Monday, 3 September 2012

APPSC MATERIAL INDIAN GEOGRAPHY 1

                                                          1. భారతదేశ ఉనికి
భారతాని ఉపఖండం గా పిలవదంకి  కారణం అధిక విస్తిరణంతో పటు ఖండానికి కావాల్సిన బౌతక, సాంఘిక సంస్కృతి వైవిద్యాలు.
భారత ఉపకండ దేశాలు:
1.భారత్
2.పాక్
3.శ్రీలంక
 4. బంగ్లాదేశ్
5.నేపాల్
6.బూతాన్
7.నేపాల్
8.మాల్దీవులు
ప్రపచం లో భారత దేశం రెండో పెద్ద ద్వీపకల్పం.
మొదటడి అరేబియా
భారత్ కి ఇండియా అనే పేరు సింధు నది వలన వచ్చింది .
సింధు నది నాగరికత కలం లో మేసపతోనియ ప్రజలు సింధు నది కి ఇందు నది అని పిలిచే వారు. అలా ఇండియా అనే పేరు గ మారింది.
ఉనికి: 8డిగ్రీల 4' నుండి 37డిగ్రీల 6' ఉత్తర అక్సంశాలు మద్య
        68డిగ్రీల 7' నుండి 97డిగ్రీల 25' తూర్పు రేఖాంశాలు మద్య కలదు
  కర్కాటక రేఖ దేశం లో 8 రాష్ట్రాల గుండా పోతుంది
1.రాజస్తాన్
2.గుజరాత్
3.మధ్యప్రదేశ్
4.జార్ఖండ్
5.చట్టిష్ గర్హ
6.వెస్ట్ బెంగాల్
7.త్రిపుర
8.మిజోరం
కర్కాటక రేఖ ను ఖండిస్తున నదులు:
గుజరాత్ - మహి సభార్మతి
మధ్యప్రదేశ్ - బెత్వ ఖెన్
జార్ఖండ్- దామోదర్ నది
వెస్ట్ బెంగాల్ - హుగ్లీ నది
భారత విస్తిరినం 32,87,263 చ . కి . మీ.

విస్తేర్ణం లో ప్రపంచం లో 7 వ పెద్ద దేశం . ప్రపంచ బుబాగం లో 2.4% ఉంది
భరత్ లో విస్తేర్ణం లో పెద్ద రాష్ట్రాలు
1.రాజస్తాన్
2.మధ్యప్రదేశ్
3.మహారాష్ట్ర
4.ఆంధ్ర ప్రదేశ్
భూ సరిహద్దులు:
భారతదేశం 15,200కి. మీ. పొడవైన భూ సరిహద్దును కలిగినుంది
17 రాష్ట్రాలు 7 దేశాలు తో సరిహద్దు ను పంచుకొంటున్నాయి
1.అఫాఘ్నిస్తాన్ తో జమ్మూ కాశ్మీర్. ఇది కేవలం 80 కి మీ ఇదే అతి చిన్న సరిహదు గల దేశం
2.పాకిస్తాన్ తో జమ్మూ, పంజాబ్, రాజస్తాన్ , గుజరాత్ లు పంచుకొంటున్నాయి . రాజస్తాన్ ఎక్కవ బాగం పచుకోగా గుజరాత్  బాగం పంచుకొంటుంది.  పొడవు దీనిడి 3635 కి మీ
3.నేపాల్ తో ఉత్తరాఖాన్, ఉత్తర ప్రదేశ్,  బీహార్ వేస్తబెంగాల్  సిక్కిం
4.చైనా తో జమ్మూ హిమాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం , అరుణచల్ ప్రదేశ్
5.బంగ్లాదేశ్ తో వెస్ట్ బెంగాల్,మేఘాలయ , అసోం, త్రిపుర, మిజోరం. భారత దేశం తో ఎక్కవ సరిహద్దు ని కలిగి ఉన్నదేశం,  బంగ్లా తో వెస్ట్ బెంగాల్ తో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. దీని పొడవు 4100 కి మీ
6. భూటాన్ తో సిక్కిం వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం
7.మయనమార్ తో నాగాలాండ్ , మణిపూర్ , మిజోరం , అరుణాచల ప్రదేశ్

దేశం లో ఎక్కవ రాష్ట్ర ల తో(8) సరిహద్దుని పంచుకొంటున రాష్ట్రము ఉత్తర ప్రదేశ
అసోం కి 7 రాష్ట్రాల తో సరిహద్దులు కలవు.
తకువ రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రము1.సిక్కిం కేవలం వెస్ట్ బెంగాల్ తో మాత్రమే కలవు
                                                              2.మేఘాలయ  కేవలం అసోం తో మాత్రమే కలదు
భారత తీర రేఖ పొడవు: 7516కి మీ
ప్రధాన బూ బాగం తిర రేఖ పొడువు 6100 కి మీ
తీర రేఖ పొడువు లో 1.గుజరథ్ 1054కిమీ
                            2.ఆంధ్ర ప్రదేశ్ 972కి మీ
                            3.తమిళ  నాడు 912 కిమీ
                            4.మహారాష్ట్ర 804కిమీ
తకువ పొడవు గల రాష్ట్రము: గోవా 36 కిమీ
భారత  దేశం ప్రేదేశక జలాలు తీరరేఖ నుండి 12 నాటికల్ మిలెస్  దూరం వరుకు విస్తరించి ఉన్నాయ్
భారత ఆర్ధిక మందిలి 200  నాటికల్ మైలేస్
సరిహద్దు రేఖ:
1.ద్యురెండు రేఖ: భారత్ మరియు అఫాఘనిస్తాన్
                      పాక్  మరియు అఫాఘనిస్తాన్
2.రాద్ క్లిఫ్ఫ్: పాక్ మరియు భారత్
                    బంగాలదేశ్ మరియు భారత
3.వాస్తవ అధీన రేఖ: చైనా మరియ భారత్
4. నియంత్రణ రేఖ :పాక్ మరియు జమ్మూ కాశ్మీర్
మేఖ్ మోహన్ రేఖ: భారత్ నుండి చైనా
5.24డీగ్రిల సమాంతర రేఖ: సర్ క్రిక్(గుజరాత్)మరియు పాక్  
Click here for geogrphy full notes
click here for latest current affairs:
click here for govt jobs:
click here for Tolly wood images

No comments:

Post a Comment