118 రాజ్యంగా సవరణ బిల్
118 రాజ్యంగా సవరణ బిల్ దేనికి సంబదించింది ?
118 రాజ్యంగా సవరణ బిల్, భారత రాజ్యంగా లోని 21 వ బాగం లోని 371 అధికారాన్ని సవరించడానికి చేయబడింది.371 అధికరణ ?
371 అధికరణ రాజ్యాగం లోని 21 వ బాగం లో కలదు,ఇది ఆంధ్ర ప్రదేశ్ , అస్సాం , నాగాలాండ్ , గుజరాత్ లాంటి మొదలైన రాష్ట్రలలో వేనుకుబడిన ప్రాంతాలలో ప్రత్యక అబివృద్ది బోర్డ్లు ఏర్పాటు కు సంబందించింది.
ఉదా :
3741-D : ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా కు సమబిందించింది, ఇక్కడ ఉద్యోగాలులో స్థానికులు తో బర్తి చేస్తారు.
371-J అధికరణ దేనికి సంబందించింది ?
ఇది హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ఆరు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక హోదా మంజూరు చేయడానికి ఉపయోగ పడ్తుంది.(హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం అంటే నిజం పాలించన ప్రాంతమ్- ఈ ఆరు జిల్లాలు కర్ణాటక లో కలవు)ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తారు
ఈ బోర్డు తగినంత నిధులు ప్రాంతం అభివృద్ధి కోసం కేటాయించే చూస్తారు.
విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికలకి రిజర్వేషన్లు కల్పించబడుతుంది.
No comments:
Post a Comment