Monday, 3 September 2012

LATEST CURRNET AFFAIRS-SCIENCE TECHNOLOGY

                                      SCIENCE AND TECHNOLOGY-JUNE JULY AUGUST

*ఆగష్టు లో  INSజాజు ను నిర్మల్ వర్మ అండమాన్ నికోబార్ లోజలప్రవేశం చేపిచారు.

*పృథ్వీ-2 క్షిపణి ని ఒడిస్స లో బలసోరే చందిపూర్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఇది  ఉపరతలం నుండి ఉపరితలపు క్షిపణి. దీని రేంజ్ 350కిలో మీటర్లు.

*అగ్ని-2 క్షిపణి ని చందిపురు నుండి విజయవంతంగా ప్రయోగించారు దీని రేంజ్ 2000 కిలో మీటర్లు 

*తేలిక పాటి పైలట్ రహిత యుద్ద విమనమ్ లక్ష్య-1 చందిపూర్ పుర నుండి విజయవంతంగా ప్రయోగిచారు 

*ఆకాశ క్షిపణి పరిది 25కిలో మీటర్లు.

*Asia largest solar park 600kilo watt opend in Charnaka village in Gujarath.

* European Organisation for Nuclear Research వారు హిగ్గ్స్ బోసన (దయవకణం) కనిపెట్టినట్టు  జూలై 5నాడు ప్రకతించారు. హిగ్గ్సు పేరు  బ్రిటన్ శాస్త్రవేత్త రోబెర్టుహిగ్గ్సు నుండి (ఈయన తన సహచర్లు తో 1964 లోవిశ్వం చుట్టూ ఒక అదృశ్యఉందని ప్రకతిచాడు),

బోషు పేరు భారత శాస్త్రవేత్త సత్యేంద్రనాదుబోసు పేరు నుండి తీసుకున్నారు, ఈయన ప్రతి వస్తువుకు ద్రవ్యరాశి ఉంటుంది అని చెప్పారు.

*షాహేబ్-3 క్షిపనిని ఇరాన్ జూలై -3నాడు కావిక ఏడరి ప్రయోగించింది, దిని రేంజ్ 2000k.m.  

షాహేబ్-2క్షిపణి రేంజ్ 600కి.మీ., షాహేబ్-1 క్షిపణి రేంజ్ 500కి.మీ.

*మార్సు గ్రహంమిద పరిశోదనలు కోసం భారత కాబినేట్టుఆమోదం ఈప్రయోగం ఇస్రో  2013 నవంబెరులో చేపట్టనుంది. మార్స్ యాత్ర చెప్పటిన దేశాలు అమెరికా రష్యా చైనా జపాన్ బ్రిటను చేపట్టారు. 

*జూలై21 నాడు INS సహ్యాద్రిని ముంబైలోజల ప్రవేశం చేపిచారు,స్టేల్తు శ్రేణికి చెందినా ఛివరి నౌక ఇది.ఇంతక ముందు  శివాలిక్,శతపురలను జలప్రవేశం చేపిచారు.

  *అంతరిక్ష కేంద్రంకి అమెరికా ప్రయోగించన తొలి వాణిజ్య వ్యామోనౌక డ్రాగన్ జూన్ 1 నాడు చేర్కుంది.

                                                                     

*Atom Bomb invented by Ottohan.

*Nuclear Bomb - Sameul cohen.

*Hydrogen Bomb-Edward Tellar

*Father of all Bombs - Russia

*Mother of all Bombs  - America

No comments:

Post a Comment