Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-AWARDS-JUNE JULY AUGUST

                                                        AWARDS-JUNE JULY AUGUST

INTERNATIONAL:

*జ్యురిస్తే అవార్డు -2012: ములాయం సింగ్ యాదవ్, ఇఫ్తిఖర్ చౌదరి(పాక్ సుప్రీం కోర్ట్ చీఫ్ జుస్తిసు), ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు అకిరా కావామురా  లకు దక్కింది.

* ఫుకోకా  (జపాన్ ప్రదానం చేస్తుంది) అవార్డు వందనాశివకి వచ్చింది.

* మాస్టర్ చెఫ్ (సొత్ ఆఫ్రికా ప్రదానం చేస్తుంది) అవార్డు దీనానాయుడు కి వచ్చింది .

* జాతియ జీయోగ్రాఫిక్ బీ అవార్డు రాహుల్ నగ్వ్ఖేర్.

* బాన్కీ మూన్కి జామియా మిలాయ ఇస్లామీయ  విశ్వవిద్యాలయం డాక్తోరేటే ఇచ్చింది.

*2011మాన్ బూకేర్ ప్రైజ్ అవార్డు జతీయాన్ బారేనాస్(బ్రిటన్)  కు వచ్చింది.

*నార్మన్ బోర్లంగ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2012  అవార్డు డేనియల్ హెల్లాల్ (ఇస్రియాల్) కు ఇచ్చారు.

NATIONAL:

*యంగ్ వొమన్ సైన్సు అవార్డు ఇండియా సంతతికి చెందినా సరోజినీ నాదర్ కి లబించింది.

ఈ అవర్డు ను సౌత్ ఆఫ్రికా అందిస్తుంది.

*దమిఎన్-డాల్టన్ అవార్డు ఒరిస్సా కి చెందినా పి కి బి పట్నాయక్ లబించింది. ఇతను లేప్రోసి ఆఫీసర్ గా ఒరిస్సా లో పని చేస్తున్నారు 

*ప్రపచం లో అత్యంత ఎక్కవ విలువైన మురేమిల్లర్ ఫండామెంటల్ ఫిజిక్స్ ప్రైజ్-2012 అవార్డు ఉత్తరప్రదేశ్ కి   అశోక్ సేన్ అనే శాస్త్ర వేత్త కి దక్కింది. ఈ అవార్డు విలువ 16.7కోట్లు 

*కేంద్ర సాహిత్య యువ పురస్కారం గంగాధర్ కి లబించిది. మొలకల  పున్నమి అనే నవలికి ఈ అవార్డు  లబించింది  

*సి ఎస్ ఐ ఆర్-ఐ ఐ సి టి కి చెందిన సూర్య ప్రకాష్ సింగ్ కి ఎన్ ఎ ఎస్ ఐ-యంగ్ సైంటిస్టు ప్లటినుం జుబ్లీ అవార్డు లబించింది. ఈ అవార్డు రసాయన రంగం లో బహుకరిస్తారు.

*హుమన్ రిసోర్సు మేనజిమేంట్ అవార్డు , ఎన్విరోన్మెంతల్ సుస్తైన్ సుస్తైన్బిలితి ఇన్నోవతోర్ ఇన్నోవేత్రు అవార్డు ఆయిల్ అండ్ నచురాల్ గ్యాస్ కి  కి దక్కింది.

*లేఅదింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పోరాటే అఫ్ ది  ఇయర్,  ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్ కంపెనీ అఫ్ ది ఇయర్ అవార్డు ఇండియన్ ఆయిల్ కార్పోరెసన్ కి దక్కింది.

*డి ఎల్ ఫ్ చైర్మన్ కే పి  సింగ్ కి ఇండియన్ బిజినెస్ లీడర్ అఫ్ ది ఇయర్ అవార్డు బెల్జియం లో ప్రదానం చేసారు.

ఈ అవార్డులు బగవన్ మహావీర్  ఫౌండేషన్ ప్రదానం చేసింది. ఈ ఫౌండేషన్ అవార్డులు  వేస్టు బెంగాల్ లో శాకహర,ఆహింస  లను ప్రచారం చేసిన చిరంజ్ లాల్ ఆగ్రా,  రాంచి లో నిరుపేదలుకు వైద్యం  చేసే అనంత్ సిన్హా కి లబించింది.

*డికే మెహతకి రాజీవగాంధీ సద్భావన అవార్డు వచ్చింది. 

*క్రికెటర్లు యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ కు గుజరాత్ గవర్నమెంట్ ఏకలవ్య అవార్డు ప్రకటించింది.

* పారిశ్రామిక, సామాజిక శాంతి కోసం కృసి చేసినందుకు జహంగీర్ అవార్డు 2012 ను నారాయణ మూర్తి కి ప్రదానం చేసారు.

*ద్రోణచార్య అవార్డులు:  

 1.యాస్విర్ (యోగేశ్వర్ దత్తు గురువు )

2.వీరేంద్ర పూనియా 

3.సునీల్  ధవాస్(కబ్బడి)

4.  హరిందర్ సింగ్ (హాకీ)

5. ఫెరేనందేజ్(క్యూబా-బక్షిన్గు)

* రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు యోగేస్వర్ దత్ , విజెందర్ కుమార్(ఒలంపిక్ పతక విజేతలు) కి లబించింది.

*అర్జున్ అవార్డులు 25 మందికి దక్కాయి.

యువరాజు సింగు(క్రికెట్) దీపికకుమారి(అర్చరి)  వికాస్ క్రిష్ణాన్(బాక్షింగ్)

కశ్యప్(ap), అశ్వని (బాడ్మింటన్) సర్దార్ సింగ్ (హాకీ) దీపిక పల్లెకల(ap, స్క్వాష్)

*మిస్ ఇండియా 2012- వన్య మిశ్రా 

మిస్ ఇండియా యునివేర్సు2012 మరియారావు 

మిస్ ఇండియా ఏర్తు 2012- ప్రాచి మిశ్రా 

STATE:

ప్రజా శక్తి  సంస్థ ప్రదానం చేసే మోటర్ హనుమంత రావు స్మారక జర్నలిస్ట్ అవార్డు 2012 ను ఈనాడు  జర్నలిస్ట్ మల్లుల సురేష్ కి ప్రదానం చేసారు 

చిత్తూరు నాగయ్య అవార్డు కే.విశ్వనాధ్,

రఘుపతివెంకయ్య  అవార్డు m.బాలయ్య. 

6వ NTR జాతీయ అవార్డు అశోక మిత్ర కి దక్కింది.

No comments:

Post a Comment