2.భారతదేశం పరిశ్రములు
ముడుపదార్దాల బట్టి పరిస్రములు మూడు రకాలు:
1.వ్యవసాయ ఆధార్త పరిశ్రములు
2.అటవీ ఆధార్త పరిశ్రములు
3.ఖనిజ ఆధార్త పరిశ్రములు
1.వ్యవసాయ ఆధార్త పరిశ్రములు
a)నులు పరిశ్రమ:
మొదటి నులు పరిశ్రమ 1818లో పోర్ట్ గ్లస్తర్(కలకత్తా) లో ఏర్పడింది.
తొలి అధునాతన నులు పరిశ్రమ ముంబై లో 1854 లో పరసి పెట్టుబడుదారులు ఏర్పాటుచేసారు.
ముంబై నులు పరస్రమ కి కేంద్రం కాడనకి కారణం అక్కడ గల నల్ల రేగడి భూములు.
మొన్చేటర్ అఫ్ ఇండియా అండ్ కాట్టన్ పోలిస్ అఫ్ ఇండియా-ముంబై.
ఆంధ్రప్రదేశ్ లో నులు పర్స్రమ 1913 తూర్పు గోదావరి జిల్ల పందులు పాక లో ఏర్పాటు అయింది. మోచేస్తేర్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్- విశాకపట్నం.
b)ఉన్ని పరిశ్రమ :
మొదటి ఉన్ని పరిశ్రమ 1870 లో కాన్పూర్(ఉత్తర ప్రదేశ్) లో ఏర్పడింది .
ఉన్ని ఉత్పతి లో ప్రదమ స్థానం: పంజాబ్ లోని లూథియానామరియు హోషియాపూర్.
ఉన్ని సరఫరా చేసే గిరిజన తెగలు: జమ్మూ కాశ్మీర్- బెకేర్ వల్ల్సు
హిమాచల్ ప్రదేశ్ - గద్దిలు
ఉత్తరాఖండ్ -గుజ్జరుస్
c)జనుకు పరిశ్రమ:
భారత స్వతంత్రం తర్వాత ఎక్కువగా నష్టపాయిన పరిశ్రమ, ఎందుకంటే జునుము పండే ప్రాంతం ఎక్కవ బాగం బంగ్లాదేశ్ లోకి వెళ్ళింది.
తొలి పరిశ్రమ: కలకత్తా లోని రీస్రా దగ్గర 1870 లో ఏర్పాటుఐంది.
జనుకు ఉత్పతి లో ప్రదమ స్థానం ఇండియా,
రాష్ట్రాలలో ప్రదమ స్థానం వేస్తబెంగల్.
మన రాష్ట్రము లో ప్రదమ స్థానం విజయనగరం
d )సిల్కు పరిశ్రమ:
ప్రపంచం లో సిల్క్ ఉత్పతి లో 1. చైనా
2.ఇండియా
ఇండియా లో ప్రదమ స్థానం కర్ణాటక.
e )సైన్తతెక్ పరిశ్రమ:
ప్రపంచం లో 1.అమెరికా
భారత్ లో మహారాష్ట్ర
సైన్తతెక్ వస్త్రాలు:
రేయాన్, నైలాన్ ,పోలిస్తర్,టెర్రీ కాట్టన్.
f ) కాగిత పరస్రమ :
తొలి కాగిత పరిశ్రమ శేరంపూర్ వేస్తూ బెంగాల్ లో ఏర్పడింది. 1870 లో అధునాతన పరిశ్రమ బాలిగంజ్ లో ఏర్పడింది.
కాగిత ఉత్పతి లో ప్రదమ స్థానం మహారాష్ట్ర
న్యూస్ ప్రింట్ తయారికి నేపనగర్(మద్య ప్రదేశ్)
ఇందిరా వికాస్ పత్రాలు, సెక్యూరిటీ బండులు తయారికి దేవాస్ మరియు టిటినగర్ ప్రసిద్ది
3.ఖనిజ ఆధార్త పరిశ్రములు:
a ) ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ:
మొదటి ఉక్కు పరిశ్రమ పోర్టు నోవా(చెన్నై)-1830
మొదటి ఐరన్ వర్క్సు పరిశ్రమ కంపెనీ కుల్టి-1870
టిస్కో -1907(జంసేట్ పుర-స్టీల్ సిటీ అఫ్ ఇండియా)
ఈస్కొ-1919(ప.బెంగాల్)-1972 లో ఇది జాతీయం చేయబడింది.
విస్చో-1923(బద్రవతి-కర్ణాటక)-1962 లో జాతియం చేయబడింది.
2వ పంచవర్ష ప్రణాళిక లో ఏర్పాటు చేసినవి.
దుర్గాపూర్(వేస్తూ బెంగాల్)-బ్రిటన్ సహకారంతో
బిలాయి(ఛత్తీస్ ఘర్ )-రష్యా సహకారంతో
రుర్ఖేల(ఒరిస్సా)-వెస్ట్ జర్మని సహకారం తో
3వ పంచ వరస ప్రణాళికలో:
బొకారో(జార్ఖండ్)-రష్యా
4వ పంచవర్ష ప్రణాళికలో:
విశాక -రష్యా
సేలం( తమిళ నాడు)-రష్యా
హోస్పేట(విజయనగరం-కర్ణాటక).
దేశంలో ఒకేఒక స్పాంజ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ ఖమ్మం జిల్లా పల్వంచ్ లో కలదు.
హిందుస్తాన్ మిసన్ టూల్స్(HMT): దేశం లో 6 కలవు
1.శ్రీనగర్-వాచ్చేస్
2.పింజోర్-ట్రాక్టర్స్
3.హైదరాబాద్-బుల్బులు
4.బెంగుళూరు- వాచేస్
5.అజ్మీర్(రాజస్తాన్)-గ్రిన్దేర్స్, గేర్సు
6.కల్ మస్సోరి(కేరళ)-గ్రిన్దేర్స్, గేర్సు
భారత్ హేవి ఎలక్ట్రానిక్సు లిమిటెడ్ BHEL:
1.భోపాల్-రైల్వే ఎలెక్ట్రిక్ ఇంజిన్సు
2.హైదరాబాద్
3.బెంగుళూరు
4.తిరుచునాపల్లి(తమిళనాడు)
5.జమ్మూ
6.హరిద్వార్
హిందుస్తాన్ ఏరోనాటిక్సు లిమిటెడ్ HAL:
1.బెంగుళూరు
2.హైదరాబాద్
3.నాసిక్
4.కాన్పూర్
5.లక్నో
6.కోరాపుట్(ఒరిస్సా)
ఇండియన్ డ్రగ్సు అండ్ ఫార్మసుటికాల్ లిమిటెడ్ IDPL:
1.రుసికేష్
2.ముజిఫరాపూర్(బీహార్)
3.హైదరాబాద్
4.చెన్నై
5.గుర్గావ్(హర్యానా)
హిందుస్తాన్ అంటి బయోటిక్సు లిమిటెడ్:
పింప్రి (పూణే)లో కలదు
హిందుస్తాన్ కేబల్ లిమిటెడ్:
రూపు నారాయణపూర్(వేస్తూ బెంగాలు), హైదరాబాద్.
అల్లుమినియం పరిశ్రమ:
దేశం లో గల ఒకేఒక పరిశ్రమ
దేశం లో 6 యునిట్లు కలవు
1.భారత్ అల్లుమినియం కంపెనీ BALCO:
కోర్బా(చత్తిష్ ఘర్)
రత్నగిరి(మహారాష్ట్ర)
2. ఇండియా అల్లుమినియం కంపెనీ INDALCO:
హీరాకుడ్(ఒరిస్సా)
బెల్గాం(కర్ణాటక)
అల్వి(కేరళ)
3.హిందూస్తాన్ అల్లుమినియం కంపెనీ HINDALCO:
రేనికుట్(ఉత్తర ప్రదేశ్)
4.మద్రాస్ అల్లుమినియం కంపెనీ MALCO:
మేట్టుర్(తమిళ నాడు)
5.నేషనల్ అల్లుమినియం కంపెనీ NALCO:
డామన్ జోడి(ఒరిస్సా)
హంగుల్(ఒరిస్సా)
6.అల్ల్లుమినియం అఫ్ ఇండియా:
జయక్ నగర్(వెస్ట్ బెంగాల్)
ఆటోమొబైల్ పరిశ్రమ:
దేశం లో భారి వాహనులు తయారి లో ప్రధమ స్థానం - టాటా మోటర్స్
జీపులు తయారి లో ప్రదమ స్థానం-మహీంద్రా అండ్ మహీంద్రా
మారుతీ కారులు తాయారు చేసే ప్రదేశం గుర్గవ్
అమబిస్దర్ కార్లు తాయారు చేసే ప్రదేశం కలకత్తా
సైకిల్ తయారి కి ప్రసిద్ది చెందినా ప్రాంతం లుథియానా
ఆట వస్తువలు తయారికి ప్రసిద్ది చెందినా ప్రదేశం పాటియాలా
నోవాక నిర్మాణ పరిశ్రమ:
నోవాక నిర్మాణ పరిశ్రమ 1942 లో విశాక లోని సింధియ స్టీం నవిగేస్సన్ కంపెనీ తో ప్రారంబం అయింది.
తొలి నోవక పేరు జల ఉష
1952 లో సింధియ స్టీం నవిగేస్సన్ కంపెనీ ని జాతియం చేసి హిందుస్తాన్ షిప్ యార్డ్ గా మార్చారు.
దేశం లో గల 4 నోవాక నిర్మాణ కేంద్రాలు కలవు.
1.హిందుస్తాన్ షిప్ యార్డు
2.ముజ్గాన్దాక్ ముంబై - యుద్ద నోవాక
3.కొచ్చిన్ షిప్ యార్డు - పాసింజర్ నోవాకలు
4. గార్డెన్ రీచ్ షాపు - కలకత్తా -ద్రేద్జేర్స్
ఆపరేషన్ సి బర్డ్ కార్వార్ కర్ణాటక లో ఉంది. ఇది దేశం లోనే పెద్ద నోవాక స్థావరం.
రైల్వే పరిశ్రమ:
భెల్- భోపాల్ - ఎలెక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్
చిత్తరంజన్-వెస్ట్ బెంగాల్ - ఎలెక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్
టాటా ఎలేక్ట్రికాల్ లోకో మోటివే కంపెనీ- జెం షెట్ పుర
డిజేల్ లోకో మోటివే వర్క్సు -వారణాసి
రైల్వే కోచ్ ఫాక్టరీస్:
ఇంటెగ్రల్ రైల్వే కాచ్ ఫ్యాక్టరీ - శ్రీ పెరంబుర్ తమిళ నాడు(2 టైర్ ఏ సి )
రైల్వే కాచ్ ఫ్యాక్టరీ కాకుర్తల(హర్యానా-3 టైర్)
భారత్ ఎర్త్ మోవేర్సు లిమిటెడ్- బెంగళూరు
రైల్వే వ్హీల్స్ అండ్ అక్షిల్స ప్లాంట్ ఎలాహంక(బెంగళూరు):రైల్వే చక్రాలు మరియు ఇరుసులు
రైల్వే డీజిల్ కంపోనేంట్ వర్క్స్ - పాటియాలా
ఆంధ్ర ప్రదేశ్ లో ముక్య పరిస్రములు:
హిందూస్తాన్ జింక్ లిమిటెడ్- విశాఖపట్నం
భారత్ హేవి ప్లేట్సు వేస్సల్స్ లిమిటెడ్: విశాఖపట్నం
హైదరాబాద్ లో పరిస్రములు:
నుక్లియర్ ఫుయాల్ కాంప్లెక్స్NFC
మిశ్రు దతూ నిగం లిమిటెడ్ MIDHANI
ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్
No comments:
Post a Comment