Wednesday 5 September 2012

FCRA చట్టం అంటే ఏమిటి?

                                FCRA  ACT

FCRA  చట్టం అంటే ఏమిటి?

Foreign Contribution Regulation Act (FCRA)

ఈ చట్టం వీదేశాలు నుండి వచ్చే  నిదులుని, దేశం లోని అధికారులుకి విదేశాలు ఇచే సౌకర్యాలు(ఉచిత టికెట్లు, హోటల్ మొదలినవి విదేసాలుకు వెళ్ళేటప్పుడు ఇవ్వడం)ను సమిక్షిస్తుంది.

FACR చట్టం అవసరం ఏమిటి?

విదేశాలలో ఉండే వారు రాజికియనాయకులు ను, జడ్జేలులును, అధికారులును డబ్బులు ద్వారా ప్రబావితం చేస్తారు, దీని నుండి కాపాడడానికి ఈ చట్టం ఉపయోగపడ్తుంది.

ఈ చట్టంను అతిక్రమిస్తే 5 సం.లు వరకు  జైలు శిక్ష పడ్తుంది.

ఎవరు విదేశీ సహాయాన్ని సహయాన్నిఅంగీకరించవచ్చు?

సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, విద్యా లేదా మతపరమైన కార్యక్రమాలు  నిర్వహించే సంస్థలు అంగీకరించవచ్చుకానీ కొన్ని నియమాలు పాటించాలి.

1.వారు హోం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి.  

2.వారు విదేశీయులు నుండి అందుకున్న విరాళ జాబితాల కోసం ఒక ప్రత్యేక ఖాతాను పుస్తకం నిర్వహించాలి, మరియు ఆ ఖాతాలను చార్టెర్డ్ అకౌంటెంట్ ద్వారా  తనిఖీ చేపించి, ప్రతి సంవత్సరం హోం  మంత్రిత్వశాఖకు సమర్పించాలి.


విదేశి ధన సహాయని ఎవరు తోసుకోకూడదు?  

1.ఎన్నికలలో పోటి చేసే  అభ్యర్థి

2.MP మరియు ఎమ్మెల్యేలు.

3.దినపత్రికల కరస్పాండెంట్, వ్యాసకర్త, కార్టూనిస్ట్, సంపాదకుడు, యజమాని, ప్రింటర్ లేదా ఒక నమోదైన  వార్తాపత్రిక యొక్క ప్రచురణకర్తలు

4.జడ్జ్, ప్రభుత్వ ఉద్యోగి లేదా కార్పొరేషన్ లేదా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సంస్థ లో పని చేసే వ్యక్తి.

ఎందుకు  FCRN చట్టం వార్తలు ఉంది?

  కొందరు విదేశాలు నుండి మనీ తీసుకుని  కూడంకులం(అణు రేఅక్టర్, తమిళ నాడు లో కలదు)  ప్రాజెక్టు దగ్గర నిరిసనులు తెల్పుతన్నారు అని హోం మంత్రిత్వ శాఖా గ్రహించింది. దీనితో ఈలాంటి చర్యలు చేసిన కొంత మంది బ్యాంకు ఖతాలును విదేశా లునుందడి డబ్బులు రాకుండా నిలిపి వేసింది.
     ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ సరైన FCRA ఖాతాలను నిర్వహించడం లేనటువంటి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, IIT-Kanpur మరియు జామియా మిలియా ఇస్లామియా లాంటి  8 ఉన్నత జాతీయ విద్యా సంస్థల రిజిస్త్రేసన్ ను రద్దు చేసింది.
  
కాబట్టి వారి రిజిస్త్రేసన్ పునరుద్ధరించబడితే  తప్ప, ఈ సంస్థలు విదేశాల నుంచి నిదులును స్వీకరించలేవు.

 

No comments:

Post a Comment