Tuesday, 18 September 2012

Appsc Material-History-maratalu

                                  మరాఠాలు

  • మరాఠాలు అతి ప్రాచీనులు 

  • మహాభారతం లో వీరి ప్రశ్తావన కలదు 

  • కురుక్షేత్ర యుద్ధం లో కౌరవల తరుపన పోరాడారు 

  • శివాజీ తాత మాలొజీ బొమ్స్లె అహమద్ నగర్ రాజ్యం లో సాధారణ సైనకడు 

  • శివాజీ తండ్రి షాజీ భోంస్లే కు అహమద్  నగర్ రాజులు  పూణే జాగీరు ను  ఇచ్చారు 

  • మరాఠాలు ను ఏకం చేసి వారి కి రాజికియదికరం కలిపించింది శివాజీ 

శివాజీ :

  • 1627-1680

  • జన్మస్థలం : శివనేరు 

  • తల్లి : జిజియభాయి తండ్రి :షాజీ భోంస్లే 

  • గురువులు : 1.దాదాజీ కొండదేవ్ (పరిపాలన సైనక శిక్షణ ఇచాడు)

                            2.సమర్ధ రామదాసు (శివాజీ మత గురువు)

  • శివాజీ బీజపూర్  నుండి దాడులు ప్రారంబించాడు 

  • బీజపూర్ ప్రాంతలు : కళ్యాణ్ , కొండన , తోరని , జావారి 

  • 1659లో బీజపూర్ సేనాని అఫ్జల్ఖాన్ అనే అతను శివాజీ ని అణచడానికి రాగ శివాజీ అతని అంతం   చేసాడు 

  • మొఘల్ పట్టణాలు పైన దాడి చేయడం  ప్రారంబించాడు 

  1. అహమద్ నగర్ :

  2. సురత(1664):గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఇక్కడ దాదాపు కోటి రూపాయలు దోచుకున్నాడు, శివాజీ ని అణచడానికి మొఘల్ గవర్నర్ షాయిస్త ఖాన్ రాగ శివాజీ చేతిలో ఓడిపోయాడు, దేనితో మొఘల్ ప్రభువు రాజ జై సింగ్ ని  శివాజీ మీదకి పంపగా శివాజీ ఓడిపోయి పురంధర్ సంధి చేసుకున్నాడు 

పురున్ధర్ సంధి :

  1. శివాజీ కి గల 35 కొట్లలో 23 కోట్లు శివాజీ కి ఇచ్చయాలి 

  2. శివాజీ కుమారడు శంబోజిని 500 మున్సాబ్దారుగా చేయాలి  

  3. శివాజీ మొఘల్ దర్బార్ ని సందర్సించాలి 

  4. శివాజీ మొఘల్ దర్బార్ లో అవమానిచడం తో మల్లి సురుత్ మిధ దాడి జరిపాడు 

  • శివాజీ తన చివరి రోజులలో చత్రపతి బిరుదు తో పట్టబిషేకం చేసుకున్నాడు 

  • 1680 లో శివాజీ మరినంచాడు 

శంబో జి :

  • శివాజీ కుమారుడు 

  • 1681 లో అవురంగాజేబు  తో ప్రత్యక్ష యుద్దానికి దిగాడు, ఈ యుద్ధం లో శంబోజి ఓడిపోయాడు , ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం చాల పెద్దది వారి  శక్తీ ముందు ఎవరు నిలవలేరు, అందుకే శివాజీ ఎప్పుడు ప్రత్యక్ష యుద్దానికి దిగలేదు 

  • 1689 లో సంగమేస్వర యుద్ధం లో అవురంగా జేబు సంబోజి ని చంపేసాడు 

రాజారం :

  •  ఇతను రాజదాని ని మాటిమాటి కి మార్చేవాడు 

  • మరాఠాలు రాజిదని రాయగర్, దీనిని మొఘలులు  తో జింజి కి మార్చాడు, అక్కడ నుండి సతారా కి మార్చాడు 

తారా బాయి:

  • రాజారాం భార్య 

  • గేర్రిల్ల యుద్ధం లో నిపుణరాలు 

సాహు : ఇతను దగ్గర నుండి ఆధునిక భ్రాత దెశ  చరిత్ర మొదలు అవుతుంది, అక్కడ ఇతని గురించి చదవగలరు 

శివాజీ పరిపాలన : 

  • మంత్రి  మండలి  : అస్త ప్రధానులు కలరు 

  1. పీష్వ -ప్రధాన మంత్రి 

  2. అమాత్య -ఆర్థిక మంత్రి 

  3. మంత్రి -హోం మంత్రి 

  4. సుమంత్ -విదేశాంగ మంత్రి 

  5. సచీవ్ -ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు 

  6. న్యాయ దీష్ -న్యాయమూర్తి 

  7. పండిట్ రావ్ -మతవ్యవహరాలు 

  8. ప్రతినిది (రాజారం ఈ పదివి ని పెట్టాడు )

పరిపాలన విబగాలు :

  • శివాజీ రాజ్యాన్ని ప్రాంతముగా విభజించాడు 

  • ముఖ్య  దేశ అధికారి  ప్రాంతముకు అధిపతి 

  • ప్రాతం టారిఫ్ లాగా  విభజించాడు  దీనికి తరిఫ్ దారు అధిపతి 

  • గ్రామం పాటిల్ గా విభజించాడు

సైనిక వ్యవస్థ :

    • 1.బార్గిస్:సైన్యము శాస్వతం గా ఉండే వారు 

    •  2.సిల్దర్ :  తాత్కాలికంగా సైన్యం లో ఉండేవారు 

       

 

No comments:

Post a Comment