Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-PROGRAMES

   PROGRAMES 

NATIONAL:

*సెప్టెంబర్ 5 నుండి పాటశాలలో మీనా ప్రపచం అనే కార్యక్రమం అమలు కానుంది, బాలికాల కోసం వారం లో ఇదు రోజు లో 11.45 నుండి 12.00 వరకు యునిసెఫ్ రుపొందిచన కార్యక్రమలును ప్రసారం చేస్తారు.  

*ఇందిరా జల ప్రభ ను ప్రకాశం జిల్లా జంగు పాలెం నుండి ప్రారంబించారు.

*రాజీవ్ యువ కిరణాలు ను విశాకపట్నం జంగు పేట లో 2011 లో ప్రారంబించారు.

*రచ్చబండ ను శ్రీకాకుళం జిల్ల నుండి 2011 లో ప్రారంబించారు.

*రూపాయి కి కిలో బియ్యం  పదకం రంగారెడ్డి జిల్లా ఖైరతాబాద్ నుండి ప్రారంబిచారు.

*ఇందిరమ్మ పల్లె బట ని తూర్పు గోదావరి జిల్లా గోకవరం నుండి ప్రారంబించారు.

No comments:

Post a Comment