Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-CONFERENCE

                                   CONFERENCES-JUNE,JULY,AUGUST

*2012డిసెంబర్ లో అంతర్జాతీయ తెలుగుసమావేశాలు తిరుపతి లో జరగనున్నాయి.

*2012నవంబర్ లోఆచార్య NG రంగవిశ్వవిద్యాలయం లో రాష్ట్ర సైన్సు సమావేశాలు జరగనున్నాయి.

*2012 ఆగష్టులో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నామ్(నాన్ ఏలేనేడ్ మువెమెంట్)-16వ సమావేశాలుకు ప్రధాని హాజారు అయియ్యారు.

*జూలై 5 నాడుతూర్పు ఆసియాదేశాల విద్యమంత్రుల సమావెశం  ఇండోనేసియా లో జరిగింది,ఈ సమావెశంకు పురున్దేస్వరి గారు హాజరు అయారు. 

*2012జూలై లో AGRO INFORMATICS AND PROCISION AGRICULTURAL-2012 సుమ్మిట్  హైదరాబాద్ లో జరిగింది.

*2012 జూన్ లో G-20 సమావేశాలు మెక్షికొ లోని  లస్కబాస్ లో జరిగింది.

*2012 జూన్ 11 నాడు  ప్రపంచ అత్యంత ఎత్తుయిన సియాచిన్ యుద్ద క్షేత్ర ఫై భారత్, పాక్ మద్య  చర్చలు రావల్పిండి లో జరిగాయి. ఈ సంవేశాలుకు భారత్ తరుపన రక్షణ శాఖ కార్యదర్శి శశి కాంత్ శర్మ, పాక్ నుండి రక్షణ శాఖ కార్యదర్శి నర్గీష్ సేథిహాజరు అయ్యారు.

*2012 అక్టోబర్ లో ప్రపంచ బయోడివెర్సిటీ సమావేశం హైదరాబాద్ లో జరగబోతుంది.

*2012 MAY లో నాటో మీటింగ్ అమెరికా లోని శీకాగో లో జరిగింది.

No comments:

Post a Comment