Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS JULY

                                                                JULY

INTERNATINOL:

* తూర్పు కాంగో  లో తిరుగుబాటు కి వ్యతి రేఖంగా రువాండా,  కాంగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.  ఒపందం మిద కాంగో అద్య్క్శాడు జోసెఫ్ కబిలా  రువాండా ఆద్యక్శాడు పాల్ కగం  చేసారు.

  • 2012 ఏప్రిల్ 15  నాటికి టైటానిక్ మునిగిపోయి 100సంవత్సరాలు అయింది.

    * న్యూజిలాండ్ నందు సాయిబాబా ఆలయం నిర్మిచనున్నారు.

    * ప్రపంచంలో అత్యధిక పారితోషకం  పొందే CEOగా తిమోతి నిలిచారు, ఇతను ఆపిల్ సంస్తుకు చైర్మన్., ఆపిల్ సంస్థ కు స్టీవ్ జాబ్స CEO గా ఇంతకు ముందు పనిచేసారు.

    NATIONAL:

  • నెల్లూరు కి సమీపం లో తమిళనాడు ఎక్షుప్రెస్ లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది , ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  •  పాకిస్తాన్ FDI (ఫారెన్  డైరెక్టు ఇన్వేస్త్మేంట్ ) లుకు అనుమతిని కేంద్ర ప్రబుత్వం ఇచింది.

  • 1-08-2012 నాడు పూణే లో బాంబు పేలుళ్లు జరిగాయి. 

    * రవీంద్రనాథ్ టాగుర్ 150 జయంత సందర్బంగ స్కాట్లాండ్కు చెందినా నేపియర్ విశ్వ విద్యాలయం వారు టాగూరు బోధనులు అద్యననికి ప్రత్యక కేంద్రలును ఏర్పాటు చేసారు.    

  • భారత ప్రభుత్వం రాగ్గింగ్ నిరోధానికి కొత్త వెబ్ సైట్ www.antiragging.in ని ప్రారంబించింది, 2009 లో హిమాచల్ ప్రదేశ్ లో అమన్ అనే మెడికల్ స్టూడెంట్ రాగ్గింగ్   వలన చనిపోయాడు, అతని తండ్రి రాజేంద్ర కచ్రు సహకారం తో దిన్నీరుపొందిచారు.

  • మీ- సేవ  లో EC(encombernce certificate) జారి చేయడాన్ని ఫస్ట చిత్తూర్ జిల్లా లో ప్రవేశ పెట్టారు

    * కూచిపూడి నాట్యకారుడు  వెంపటి చిన్న సత్యం  29-07-2012 నాడు చెన్నై లో  మరణిచారు, అతనకి  సెంట్రల్ గవర్నమెంట్ పద్మ భూషణ్ , ఆంధ్ర  విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది.

No comments:

Post a Comment