Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-CHAIRMANS

                                                            CHAIRMANS-JUNE,JULY,AUGUST

INTERNATIONAL:

* UNO (United Nationas of Organisations) మానవ హక్కుల విభాగం అధిపతి నవీపిళ్ళై.

*భారత్ లో  అమెరికా రాయబారి నాన్సీ పావెల్ 

*అమెరికా లోభారత్ రాయబారి నిరుపమరావు.

*ఆఫ్రికా యునియన్ చైర్పర్సన్ గా దక్షణ ఆఫ్రికా హోంమినిస్టర్ "కోన జాన దామిని జాన " నీయమింపబడ్డారు. 

*నాసా చైర్మన్ చార్లెస్ బోల్దేన్

NATIONAL: 

* కొత్త ఎలక్సన్ కమిసనర్గా నసీం జైది బాద్యతులు స్వీకరించారు. చీఫ్ ఎలెక్సన్ కమిసనర్ సంపత్.

మరో ఎన్నికల అధికారి బ్రహ్మ. ఎన్నికల సంగం లో ఒక చీఫ్ ఎలక్సన్ కమిసనర్ ఇద్దరు కమిసనరులు ఉంటారు 

*ఆగష్టు 11 నాడు  కేంద్ర ఆర్ధిక సలహాదారుగా రఘురాం.జి.రాజన్ నియమిమపడ్డారు

* CEO (Chief Election Officer) V.S.సంపత్,ఎన్నికల సంఘం మరో అధీకారి బ్రమ్మ. 

*DRDO  డైరెక్టర్ వి.కే.సారస్వత్.

*BARC (BABA atomic reseach center) డైరెక్టర్ శేఖర్ బసు 

*సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుతీర్డ బట్టాచార్య 

*ఆసియన్ డెవలప్ మెంట్   గవర్నర్సు బోర్డు చైర్మన్  ప్రణబ్ ముఖర్జీ

*నాస్కామ్(NAASCOM) చైర్మన్ చంద్రశేఖర్ 

*ఇండియన్ ఆర్మీ  చీఫ్ జనరల్ బిక్రం సింగ్ 

*TRAI(Telecom Regulating Authority of India) చైర్మన్ రాహుల్ ఖుల్లర్.

*భారత ప్రజా ఆర్యోగ్య సంస్థ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి.

*Atomic Energy Commision Chairman Ratan kumar Sinha

*స్వామినాధన్ ఫౌండేషన్ అద్యక్షులు మధుర 

*GTA(గూర్ఖాలాండ్ టీరేతోరిల్ అధారిటీ) అద్యక్షుడు బీమల్ గురంగ్.

*CBDT(central board for direct taxes) chairman poonam kishore sakshena. earlier chairman was laxman.

*CAT chairman is rafatath alam.

*Empowered group of ministers chairman is  P. Chidambaram.

*India Banks Association chairman is Allok Mishra.

STATE:

రాష్ట్ర ప్రబుత్వ ప్రధాన కార్యదర్శి గా మిన్నిమాత్యు ని నియమించారు. పంకజ్ దేవేది  లో ఈమే ని నియమించారు. ప్రధాన కార్యదర్శి గా ఈమె రెండో మహిళా. 2002 సెప్టెంబర్ లో సతినాయర్ తొలిసారి ఈ పదవి చేపట్టారు.

*T News Channel editor is Santosh. 

*tv9  Channel editor is Arun Sagar.

*Ntv channel editor is KSR

*TV5 channel editor is Brahammanandha reddy.

*MAHA News channel editor is I. Venkata Rao.

*Sakshi News channel editor is Murali Krishna.

No comments:

Post a Comment