Monday 3 September 2012

LATEST CURRENT AFFAIRS-JUNE

  •                                                         JUNE

  • INTERNATIONAL:

    *జూన్ 2 నాడు ఈజిప్తు ను 30 ఏళ్ళు నిరుకుసంగా పాలించన హోస్నే ముబారక్ కైరోలోని ప్రత్యక నాయస్థానం జీవిత ఖైదు విదించింది.

    * ఈజిప్తు  అద్యక్ష ఎన్నికలలో ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ విజయం సాదించింది.ఈజిప్తు అద్యక్శాడు గా మహమద్ ముర్సి ఎన్నిక అయారు.

    *జూన్ 3 నాడికి రాణి ఎలిజిబెత్ బ్రిటిష్ సింహాసనాని అధిస్టించి 60 ఏళ్ళు అయింది. ఈమె ఫీబ్రవరి 6,1952  నాడు అధికారం చేపటింది. జూన్ 2,1952 నాడు పట్టబిషేకం జరిగింది. ఈ  సందర్బంగా డైమాండ్ జుబ్లీ వేడుకలలో భారత  విద్యార్ధి కెవిన్ జాన్  పాల్గొన్నాడు.

    *2012జూన్ 6  నాడు బ్రిస్టల్ నగరం లో తొలి టెస్టట్యూబ్ బేబీ తల్లి లేస్లె బ్రోవానే మరనిచింది.

    *జూన్ 19 నాడు పాకిస్తాన్ ప్రదాని గిలానీ అనర్హుడు అని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు నిచింది.

    గిలానీ ముల్తాన్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినీత్యం వహిస్తున్నాడు.

    *భారత ప్రధాన మంత్రి IMF కి 10 బిలియన్ డాలర్సఇస్తున్నట్లు ప్రకటించారు.

    NATIONAL:  

    *మే 25 నాడు అధునాతన ఇమ్మిగ్రషాన్ కార్యాలయం హోశాఖమంత్రి ఢిల్లీ లో ప్రారంబించారు.భారత్ ,పాకిస్తాన్, తుర్కమేస్తాన్, అఫఘనిస్తాన్ 1054కిలో మీటర్ల ఫైపులైను నిర్మించానున్నారు. 

    * మానవ అక్రమ రవాణ నిరోదించిన్డకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రబుత్వం 2 లక్షల విలువైన అవార్డు ఇచింది.

    * ఇండియాలో తొలిసారి మాట్లాడే ATMను అలహాబాద్ లో యునియన్ బ్యాంకు అఫ్ ఇండియా  అందులకోసం ప్రవేశ  పెట్టింది.

    *తొలి ఆహారబ్యాంకు ను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లో ప్రారంబించింది. 2020లో ప్రతి జిల్లా లో  ప్రారంబించాడనకి కేంద్ర ప్రభుత్వం  చేస్తుంది.

    *వికలాంగులు కు ఉద్యోగాలు కల్పించే ప్రైవేటుసంస్తలుకు పన్ను ఇవ్వాలని సోనియా గాంధి చైర్మన్ గా ఉన్న జాతీయ సలహామండిలి సిఫార్సు చేసింది.

    *బడ్జెట్ సమావేశ్లలో ఆమోదించన సిక్కుల ఆనంద్ మాథ్  చట్టం ఫై రాష్ట్రపతి ఆమోదం  తెలపారు.

    *ధోని  లేహు లో ఎత్తైన క్రికెట్ గ్రౌంద్ ని ప్రారంబించాడు

No comments:

Post a Comment