Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS POLITY-AUGUST

                                                  AUGUST-POLITY

 * రాజ్య సభ ఉపాద్యక్షుడుగా కేరళ కు చెందినా కురియన్ ఎంపిక అయారు. రాజ్య సభ అద్యక్శాడుగా ఉప రాష్ట్రపతి ఉంటారు 

*భారత ఉపరాస్ట్రపతిగా హమీద్ హన్సరి ఎనికోపడ్డారు. హన్సరి ఉపరాష్ట్రపతి కావడం ఇది రెండో సారి, ఇతను     ఎన్డిఎ   అబ్యర్థి జస్వంత్ సింగ్ మిద 252 వోట్లు తేడా తో విజయం సాదిచారు.

*ఆంధ్రప్రదేశ్ మంత్రి జానరెడ్డి మంత్రిగా అత్యదిక కాలం పని చేస్తున్నారు(14 సం. 11నెలలు).

No comments:

Post a Comment