Thursday, 6 September 2012

Appsc Material_ ఈ మద్య కాలం లో న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని సైన్సు కి సంబందిచన పదాలు:

 ఈ మద్య కాలం లో న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని సైన్సు కి సంబందించన  పదాలు:

దిరాజ్  101 :  

ఎక్కువ నీరు అవసరం లేకుండా పండే వేరుశనగ రకము. 

బలవాన్ ప్యాజ్:
ఎక్కువ జీవిత  కాలం ఉండే  ఉల్లి రకం  .

కనియోఫిస్:  

1.ఇది ఒక సందికాలక (ట్రాన్సిషనల్) పాము 

2.బల్లులు మరియు ఈనాడు అత్యంత అభివృద్ధి చెందిన పాములు మధ్య ఒక మధ్యంతర రూపం
  3.బల్లి వంటి తల పాము లాంటి శరీరం కలిగి ఉంటుంది 

స్పిన్ OLED:

1.Spin organic light-emitting diode (OLED)

2.దీనిని అమెరికా శాస్త్రవేత్తలు కనుకొన్నారు 

3.ఇది ప్రస్తుతం వాడుతున్న ఎలోక్ట్రానిక్ పరికరాలు కంటే చవక , ప్రకశవంతం, పర్యవరనం కి అనుకలమైంది.

కాస్సిని:  

నాసా శనిగ్రహం  అధ్యయనం కోసం పంపిన స్పేస్ క్రాఫ్ట్.

CQD సౌర ఘటాలు:

1.colloidal quantum dot (CQD).

2.ప్రస్తుతం ఉన్న సోలార్ సెల్ లు కన్నా తకువ ఖరీదు అయినవి.

చాన్గే:

1.చంద్రుడు మిధ అధ్యనం కోసం ఉపయోగాపడ్తుంది 

2.దీని చైనా ప్రయోగించింది 

3.చంగె -1 ని 2007 లో, చంగె -2 2010 లో ప్రయోగిచారు,

4.చంగె అంటే చైనియులుకు చంద్ర  దేవుడు

శేనజ్హౌ-9

 చైనా స్పేస్ మిసన్,  దీనిలో చైనా తొలి మహిళా  అస్త్రనాట్ ప్రయనిచింది 

జీరో ఫార్మింగ్:

1.ఇది వ్యవసాయం లో ఒక రకం 

2.ఈ వీధానం లో భూమిని దున్నర్క్లేదు, ఎరువులు జల్లకర్లేదు, కలూపు తేయక్కర్లేదు 

3.బూమిని ప్రకృతికి వదిలి వేయాలి, ఎందుకంటే ప్రకృతి కంటే బాగా ఇంకెవరికి ప్రకృతి గురించి తెలిదు కాబట్టి 

కాసలత్:

1.ఇది ఈశాన్య రాష్ట్రాలలో పండించే వారి రకం 

 2.ఇది బాస్వరం తకువ ఉన్న నేలలో కూడా పండ్తుంది 

టెల్స్టార్:

1.ఇది మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం 

2.దీనిని 1962 లో ప్రయోగించారు 

3.2012నుకు 50 సంవత్సారాలు  చేసుకుంది 

 త్రువాడ:
HIV ప్రసారానీ తగ్గించడానికి ఇచే పిల్
 

జిమ్మీ వేల్స్
 వికీపీడియా వ్యవస్థాపకుడు

నపెర్ బజ్ర గ్రాస్సు :

1.ఇది జొన్న గడ్డి 

2.ఇది అన్ని రకాల నేలలో పందుతుంది 

3. NB CO-4 హైబ్రిడ్ గడ్డి అని కూడా అంటారు 

4. దీనితో ఒక 10 MW బయోమాస్ విద్యుత్ మిల్లు ఒక సంవత్సరం విరామం లేకుండా  పనిచేస్తుంది 

క్యురియసిటీ:

1.ఇది నాసా అంగకరగ్రహం మిధ అద్యననికి తయారు చేసిన రోవర్ 

2.దీని ప్రయోగం 2011 లో ప్రారంబైంది 

3.అను శక్తి నిఉపయోగంచుకుంటున మొదటి రోవర్

4.ఆగష్టు 2012 లో  అంగకరగ్రహం మిధ దిగింది 

5.ఇది భూమికి వీడియోలు, ఫోటోలు పంప్తుంది 

6.వీటి సహాయం తో అంగకరగ్రహం మీద జీవరాసి ఆనవాలు గురించి పరిసొదిస్తారు 

7. క్యురియసిటీ అంగకరగ్రహం మీదకి మనిషిని పంపడానకి మార్గం వేసింది 

నిర్మల్ రాజ్య:

1.భారత దేశం లో సిక్కిం బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం గా నిలిచింది 

2.భారత దేశం లో 626 మిలియన్ మందికి మరుగుదొడ్లు సౌకర్యం లేదు 

3. భారత దేశాని 100% బహిరంగ మలవిసర్జన లేని దేశం గా మార్చడానికి నిర్మల్ భారత్ అబియన్ అనే పధకం

తోంగారిరో:
న్యూజీలాండ్ లోని ఉన్న అగ్నిపర్వతం, ఇటీవల దీనిలో విస్ఫోటనాలుసంబవించాయి 
 

No comments:

Post a Comment