల పాటు ఢిల్లీ కి ఖజ ఇతను ఖజ అంటే న్యాయమూర్తి, ఇతను కితాబ్ ఉల్ రేహ్ల అనే బుక్ రాసాడు 
  • టోకెన్ కరెన్సీ పెట్టాడు 
  • వెండి బదులు రాగి తంకాలు ముద్రించాడు 
  • గంగ యమునా ధో అబ్ ప్రాంతం లో ఘరి(ఇంటి) చరి(పశువులు పైన)అనే పన్నులు పెట్టాడు 
  • దివానీ యి కోహి అనే వ్యవసాయ శాఖని పెట్టాడు 
  • రైతులుకు తక్కావి రుణాలు ఇచాడు, ప్రభుత్వం ద్వారా రైతులుకు  రుణాలు ఇచ్చన రాజు 
  • క్షమా నివారణ చట్టం చేసాడు 
  • చరిత్రలో పిచి వాడిగా మిగిలిన గొప్ప మేధావి ఇతను 

ఫీరోజ్ షా తుగ్లక్ :

  • స్వీయ చరిత్ర రాసుకున్న మొదటి రాజు : ఇతని స్వీయ చరిత్ర -పుతహత ఈ ఫీరోజశాహీ 
  • ఆస్థాన చరిత్ర కారుడు :ఆసిఫ్ -టారిఫ్ ఇ ఫీరోజషాహీ 
  • పేదల కోసం దివానీ ఖైరత్ అనే సంక్షేమం కార్యక్రమం పెట్టాడు , దీని ప్రకారం పేద యువతులుకు వివాహాలు చేసాడు 
  • దివానీ ఎ బందీ గం, అనే బానిషల సంక్షేమం కార్యక్రమంపెట్టాడు , 1,80,000 మంది బానిశాలు ను కొన్నాడు 
  • దారుల్ ఫిష అనే ఆసుపత్రిని పెట్టాడు 
  • తోటల పెంపకం కి అదిక ప్రాధాన్యం ఇచాడు 
  • బిందు సేద్యం ను దేశం లో మొదటి సారి పెట్టాడు 
  • నీటి సౌకర్యాలు కోసం విశేస కృషి చేసాడు 
  • షార్యత్ ప్రకారం 4  రకాల పన్నులు పెట్టాడు
  1. ఖరజ్ -భూమి పన్ను -10%
  2. షర్టు -నీటి పన్ను-10%
  3. జకాత్ -దనికలు పేద ప్రజల కోసం తమ ఆదాయం లో 2.5% ఖర్చు పెట్టాలి 
  4. జిజియ, జిజియ పన్ను మొదటి సారి బ్రమ్మనులు పైన విదించాడు
  • ఇతను మత్నోమది , పూరి లోని జగనాథ్ స్వామీ ఆలయం ను ద్వంసం చేసాడు 
  • ఇక్త వ్యవస్థ ను వారసత్వం గా మార్చాడు 
  • ఇతని కాలంలో ఢిల్లీ సామ్రాజ్యం వివిధ చిన్న రాజ్యాలు గా విదిపాయింది 

నాసిరుద్దీన్ మహమద్ తుగ్లక 

  • ఈ వంశం లో చివర వాడు 
  • ఇతని కాలం లో 1398 లో తైమూరు(మంగోలి జాతి) దాడి చేసి , ఢిల్లీ ని దోచుకున్నాడు 

                                  సయ్యద్ వంశం 

1.సయ్యద్ బిజుర్ ఖాన్ వంశ స్థాపకుడు 
4.ఆలం షా చివరి వాడు 

                                  లోడి వంశం 

స్థాపకుడు :బహాలాల్ లోడి 

సికిందర్ లోడి :

  • 1506లో ఆగ్రా  నగరం  నిర్మిచాడు , రాజిదని ఢిల్లీ నుండి ఆగ్రా కి మార్చాడు 

ఇబ్రహీం లోడి :

  • ఢిల్లీ సుల్తాన్ లో చివరి వాడు 
  • 1526 లో తైమూరు మనముడు బాబరు మొదటి పానిపట్టు యుద్ధం లో ఇబ్రహీం లోడి ని ఓడించి మొఘల్ సామ్రాజ్యం ను స్తాపించాడు 
  • యుద్ద భూమి లో మరణించన ఏకైక రాజు ఇబ్రహీం లోడి

 

No comments:

Post a Comment