Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-POLITY-JULY

                                                         JULY-POLITY

  •  భారత రాష్ట్రపతిగా  ప్రణబ్ ముఖర్జీ ఎన్నుకోబడ్డారు, ఇతను ఇదివరకు  వెస్టబెంగాల్ జాంగిపూర్ నియోజకవర్గం నుండి MP గా  ఎన్నికై ఆర్ధికశాఖ  మంత్రిగా పనిచేసారు, ప్రణబ్ భారత్ కి 13 వ రాష్ట్రపతి .

    * ప్రణబ్ ముకర్జీ  P A సంగమ(NDA అబ్యార్ది) పైన విజయం సాదించారు.

  • కేంద్ర హోంశాఖామంత్రి గా సుషీల్ కుమార్ షిండే నీయమించబడ్డారు, ఇంతకుముందు ఈ పదివిలో చిదంబంరం గారు ఉన్నారు. సుషీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా , విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేసారు.

  • కేంద్ర  ఆర్దికశాఖా  మంత్రిగా చిదంబంరం నియమించబడ్డారు, ఇతను ఇంతక ముందు హోంశాఖా మంత్రిగా పనిచేసారు .

  • విద్యుత్శాఖా బాద్యతలు కారోపోరేటేశాఖా మంత్రి అయిన వీరప్పమొయిల్లీకి అదనంగా అప్పగించారు .

    *సుషీల్ కుమార్ షిండే లోక్ సభ లో ఆధికార పక్షనాయకుడు గా ఎన్నుకున్నార ఇంతకముందు ప్రణబ్ గారు ఉన్నారు.

No comments:

Post a Comment