Thursday 6 September 2012

Appsc Material- Andhra history-శాతవాహన యుగం

                                శాతవాహన యుగం

శాతవాహన యుగం అద్యననికి ఆధారులు:

1.సాహిత్యం:

విదేశ  గ్రంధాలూ:


1.మేఘస్తానిస్ ఇండికా:
                             ఆంధ్రులు కు  30 నగరాలూ ఉన్నట్టు చెప్పాడు
                             ఆంధ్రులు సైన్క శక్తి:
                             1 లక్ష కాల్బలం
                             2 వేల అస్వాదళం
                            1000 గజాదళం
పీన్లీ తన నాచురల్ హిస్టరీ లో  :
                              ఆంధ్రులుకు 30 కోట్లు కలవు
పెరిప్లుస్ పఫ్ ది ఏర్తరేయన్ సి:
                            దీనిని అజ్ఞాత నావికడు రాసాడు,
                            ఇది వాణిజ్య ని  చెప్తుంది
తొలెమి జాగ్రఫీ:
                           శాతవాహనుల విదేశీ వాణిజ్యాన్ని గురించి చెప్తుంది
స్వదేశీ గ్రంధాలూ:
పురాణాలూ
బౌద్ద జాతక కధలు
జైన గ్రంధాలూ

2.శాసనులు :

26 శాసనాలు లబ్యం ఇయ్యాయి
భాష  ప్రాకృతం,
బ్రాహ్మి లిపి  
(లిపికి భాషకి తేడా: ఉదా : రాముడు మంచి  బాలుడ ఈ వ్యాక్యం లో భాషా తెలుగు మరియు లిపి తెలుగు లో ఉంది
                                       ramudu manchi baaladu ఈ వ్యాక్యం లో భాష తెలుగు మరియు లిపి ఇంగ్లీష్ లో కలదు)

3.నాణేలు:

నాణేలు రెండు బాషలో కలవు(ప్రాకృతం , దేశి)
తెలుగు దేశి నుండే వచ్చింది

4. త్రవకలు :

నాగార్జునకొండ
 ఏలేశ్వరం(నల్గొండ)-ఇక్కడ ఒకే సమాధిలో స్రీ పురుష కళేబరాలు దొరికాయి
పెద్ద బంకురు:ఇక్కడ 22 బావులు బయట పడ్డాయి

వీరి కాలం :

వీరి కాలం నిర్నయిచడం లో చాల మంది లో బేధ అబిప్రయులు కలవు

  రాజులు సంక్య :

వాయు పురాణం  ప్రకారం 17 మంది 
మత్స్య పురాణం ప్రకారం 30 మంది

కులం:

నాసిక్ ససనం లో గౌతమీ  పుత్రా శాతకర్ణి ఏక బ్రహ్మ అని చెప్పుకున్నాడు
పురాణాలూ శూద్రులు(విశాదులు) గా చెప్పినాయి
జైన గ్రంధాలూ మిశ్రమ కుల అంది

రాజధాని:

వేర్వేరు కలం లో 4 రాజధన్లు కలవు
1.ప్రతిస్తానపురం
2.దాన్య్ కట కం
3.కొండాపూర్(వరంగల్ )
4.శ్రీకాకుళం (కృష్ణ)

ఆర్యుల? ద్రవిదల?:

బి ఎస్ ఎల్ హనుమంత  రావు వీరు ఆర్యాలు అన్నాడు
ఆర్ ఎస్ శర్మ ద్రవిడలు అన్నాడు

వీరి జన్మ స్థలం:

వి వి మీరాసి అబిప్రాయం ప్రకరామ్ విధర్బ జన్మ స్థలం
శ్రీనివాస ఐంగర్;నాసిక్ వారు
వి ఎన్ సుక్తంకర్ : కర్ణాటక వారు
వి ఏ స్మిత్ :ఆంధ్రులు

రాజికియ చరిత్ర:

వంశ మూలా పురుషుడు:  శాతవాహనుడు
సోమదేవుని కదా సరిత్సంగం లో ఒక కద ద్వారా శాతవాహనుడు చరిత్ర ను  ప్రస్తవిచాడు, యక్ష జాతికి చెందిన వాడు అని సోమదేవడు  చెప్పాడు
కల్ప ప్రదీపు(జైన గ్రంధం) ని జిన ప్రబ సూరి రాసాడు, దానిలో శాతవాహనుడు నాగ జాతికి చెందినా వాడు అని రాసాడు
శాతవాహనుడు నాణెం ఒకటి కొండాపూర్ లో దొరికింది .
ఆ నాణెం ప్రకారం కొండ పుర లో ఒక జైన బసది నిర్మించాడు.
పురాణాల ప్రకారం శతవహనల మూలా పురుషుడు సిముకడు
వాయు పురాణం లో సీముకుడు ని సింధుక అని పిలవబడింది సీముకుని నాణేలు కోటి లింగాల్(కరీంనగర్) లో దొరికాయి

2.కృష్ణ:

శాసనలో కన్హ అని పిలవబడ్డాడు
సతవహనల్ మొదటి శాసనం కృష వేసాడు

3.మొదటి శాతకర్ణి:

యీతని బార్య  నాగానిక వేసిన నానాఘాట్ ప్రసస్తి లో ఇతని ప్రస్తావన ఉంది
బిరుదులు : దక్షిణ పదాపతి
                అప్రతిహత చక్ర
రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసాడు
భారత దేశం లో మొదట సారిగా భూదానులు చేసింది మొదటి శాతకర్ణి
నానా ఘాట్ బోవద గుహ లో 6 విగ్రహాలు కలవు
1.శాతకర్ణి -1
2.నాగానిక
3.శిముక నాగానికతండ్రిల విగ్రహాలు
4.వెధశ్రీ
5.సీతశ్రీ

పుర్నోత్సంగా :

ఖారవేలుడు చేతిలో పుర్నోత్సంగాడు ఓడిపోయాడు

రెండువా శాతకర్ణి :

యీతని సంచి ససనం ప్రకారం సుంగాల నుండి విదిశ ని జయిచాడు

 కుంతలా శాతకర్ణి:

13 వ వాడు
యీతని ఆస్థానం లో ప్రస్సిడ కవులు:
1.గుణద్యుడు:బృహత్కదా ని రాసాడు(పైశాచి ప్రాకృతం లో)
                  బృహత్కధకొస ను హరిసేనుడు 
                బృహత్కదమంజిరి ను క్సేమంద్ర
                కధసరిత్సంగం ని సోమదేవసురి లు  బృహత్కదా ఆధారంగా రాసారు
2.సర్వవర్మ: కాతంత్ర వ్యాకరణం(సంస్కృతం)
వాత్స్ యని  కామ సూత్రాలలో కుంతలా శాతకర్ణి ప్రస్తావన ఉంది.

మొదటి పులోమావి :

15 వాడు
కణ్వ సుశర్మ ని చంపి కానవ వంశాని అంతం చేసాడు
హాలుడు:
ఇతడు కేవలం ఇదు సంవత్సరాలు పాలించాడు
కవిరాజ బిరుదుకలదు
యీతని గ్రంధం గాధసప్తసతి
లీలావతి అని గ్రంధం కూడా రాసాడు ని కొందరి అబిప్రాయం
10వ శతాబ్దం లోని రాజసేకరని కావ్య్ మీమాస లో హాలుడు ప్రస్తావన ఉంది

గౌతమీ పుత్రా శాతకర్ణి :

23 వా రాజు
మత్రుసంజ్జ్ఞలు లు వాడడం ప్రారంబించాడు, ఎందుకంటే యీతని తల్లి పేరు నుండి గౌతమీ ని తీసుకున్నాడు
యీతని 4 శాసనాలు నాసిక్ లో దొరికాయి
3 దాన శాసనాలు:
                        1.18 వ రాజ్యకాలం లో మహసంఘిక విహారానికి కనుకలిచాడు
                        2.19 వరాజ్యకాలం  లో తలి గౌతమీ బాలశ్రీ , కుమారుడు వాసిస్త కలిసి బౌద్దలుకు దానాలు ఇచ్చు 
                        3.బ్రహ్మని గౌతమీ బాలశ్రీ బద్రయాన విహారానికి దానులు ఇచాడు
4వది నాసిక్  ప్రశిస్తి ని తల్లి గౌతమీ బాలశ్రీ వాసిస్థ పుత్రా పులోమావి 19 వ రాజ్యకాలం లో వేసింది 
ఈ ససనం లో గౌతమీ పుత్రా శాతకర్ణి గెలిచినా ప్రాంతాలు గురించి చెప్తుంది
ఇతని బిరుదులు:
   ఏక బ్రహ్మ
ద్వీజకుల వరదన
చత్ర్వర్నసంకర
రాజరాజ
రామకేశవ
సకయవన పహ్లవ నిసిరధన
ఆగమనిలియ
త్రిసముద్ర తోయ పీతవాహన
క్షాహరత వంశ నిర్వసేశాకార 
వినివర్హ్తిత

వాసిష్ట పుత్రా పులో మావి:

కర్దమాక వంశ  చేతిలో ఓడిపోయాడు
ఇతను రాజధాని ని ప్రతిస్తానపురం నుండి దాన్యకతకం కి మార్చాడు
యీతని కలం లో గౌతిమీ  బాల శ్రీ నాసిక్ శాసనం వేసింది
కోస్తా ఆంధ్ర లో మొదటి శాసనాలు వేసింది వాసిస్తడు
ఇతని బిరుదు నవనరస్వామీ

వసిస్త పుత్రా శివశ్రీ శాతకర్ణి :

రుద్రా దమని కుమార్తె రుద్రదమనికను పెళ్ళాడాడు

వాసిస్త  యజ్ఞశ్రీ శాతకర్ణి:

ఇతని నాణెం లో దేశి బాసకు బదులు తమిళ్ కనిపిస్తుంది

గౌతమీ యజ్ఞ శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి:

యీతని పోతిన్ నాణేలు పైన నోవాక బొమ్మ ఉంటుంది
బానుడు  ఇతనిని త్రిసముద్రదిపతి అన్నాడు
లామ తారానాద్ ప్రకారం : లామ హిస్టరీ అఫ్ టిబెట్ లో యజ్ఞ శ్రీ సతఃకర్ని నాగార్జున కొండ లో ఒక మహా చైత్య విహారాన్ని నిర్మించాడు, దీనికి ఆచార్య నాగార్జునుడు ప్రాకరులు నిర్మించాడు. ఈ విహారం నాగార్జున యునివేర్సితిగా
మారింది

నాగ్ర్జునాడు :

ఇతని 2వ తదాగత అంటారు (మొదటి తదగత బుద్దుడు)
రాజతరంగని : ప్రకారం ఇతను సముద్ర గుప్తుని ఆస్థానం లో ఉన్నాడు
హయున్త్సంగ్ ప్రకారం ఇతను విడర్బా వాడు
లంకావతార సూత్రా ప్రకారం : వేదలి అనే ఊరి లో పుట్టాడు     
లమతారనాద్, కదసరిత్సంగా ప్రకారం ఇతను యగ్నశ్రీసతకర్ణ కాలం వాడు

No comments:

Post a Comment