Sunday, 23 September 2012

Appsc Group 2 syallabus in telugu

Appsc Group 2 సిలబస్ :





గ్రూప 2 పరీక్ష లో మూడు పేపర్ లు ఉంటాయి, ఒక్కో పేపర్ 150 మార్కులు కలిగి ఉంటుంది. పరీక్ష అంతా  బిట్ల రూపంలో ఉంటుంది, కొద్దిగా తెలివితో కస్తపడితే ఉద్యోగం పొందడం చాల సులభము. 

పేపర్ :1

జనరల్ స్టడీస్:

1.జనరల్ సైన్సు
2.కరెంటఅఫైర్స్
3.భారతదేశ చరిత్ర
4.జనరల్ మెంటల్ అబిలిటి
5.విపత్తు నిర్వహణ
6.జియోగ్రఫీ

పేపర్ 2

దీనిలో రెండు బాగాలు కలవు

a) ఆంధ్ర ప్రదేశ్ సామాజికి సాంస్కృతిక చరిత్ర -75 మార్కులు
b) భారత దేశ రాజ్యాంగం ఒక అవలోకనం -75 మార్కులు

పేపర్ 3:

దీనిలో రెండు బాగాలు కలవు
a )భారత దేశం లో ప్రణాలిక రచన  మరియు భారత దేశ ఆర్థిక వ్యవస్థ-75 మార్కులు
b )ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యక ప్రాధాన్యం ఇస్తూ గ్రామిన సమాజం లో సమకాలినా సమస్యలు పరిణా ములు -75 మార్కులు

Click Here for Appsc Group 2 Material:

Click here for Suggestions:

No comments:

Post a Comment